Till 2029 the only priority should be the country, its poor, farmers, women and the youth: PM Modi
July 22nd, 10:30 am
Prime Minister Modi addressed the media before the Parliament's Budget session. He stated that the upcoming budget is crucial for the Amrit Kaal and will set the direction for the government's third term. The PM urged political parties to use the dignified platform of Parliament to fulfill the hopes and aspirations of the common people.పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కావడాని కన్నా ముందు ప్రసార మాధ్యమాలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
July 22nd, 10:15 am
బడ్జెటు సమావేశాలు ఆరంభం కావడానికి కన్నా ముందు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసార మాధ్యమాలకు ఒక ప్రకటనను చేశారు.India is moving ahead with the principle of ‘Think Big, Dream Big, Act Big: PM Modi
July 26th, 11:28 pm
PM Modi dedicated to the International Exhibition-cum-Convention Centre (IECC) complex at Pragati Maidan in New Delhi. He said, “Bharat Mandapam is a call for India’s capabilities and new energy of the nation, it is a philosophy of India’s grandeur and willpower.”న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన- సమావేశ కేంద్ర (ఐఇసిసి) ప్రాంగణానికి ప్రధాని ప్రారంభోత్సవం
July 26th, 06:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో అంతర్జాతీయ ప్రదర్శన-సమావేశ కేంద్రం (ఐఇసిసి) సముదాయాన్ని ప్రారంభించారు. అలాగే జి-20 స్మారక నాణెం, తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరించారు. డ్రోన్ ద్వారా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సమావేశ కేంద్రానికి ‘భారత్ మండపం’గా ప్రధాని నామకరణం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా దాదాపు రూ.2700 కోట్లతో జాతీయ ప్రాజెక్టు కింద ‘ఐఇసిసి’ సముదాయాన్ని నిర్మించారు. ప్రగతి మైదాన్‌లో రూపుదిద్దుకున్న ఈ నవ సౌధం ప్రపంచ వ్యాపార గమ్యంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో తనవంతు తోడ్పాటునిస్తుంది. ఈ సందర్భంగా జాతి హృదయాల్లో ఉప్పొంగిన ఉత్సాహాన్ని, మనోభావాల్లోని ఉత్తేజాన్ని సూచించే ఒక పద్యంతో ప్రధానమంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. “భారత మండపం దేశ సామర్థ్యానికి, నవశక్తికి మారుపేరు. ఇది భారతదేశ వైభవాన్ని, సంకల్ప శక్తిని చాటే సిద్ధాంతం” అని ఆయన వ్యాఖ్యానించారు.When you do natural farming, you serve Mother Earth: PM Modi to farmers
July 10th, 03:14 pm
PM Modi addressed a Natural Farming Conclave in Surat via video conferencing. The PM emphasized, “At the basis of our life, our health, our society is our agriculture system. India has been an agriculture based country by nature and culture. Therefore, as our farmer progresses, as our agriculture progresses and prospers, so will our country progress.”PM addresses Natural Farming Conclave
July 10th, 11:30 am
PM Modi addressed a Natural Farming Conclave in Surat via video conferencing. The PM emphasized, “At the basis of our life, our health, our society is our agriculture system. India has been an agriculture based country by nature and culture. Therefore, as our farmer progresses, as our agriculture progresses and prospers, so will our country progress.”అగ్రదూత్ గ్రూప్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 06th, 04:31 pm
అస్సాం ఎనర్జిటిక్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిస్వా శర్మ, మంత్రులు శ్రీ అతుల్ బోరా, కేశబ్ మహంత, పిజూష్ హజారికా, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కమిటీ చైర్మన్ డా. దయానంద్ పాఠక్, అగ్రదూత్ చీఫ్ ఎడిటర్ మరియు ప్రముఖ పాత్రికేయుడు శ్రీ కనక్ సేన్ దేకా, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM inaugurates Golden Jubilee celebrations of Agradoot group of newspapers
July 06th, 04:30 pm
PM Modi inaugurated the Golden Jubilee celebrations of the Agradoot group of newspapers. Assam has played a key role in the development of language journalism in India as the state has been a very vibrant place from the point of view of journalism. Journalism started 150 years ago in the Assamese language and kept on getting stronger with time, he said.మనదేశాన్ని నిర్మించినటువంటి మహనీయుల ను భారతదేశం ఏ విధం గా స్మరించుకొంటోందీతెలియజేసే ఒక వ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి
June 02nd, 01:08 pm
మన దేశాన్ని నిర్మించిన మహనీయుల ను భారతదేశం ఏ విధం గా స్మరించుకొంటోందో తెలిపే అంశాలతో కూడిన నమో ఏప్ (NaMo App) యొక్క వికాస యాత్ర విభాగం లోని ఒక వ్యాసాన్ని కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.‘8 సంవత్సరాల పాటు సేవ, సురిపాలన మరియు పేదల సంక్షేమం’ - ‘8 ఏళ్ళ సేవ - అనేక రంగాల లో భారతదేశంయొక్క అభివృద్ధి యాత్ర’ గురించి వెల్లడించిన ప్రధాన మంత్రి
May 30th, 06:09 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 8 సంవత్సరాల సేవ, సుపరిపాలన మరియు పేద ప్రజల సంక్షేమం తాలూకు కీలకమైనటువంటి అంశాల ను గురించి narendramodi.in లో మరియు Namo App లో శేర్ చేశారు.