మోదీ ఇక్కడ విశ్రాంతి కోసం లేరు, ఆయన ఆశయాలు చాలా విస్తృతమైనవి: బాలాఘాట్‌లో ప్రధాని మోదీ

April 09th, 10:51 pm

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి తన ప్రేమను మరియు ఆశీర్వాదాలను ప్రేక్షకులపై కురిపించారు మరియు మధ్యప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. గిరిజన సమాజం, మహిళలు మరియు మొత్తం దేశం కోసం పని చేస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు

April 09th, 02:22 pm

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానమంత్రి తన ప్రేమను మరియు ఆశీర్వాదాలను ప్రేక్షకులపై కురిపించారు మరియు మధ్యప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. గిరిజన సంఘం కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు

Double engine govt of Madhya Pradesh is committed to the welfare of the people: PM Modi

February 29th, 04:07 pm

The Prime Minister, Shri Narendra Modi addressed the ‘Viksit Bharat Viksit Madhya Pradesh’ program today via video conferencing. During the programme, the Prime Minister laid the foundation stone and dedicated to the nation multiple development projects worth about Rs 17,000 crores across Madhya Pradesh. The projects cater to many important sectors including irrigation, power, road, rail, water supply, coal, and industry, among others. The Prime Minister also launched the Cyber Tehsil project in Madhya Pradesh.

వికసిత్ భారత్ , వికసిత్ మధ్యప్రదేశ్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

February 29th, 04:06 pm

మధ్యప్రదేశ్‌లోని దిండోరిలో రోడ్డుప్రమాదంలో మరణించిన వారికి నివాళులర్పిస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు.ఈ దుర్ఘటనలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు అన్నిఏర్పాట్లూ చేసినట్టు తెలిపారు. ‘‘ ఈ విషాద సమయంలో మధ్యప్రదేశ్‌ ప్రజలకు అండగా ఉంటాను’’ అని ప్రధానమంత్రి తెలిపారు.

ఫిబ్రవరి 29న ‘‘వికసిత్ భారత్ వికసిత్ మధ్య ప్రదేశ్’’ కార్యక్రమంలో ప్రసంగించనున్న ప్రధానమంత్రి

February 27th, 06:42 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 ఫిబవ్రరి 29వ తేదీన వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ‘‘వికసిత్ భారత్, వికసిత్ మధ్యప్రదేశ్’’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రధానమంత్రి మధ్యప్రదేశ్ లో రూ.17,000 కోట్ల విలువ గల అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేసి, కొన్నింటిని జాతికి అంకితం చేస్తారు. ఇరిగేషన్, విద్యుత్, రోడ్డు, రైలు, నీటి సరఫరా, బొగ్గు, పారిశ్రామికం వంటి కీలక రంగాలకు చెందిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్ లో సైబర్ తహసీల్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రిన ప్రారంభిస్తారు.