You have fulfilled all the hopes and aspirations of the countrymen: PM Modi to T20 Cricket World Champions
July 05th, 04:00 pm
Prime Minister, Shri Narendra Modi hosted the ICC T20 World Cup winning Indian Men’s Cricket Team at his residence.టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ఫోన్‌లో ప్రధాని మోదీ అభినందన
June 30th, 02:06 pm
ఐసిసి టి20 ప్రపంచ కప్ కైవసం చేసుకున్న భారత పురుషుల జట్టుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఫోన్ చేసి, అభినందనలు తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో జట్టు సభ్యులు విలక్షణ ప్రతిభ, నైపుణ్యం, పట్టుదల ప్రదర్శించారంటూ శ్రీ మోదీ కొనియాడారు.వన్డేలలో 50వ శతకం సాధించిన విరాట్ కోహ్లీకి ప్రధానమంత్రి అభినందన
November 15th, 08:08 pm
వన్డే అంతర్జాతీయ క్రికెట్లో 50 శతకాలు సాధించిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించిన భారత బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఐసీసీ టి20 మ్యాచ్‌లో విజయంపై భారత క్రికెట్ జట్టుకు ప్రధాని అభినందన
October 23rd, 11:00 pm
ఐసీసీ టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టుపై విజయం సాధించిన భారత జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా ‘ఫిట్ ఇండియా డైలాగ్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
September 24th, 12:01 pm
దేశానికి స్ఫూర్తి కలిగించిన ఏడుగురు మహానుభావులకు ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరంతా మీ అనుభవాలను ఫిట్ నెస్ కు సంబంధించిన విభిన్న అంశాలపై మీ అనుభవాలను పంచుకున్నారు. ఇది భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తి కలిగిస్తుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. నేటి ఈ చర్చ కార్యక్రమం అన్ని రకాల వయసుల వారితోపాటు విభిన్నమైన అంశాలపై ఆసక్తి ఉన్నవారికి కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఫిట్ ఇండియా ఉద్యమం మొదటి వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. మీ అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.వయసుకు తగిన దేహదారుఢ్యానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 24th, 12:00 pm
ఈ సందర్భం లో ఏర్పాటైన ‘‘ఫిట్ ఇండియా డైలాగ్’’ కార్యక్రమంలో భాగంగా శ్రీ మోదీ క్రీడాకారులతో, ఫిట్‌నెస్ నిపుణులతో, ప్రముఖులు మరికొందరితో మాట్లాడారు. వర్చువల్ మాధ్యమంలో జరిగిన ఈ సంభాషణ లో పాల్గొన్న వారు తాము అనుసరిస్తున్న దేహదారుఢ్యం సంబంధిత సూత్రాలతో పాటు, వారి నిత్య జీవితంలోని అనుభవాల ను ప్రధాన మంత్రి తో ఇష్టాగోష్టి తరహా లో పంచుకొన్నారు.ఆస్ట్రేలియా ప్రధాని భారతదేశంలో ఆధికారిక పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన పాఠం
April 10th, 02:15 pm
భారతదేశంలో మీరు మొదటిసారిగా పర్యటిస్తున్న సందర్భంగా మీకు స్వాగతం పలకడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. కిందటి నెలే, మనం బార్డర్ - గావస్కర్ ట్రాఫి ఉద్వేగభరితంగా ముగియడాన్ని వీక్షించాం. 2014లో ఆస్ట్రేలియా పార్లమెంటులో నేను ఇచ్చిన ఉపన్యాసంలో విశిష్ఠులైన శ్రీ బ్రాడ్ మేన్ మరియు శ్రీ తెందుల్కర్ లను గురించి ప్రస్తావించాను. ఈ రోజు భారతదేశంలో శ్రీ విరాట్ కోహ్లీ మరియు ఆస్ట్రేలియాలో శ్రీ స్టీవెన్ స్మిత్ లు క్రికెట్ లో యువ సేనలను తీర్చిదిద్దుతున్నారు. శ్రీ స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ తరహాలోనే మీ భారతదేశ సందర్శన కూడా సఫలం అవుతుందని నేను ఆశిస్తున్నానుPM Modi appreciates Cricketer Virat Kohli's efforts towards Swachh Bharat initiative
October 07th, 08:07 pm
PM Narendra Modi appreciated cricketer Virat Kohli for his efforts towards Swachh Bharat initiative. The PM tweeted saying, Dear Virat Kohli, saw your #MyCleanIndia moment on ABP news. A small but powerful gesture that will surely inspire everyone.