వైపరీత్యాలను తట్టుకునే మౌలిక వసతుల అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి వీడియో సందేశం
April 04th, 09:46 am
గౌరవ అతిథులు, ప్రభుత్వాధినేతలు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు, విధానకర్తలు, ప్రపంచం మొత్తం నుండి వచ్చిన నా ప్రియ మిత్రులారా !విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలపై 5వ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగించిన - ప్రధానమంత్రి
April 04th, 09:45 am
విపత్తులను తట్టుకునే మౌలిక సదుపాయాలు - సి.డి.ఆర్.ఐ. పై 5వ అంతర్జాతీయ సదస్సు నుద్దేశించి ప్రధానమంత్రి ఈ రోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు.Institutions acting against the corrupt and corruption have no need to be defensive: PM Modi
November 03rd, 01:29 pm
PM Modi addressed the programme marking Vigilance Awareness Week of Central Vigilance Commission. The Prime Minister stressed the need to bring in common citizens in the work of keeping a vigil over corruption. No matter how powerful the corrupt may be, they should not be saved under any circumstances, he said.PM addresses programme marking Vigilance Awareness Week in New Delhi
November 03rd, 01:18 pm
PM Modi addressed the programme marking Vigilance Awareness Week of Central Vigilance Commission. The Prime Minister stressed the need to bring in common citizens in the work of keeping a vigil over corruption. No matter how powerful the corrupt may be, they should not be saved under any circumstances, he said.అవినీతిని అరికట్టడం సాధ్యమనే విశ్వాసాన్ని కలిగించడంలో ప్రభుత్వం విజయం సాధించింది: ప్రధాని
October 20th, 09:36 am
సివిసి మరియు సిబిఐ సంయుక్త సమావేశంలో పిఎం మోడీ వీడియో సందేశాన్ని అందించారు. జాతీయ జీవితంలోని అన్ని వర్గాల నుండి అవినీతిని నిర్మూలించడానికి తమను తాము అంకితం చేసుకోవాలని సిబిఐ మరియు సివిసి అధికారులకు పిలుపునిచ్చారు. అవినీతి ప్రజల హక్కులను హరించివేసి, అందరికీ న్యాయం, జాతి పురోగతికి ఆటంకం కలిగిస్తుందని మరియు దేశం యొక్క సమిష్టి శక్తిని ప్రభావితం చేస్తుందని ఆయన అన్నారు.సీవీసీ , సీబీఐ సంయుక్త సమావేశానికి వీడియో సందేశం పంపిన ప్రధానమంత్రి
October 20th, 09:35 am
గుజరాత్లోని కేవడియాలో సీవీసీ, సీబీఐ సంయుక్త సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం పంపారు. ఈ సందర్భంగా భారతదేశ ప్రగతి, ప్రజా సమస్యలు, జన సంక్షేమం ఆధారిత పరిపాలనకు అత్యంత ప్రాధాన్యమిచ్చిన సర్దార్ పటేల్ ఉనికికి నిలయమైన కేవడియాలో ఈ సంయుక్త సమావేశం జరుగుతుండటాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. “నేడు అమృత కాలంలో భారతదేశం సమున్నత లక్ష్యాల సాధన దిశగా పురోగమిస్తోంది. ఇవాళ మనం ప్రజానుకూల, చురుకైన పరిపాలన బలోపేతంపై నిబద్ధత ప్రదర్శిస్తున్న సమయంలో మీ చర్య-ఆధారిత శ్రద్ధాసక్తులు సర్దార్ సాహెబ్ ఆశయాలకు మరింత బలం చేకూరుస్తాయి” అని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.PM’s inaugural address at the National Conference on Vigilance and Anti-Corruption
October 27th, 05:06 pm
PM Narendra Modi inaugurated national conference on Vigilance and Anti-corruption today. Addressing the event, PM Modi said, It is imperative for development that our administrative processes are transparent, responsible, accountable and answerable to the people. Corruption is the biggest enemies of all these processes. Corruption hurts development and disrupts social balance.నిఘా మరియు అవినీతి నిరోధకతపై జాతీయ సదస్సును ప్రారంభించిన – ప్రధానమంత్రి
October 27th, 04:25 pm
అప్రమత్త భారతదేశం, సంపన్న భారతదేశం (सतर्क भारत, समृद्ध भारत) అనే ఇతివృత్తంతో నిఘా మరియు అవినీతి నిరోధకతపై జాతీయ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభించారు. పౌరుల భాగస్వామ్యం ద్వారా ప్రజా జీవితంలో సమగ్రత మరియు సత్యవర్తన లను ప్రోత్సహించడంలో భారతదేశం యొక్క నిబద్ధతను పునరుద్ఘాటించి, నిఘా సమస్యలపై దృష్టి సారించాలానే ఉద్దేశ్యంతో, కేంద్ర దర్యాప్తు సంస్థ (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.నిఘా, అవినీతి నిరోధం అంశాలపై జాతీయ సమ్మేళనాన్ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
October 25th, 02:11 pm
‘సతర్క్ భారత్, సమృద్ధ్ భారత్’ ఇతివృత్తం తో సాగే నిఘా, అవినీతి నిరోధం అంశాలపై ఏర్పాటైన జాతీయ సమ్మేళనాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ సంవత్సరం అక్టోబర్ 27 న సాయంత్రం 4:45 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.Dr Jitendra Singh Administers Vigilance Awareness pledge in PMO
October 27th, 07:56 pm
Dr Jitendra Singh Administers Vigilance Awareness pledge in PMOChief Minister Mr. Narendra Modi presides over State Monitoring and Vigilance Committee (SVMC) review meet for the Schedule Caste and Schedule Tribes
September 23rd, 05:15 pm
Chief Minister Mr. Narendra Modi presides over State Monitoring and Vigilance Committee (SVMC) review meet for the Schedule Caste and Schedule Tribes