ఏడు నూతన రక్షణ కంపెనీలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

October 15th, 12:05 pm

దేశ రక్షణకు సంబంధించిన ఈ ముఖ్యమైన కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్న దేశ రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ గారు, రక్షణ శాఖ మంత్రి శ్రీ అజయ్ భట్ గారు, రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు, దేశవ్యాప్తంగా ఉన్న సహచరులందరూ.

పవిత్ర విజయదశమి నేపథ్యంలో 7 రక్షణశాఖ కొత్త కంపెనీలను జాతికి అంకితం చేసిన సందర్భంగా ప్రధానమంత్రి వీడియో ప్రసంగం

October 15th, 12:04 pm

దేశంలో ఏడు కొత్త రక్షణరంగ పరిశ్రమలను జాతికి అంకితం చేసేందుకు రక్షణ మంత్రిత్వశాఖ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో మాధ్యమంద్వారా ప్రసంగించారు. రక్షణశాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్‌ సింగ్‌తోపాటు సహాయ మంత్రి శ్రీ అజయ్‌ భట్‌ కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- ఇవాళ పవిత్ర విజయదశమి శుభదినం నేపథ్యంలో అస్త్రశస్త్రాలకు పూజలు చేసే సంప్రదాయాన్ని గుర్తుచేశారు. భారతదేశంలో శక్తిని సృష్టికి మాధ్యమంగా పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో జాతి నేడు మరింత శక్తిమంతమయ్యే దిశగా పురోగమిస్తున్నదని చెప్పారు.

విజయ దశమి నాడు ప్రతి ఒక్కరికిశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

October 15th, 10:29 am

విజయ దశమి నాడు ప్రతి ఒక్కరి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

విజయ దశమి సందర్భం లో ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

October 25th, 03:00 pm

విజయ దశమి సందర్భం లో దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

Every festival brings our society together: PM Modi

October 08th, 05:31 pm

PM Modi atended Vijaya Dashami celebrations in Delhi's Dwarka. Greeting the country on the occasion, PM Modi said, India is a land of festivals. Due to our vibrant culture, there is always an occasion or festival in some part of India. Every festival brings our society together.

ద్వార‌క లోని డిడిఎ గ్రౌండ్ లో జ‌రిగిన ద‌స‌రా ఉత్స‌వాల కు హాజ‌రైన ప్ర‌ధాన మంత్రి

October 08th, 05:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని ద్వార‌క‌ లో గ‌ల డిడిఎ గ్రౌండ్ లో ఈ రోజు న జ‌రిగిన ద‌స‌రా ఉత్స‌వాల‌ లో పాల్గొన్నారు. ప్ర‌ధాన మంత్రి విజ‌య ద‌శ‌మి సంద‌ర్భం గా దేశ పౌరుల కు శుభాకాంక్ష‌లు తెలిపారు.

Text of PM Modi’s first address to the Nation on Radio

October 03rd, 01:43 pm

Text of PM Modi’s first address to the Nation on Radio