విజయ్ దివస్ నేపథ్యంలో అమరవీరులకు ప్రధానమంత్రి హృదయపూర్వక నివాళి
December 16th, 09:44 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ విజయ దివస్ సందర్భంగా 1971నాటి యుద్ధంలో కర్తవ్యబద్ధులై దేశానికి సేవలందిస్తూ అమరులైన వీర సైనికులకు హృదయపూర్వక నివాళి అర్పించారు.1971 యుద్ధం లో గెలుపున కు గాను సాయుధ దళాల కు విజయ్ దివస్ నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
December 16th, 11:25 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 1971వ సంవత్సరం లో జరిగిన యుద్ధం లో భారతదేశాని కి అసాధారణ విజయాన్ని సునిశ్చితం చేసిన సాయుధ దళాల సాహసిక జవానులందరికి ‘విజయ్ దివస్’ నాడు శ్రద్ధాంజలి ని సమర్పించారు.విజయ్ దివస్ కు ముందు రోజు న ఆర్మీ హౌస్ లో ఏర్పాటు చేసిన ‘అట్ హోమ్’ కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి
December 15th, 08:13 pm
‘విజయ్ దివస్’ కు ముందు రోజు న ఆర్మీ హౌస్ లో ఏర్పాటు చేసిన ‘అట్ హోమ్’ స్వాగత సమారోహాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.50 వ విజయ్ దివస్ నాడు ముక్తి యోధులు, వీరాంగనలు మరియు భారత సాయుధ దళాల యొక్కపరాక్రమాన్ని, ఇంకా త్యాగాన్ని గుర్తు కు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి
December 16th, 12:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 50 వ విజయ్ దివస్ సందర్భం లో ముక్తి యోధుల, వీరాంగన ల మరియు భారత సాయుధ దళాల కు చెందిన సాహసుల అజేయ పరాక్రమాన్ని, వారి యొక్క త్యాగాన్ని గుర్తు కు తెచ్చుకొన్నారు. ఈ సందర్భం లో రాష్ట్రపతి గారు ఢాకా లో ఉండటమనేది భారతదేశం లోని ప్రతి ఒక్కరి కీ విశిష్ట ప్రాముఖ్యం కలిగినటువంటి అంశం అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.Prime Minister Shri Narendra Modi to light up ‘Swarnim Vijay Mashaal’and begin 50th anniversary celebrations of Indo-Pak War
December 15th, 04:38 pm
In December 1971, the Indian Armed Forces secured a decisive and historic Victory over Pakistan Army, which led to creation of a Nation - Bangladesh and also resulted in the largest Military Surrender after the World War – II. From 16 December, the Nation will be celebrating 50 Years of Indo-Pak War, also called ‘Swarnim Vijay Varsh’. Various commemorative events are planned across the Nation.1971వ సంవత్సరం లో పోరాడిన ధీర సైనికులను విజయ్ దివస్ సందర్భం లో స్మరించుకొన్న ప్రధాన మంత్రి
December 16th, 12:00 pm
1971వ సంవత్సరం లో పోరాటం చేసిన సాహసికులైన జవానుల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజయ్ దివస్ సందర్భం లో స్మరించుకొన్నారు.For us it is always ‘Nation First’: PM Modi in Rae Bareli
December 16th, 11:50 am
PM Modi today visited the Modern Coach Factory in Raebareli and flagged off the 900th coach and a Humsafar Rake. The PM also launched various development projects. Addressing a gathering, the PM attacked the Congress over its allegations on joblessness, saying the factory, which could employ thousands, was never allowed to work at its full capacity. “If capacity of Modern Coach Factory is increased it will give employment to youth”, he added.రాయ్ బరేలీ లో అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి
December 16th, 11:47 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లో ఒక రోజంతా పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా ఆయన రాయ్ బరేలీ లో మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ ని సందర్శించారు. ఒక జన సభ లో ఆయన పాలుపంచుకొని 900వ కోచ్ కు మరియు హమ్ సఫర్ రేక్ కు జెండాను చూపించారు. ఆయన రాయ్ బరేలీ లో వివిధ అభివృద్ధి పథకాలను దేశ ప్రజలకు అంకితం ఇవ్వడమో, ప్రారంభించడమో లేదా పునాదిరాయి ని వేయడమో చేశారు.1971 లో పోరాడిన సాహసిక సైనికులను విజయ్ దివస్ సందర్భం గా స్మరించుకొన్న ప్రధాన మంత్రి
December 16th, 10:33 am
1971 లో పోరాటం సలిపిన ధైర్యవంతులైనటువంటి జవానులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజయ్ దివస్ సందర్భం గా స్మరించుకొన్నారు.సోషల్ మీడియా కార్నర్ 16 డిసెంబర్ 2017
December 16th, 08:23 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!విజయ్ దివస్ నాడు భారతీయ సాయుధ బలగాలకు నివాళులు అర్పించిన ప్రధాన మంత్రి
December 16th, 11:59 am
The Prime Minister, Shri Narendra Modi has paid tributes to the Indian Armed Forces on Vijay Diwas. “Vijay Diwas is a fitting reminder of the valour and sacrifice of all those who fought courageously in the 1971 war. Tributes to them”, the Prime Minister said.PM salutes the courage and indomitable spirit of Indian Armed Forces, on Vijay Diwas
December 16th, 12:34 pm