ఢిల్లీలో విజయ దశమి వేడుకలో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 12th, 07:58 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో విజయ దశమి కార్యక్రమంలో పాల్గొన్నారు.We should take a pledge to end evils, discrimination in society: PM Modi in Dwarka, Delhi
October 24th, 06:32 pm
PM Modi attended Ram Leela at Dwarka in Delhi and saw Ravan Dahan. Addressing on the occasion, the Prime Minister said that Vijaydashimi is a festival of victory of justice over injustice, of humility over arrogance and patience over anger. He said this is also a day of renewing pledges.ఢిల్లీలోని ద్వారకలో విజయదశమి ఉత్సవాలలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
October 24th, 06:31 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఢిల్లీలోని ద్వారకలో రామ్ లీలను , రావణ దహన కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, విజయదశమి పండుగ అన్యాయం పై న్యాయం సాధించిన విజయానికి, అహంకారం మీద వినియం సాధించిన విజయానికి, ఆగ్రహం మీద సహనం సాధించిన విజయానికి గుర్తు అని ఆయన అన్నారు. మనం మన ప్రతిజ్ఞల సాధనకు పునరంకితమయ్యే రోజని కూడా ప్రధానమంత్రి తెలిపారు. చంద్రుడిపై చంద్రయాన్ అడుగుపెట్టిన రెండు నెలలకు మనం విజయదశమి పండుగ జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈరోజు శస్త్రపూజ సంప్రదాయం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, భారతదేశం తన ఆయుధాలు ఎప్పుడూ దురాక్రమణకు కాక స్వీయ రక్షణకు వాడుతుందని అన్నారుప్రతిఒక్కరి కి సంతోషదాయకమైన విజయదశమి ప్రాప్తించాలంటూ శుభాకాంక్షల ను తెలియజేసినప్రధాన మంత్రి
October 24th, 08:56 am
మంగళప్రదమైనటువంటి విజయ దశమి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన కుటుంబ సభ్యులైన దేశ ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.ఈ పవిత్రమైనటువంటి పండుగ రోజు ప్రతికూల శక్తుల అంతాన్ని సూచించడం తో పాటు గా జీవనం లో మంచి ని అక్కున చేర్చుకోవాలనే సందేశాన్ని కూడా అందిస్తుంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.2023 సంవత్సరం ఏప్రిల్ 30వ తేదీన జరిగిన మన్ కీ బాత్ (మనసులో మాట) కార్యక్రమం 100వ భాగంలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
April 30th, 11:31 am
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈరోజు 'మన్ కీ బాత్' వందో ఎపిసోడ్. నాకు మీ అందరి నుండి వేల ఉత్తరాలొచ్చాయి. లక్షల సందేశాలొచ్చాయి. వీలైనన్ని ఎక్కువ ఉత్తరాలు చదవడానికి, చూడడానికి ప్రయత్నించాను. సందేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. మీ ఉత్తరాలు చదువుతున్నప్పుడు చాలా సార్లు ఉద్వేగానికి గురయ్యాను. భావోద్వేగాలతో నిండిపోయాను. భావోద్వేగాల్లో మునిగిపోయాను. నన్ను నేను సంబాళించుకున్నాను. 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్ సందర్భంగా మీరు నన్ను అభినందించారు. కానీ నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. వాస్తవానికి అభినందనలకు అర్హులు మీరు- మన్ కీ బాత్ శ్రోతలు- మన దేశ వాసులు. 'మన్ కీ బాత్' కోట్లాది భారతీయుల 'మన్ కీ బాత్'. వారందరి భావాల వ్యక్తీకరణ.హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
October 05th, 01:23 pm
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శ్రీ రాజేంద్ర అర్లేకర్ జీ; హిమాచల్ ప్రదేశ్ ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ జై రామ్ ఠాకూర్ జీ; భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడు, మా మార్గదర్శి అలాగే ఈ ధరతి పుత్రుడు శ్రీ జెపి నడ్డా జీ; నా క్యాబినెట్ సహచరుడు, మన ఎంపీ శ్రీ అనురాగ్ ఠాకూర్ జీ; హిమాచల్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మరియు నా పార్లమెంటరీ సహచరుడు సురేష్ కశ్యప్ జీ; నా పార్లమెంటరీ సహచరులు కిషన్ కపూర్ జీ, సోదరి ఇందు గోస్వామి జీ మరియు డాక్టర్ సికందర్ కుమార్ జీ; ఇతర మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. నా ప్రియమైన సోదర సోదరీమణులారా! విజయదశమి సందర్భంగా మీ అందరికీ మరియు దేశప్రజలందరికీ శుభాకాంక్షలు!PM Modi launches development initiatives at Bilaspur, Himachal Pradesh
October 05th, 01:22 pm
PM Modi launched various development projects pertaining to healthcare infrastructure, education and roadways in Himachal Pradesh's Bilaspur. Remarking on the developments that have happened over the past years in Himachal Pradesh, the PM said it is the vote of the people which are solely responsible for all the developments.విజయదశమి నాడు అందరి కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
October 05th, 09:19 am
విజయ దశమి సందర్భం లో అందరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఈ మంగళప్రదమైనటువంటి రోజు ప్రతి ఒక్కరి జీవనం లో ధైర్యాన్ని, సాహసాన్ని, సంయమనాన్ని మరియు సకారాత్మకమైన శక్తి ని కొనితేవాలని కూడా ఆయన కోరుకున్నారు.సూరత్‌లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజం నిర్మించిన హాస్టల్ ఫేజ్ -1 భూమి పూజ (శంకుస్థాపన) కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
October 15th, 11:07 am
గుజరాత్ ముఖ్యమంత్రి, శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ గారు, కేంద్ర ప్రభుత్వంలో నా సహచరులు, శ్రీ మన్సుఖ్ మాండవీయ గారు, శ్రీ పురుషోత్తం భాయ్ రూపాల గారు, దర్శన బెన్, లోక్ సభ లో నా సహచరులు, గుజరాత్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ సిఆర్ పాటిల్ జీ, సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ అధ్యక్షుడు, శ్రీ కాంజీ భాయ్, సేవా సమాజ గౌరవనీయులైన సభ్యులు, నా ప్రియమైన సోదర, సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరయ్యారు! ఈరోజు విజయ దశమి సందర్భంగా 'సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్' ద్వారా ఒక పుణ్య కార్యం ప్రారంభించబడింది. మీ అందరికీ, యావత్ దేశానికి విజయ దశమి శుభాకాంక్షలు.సూరత్‌లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ నిర్మించిన హాస్టల్ తొలిదశకు భూమి పూజ నిర్వహించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ ప్రజల సేవాస్ఫూర్తిని కొనియాడిన ప్రధానమంత్రి
October 15th, 11:06 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , సూరత్‌లో సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ నిర్మించిన హాస్టల్ భవనం తొలిదశ భూమి పూజ కార్యక్రమాన్ని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారుదేశ ప్రజలకు ఏడు కొత్త రక్షణ కంపెనీల ను అంకితం చేసే ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్టోబర్15 న వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
October 14th, 05:47 pm
మంగళప్రదమైన విజయ దశమి 2021 అక్టోబర్ 15 న ఏడు కొత్త రక్షణ కంపెనీల ను దేశ ప్రజల కు అంకితం చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం సుమారు 12 గంటల 10 నిమిషాల కు ఈ కార్యక్రమం ఉంటుంది.విజయదశమి సందర్భం గా దేశ ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
October 08th, 10:32 am
మంగళప్రదమైన విజయదశమి ని పురస్కరించుకొని దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.లాల్ కిలా మైదానం లోని ఆగస్టు 15 పార్క్ లో నిర్వహించిన దసరా ఉత్సవానికి హాజరైన ప్రధాన మంత్రి
October 19th, 06:17 pm
న్యూ ఢిల్లీ లోని లాల్ కిలా మైదానం లో గల ఆగస్టు 15 పార్కు లో ఈరోజు జరిగిన దసరా ఉత్సవం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. లవ-కుశ రాం లీల సమితి ఆధ్వర్యం లో నిర్వహించినటువంటి రాం లీల ను కూడా ప్రధాన మంత్రి వీక్షించారు. రావణ, కుంభకర్ణ, మేఘనాద ల భారీ ప్రతిమ ల దహన కార్యక్రమాన్ని కూడా ఆయన చూశారు. చెడు పై మంచి సాధించిన విజయానికి ప్రతీక గా వీటిని దగ్ధం చేయడం జరిగింది. మాన్య రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
October 19th, 09:12 am
మంగళప్రదమైన విజయదశమి సందర్భం గా దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విజయదశమి నాడు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని ప్రధాన మంత్రి ఒక ప్రకటన లో పేర్కొన్నారు.Highlights of PM's address on Vijaya Dashmi
September 30th, 05:45 pm
PM Narendra Modi today attended Dussehra celebrations in New Delhi. In a brief address, the PM spoke about relevance of Vijaya Dashmi. He urged people to imbibe the values of Vijaya Dashmi and work towards realising the vision of a New India by 2022.ప్రధానమంత్రి విజయదశమి శుభాకాంక్షలు
September 30th, 08:44 am
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియచేశారు.సోషల్ మీడియా కార్నర్ - 12 అక్టోబర్
October 12th, 07:35 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!Vijaya Dashami is the festival of victory of truth over falsehood: PM Modi
October 11th, 09:46 pm
PM Narendra Modi on Tuesday spoke at the Ramlila at Aishbagh in Lucknow on Dussehra. In his speech Modi said, “When we burn Ravana, we should remember that humanity can’t be saved lest we fight terrorism together.” Shri Modi also said, “Women need to be respected and treated right, no matter what religion or one comes from.”లక్నో లోని ఐశ్ బాగ్ రాంలీల మైదానంలో జరిగిన దసరా మహోత్సవంలో సభను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం
October 11th, 09:45 pm
PM Narendra Modi attended Vijaya Dashami celebrations in Aishbagh, Lucknow. Addressing a gathering the PM said that this festival was about victory of good over evil. Shri Modi said that in today’s time the biggest threat to humanity was terrorism. He added that entire world and the believers in humanity have to stand in unison to defeat terrorism. The PM exhorted the countrymen not to discriminate girl child.సోషల్ మీడియా కార్నర్ - 11 అక్టోబర్
October 11th, 09:38 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!