అత్యాధునిక డిజిటల్ మార్పుల వైపు అడుగులు: ఆసియాన్-భారత్ సంయుక్త ప్రకటన
October 10th, 05:42 pm
లావో పిడిఆర్‌లోని వియంటియాన్‌లో 10వ తేదీన జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) సభ్య దేశాలు, భారత్ జారీ చేసిన సంయుక్త ప్రకటన...వియత్నాం దేశాధ్యక్షుడు, అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి తూ లాం తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ
September 24th, 12:27 am
ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ‘సమ్మిట్ ఆఫ్ ఫ్యూచర్’ సమావేశాల నేపథ్యంలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియత్నాం దేశ అధ్యక్షుడు, అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తూ లాం తో ఈ నెల 23న సమావేశమయ్యారు.వియత్నాం ప్రధాన మంత్రి భారతదేశ పర్యటన సందర్భంగా (ఆగస్టు 01, 2024) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన
August 01st, 12:30 pm
భారతదేశానికి విచ్చేసిన ప్రధాన మంత్రి ఫామ్ మిన్ చిన్, ఆయన ప్రతినిధి బృందానికి నేను హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.వియత్నాం ప్రధానమంత్రిని కలిసిన , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
May 20th, 12:07 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, వియత్నాం ప్రధానమంత్రి , హిజ్ ఎక్సలెన్సి ఫామ్ మిన్హ్ చిన్హ్ ను 2023 మే 20 వ తేదీనఇండో-పసిఫిక్ ఇకానామిక్ ఫ్రేమ్ వర్క్ ఫార్ ప్రాస్ పెరిటీ (ఐపిఇఎఫ్) నుప్రారంభించడానికి ఏర్పాటైన కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు
May 23rd, 02:19 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో లో ఈ రోజు న ఇండో-పసి ఇకానామిక్ ఫ్రేమ్ వర్క్ ఫార్ ప్రాస్ పెరిటీ (ఐపిఇఫ్) ని ఏర్పాటు చేయడాని కి సంబంధించిన చర్చల ను ప్రారంభించేందుకు నిర్వహించిన ఒక కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం లో యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్, జపాన్ ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో కూడా పాల్గొన్నారు. వారితో పాటు ఇతర భాగస్వామ్య దేశాలు అయినటువంటి ఆస్ట్రేలియా, బ్రునెయి, ఇండోనేశియా, కొరియా గణతంత్రం, మలేశియా, న్యూజీలేండ్, ఫిలీపీన్స్, సింగపూర్, థాయీలేండ్ ఇంకా వియత్ నామ్ ల నేతలు కూడాను వర్చువల్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, వియత్ నామ్ ప్రధాని శ్రీ ఫామ్ మిన్హ్ చిన్ కు మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
July 10th, 01:08 pm
వియత్ నామ్ ప్రధాని పదవి లో శ్రీ ఫామ్ మిన్హ్ చిన్ నియామకం జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శుభాకాంక్షల ను తెలియజేసి, ఆయన సమర్థ మార్గదర్శకత్వం లో భారతదేశం-వియత్ నామ్ విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం ఇక ముందు కూడా పటిష్టం కాగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.India - Vietnam Joint Vision for Peace, Prosperity and People
December 21st, 04:50 pm
PM Narendra Modi and PM Nguyen Xuan Phuc of Vietnam co-chaired a virtual summit on 21 December 2020, during which they exchanged views on wide-ranging bilateral, regional and global issues and set forth the 'Joint Vision for Peace, Prosperity and People' to guide the future development of India-Vietnam Comprehensive Strategic Partnership.భారత-వియత్నాం వర్చువల్ శిఖరాగ్ర సదస్సు – సాధించిన ఫలితాలు (21 డిసెంబర్ 2020 )
December 21st, 04:40 pm
భారత-వియత్నాం వర్చువల్ శిఖరాగ్ర సదస్సు – సాధించిన ఫలితాలు (21 డిసెంబర్ 2020 )India-Vietnam Leaders’ Virtual Summit
December 21st, 04:26 pm
Prime Minister Narendra Modi held a virtual summit with PM Nguyen Xuan Phuc of Vietnam. The two Prime Ministers reviewed ongoing bilateral cooperation initiatives, and also discussed regional and global issues. A ‘Joint Vision for Peace, Prosperity and People’ document was adopted during the Summit, to guide the future development of the India-Vietnam Comprehensive Strategic Partnership.Virtual Summit between Prime Minister Shri Narendra Modi and Prime Minister of Vietnam H.E. Nguyen Xuan Phuc
December 19th, 08:56 am
Prime Minister Shri Narendra Modi will be holding Virtual Summit with the Prime Minister of Vietnam H.E Mr. Nguyen Xuan Phuc on 21 December 2020.Telephone conversation between PM and Prime Minister of the Socialist Republic of Vietnam.
April 13th, 04:31 pm
Prime Minister Shri Narendra Modi had a telephone conversation today with H.E. Mr. Nguyen Xuan Phuc, Prime Minister of the Socialist Republic of Vietnam.వియత్నామ్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
November 04th, 08:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియత్నామ్ సామ్యవాద గణతంత్రం ప్రధాని, శ్రేష్ఠుడు శ్రీ ఎన్గుయెన్ శువాన్ ఫుక్ తో 2019వ సంవత్సరం నవంబర్ 4వ తేదీ నాడు బ్యాంకాక్ లో ఇండియా-ఆసియాన్ సమిట్ మరియు ఈస్ట్ ఏశియా సమిట్ లు జరిగిన సందర్భం లో సమావేశమయ్యారు.మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ తో ప్రధానమంత్రి సమావేశం
November 03rd, 06:44 pm
2019 నవంబర్ 3వ తేదీన జరిగే ఆసియన్ – భారత సదస్సు నేపథ్యంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ అంగ్ సాన్ సూ కీ ని కలిశారు. ఇటీవల, 2017 సెప్టెంబర్ లో తమ మయాన్మార్ పర్యటనను, 2018 జనవరిలో ఆసియాన్- ఇండియా స్మారక సమ్మిట్ సందర్భంగా మయాన్మార్ స్టేట్ కౌన్స్ లర్ భారత దేశ పర్యటనను – ఇరువురు నాయకులు గుర్తు చేస్తుకుంటూ, రెండు దేశాల మధ్య కీలక భాగస్వామ్యంలో ప్రగతి పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.భారతదేశంలో వియత్నాం అధ్యక్షుల వారి ఆధికారిక పర్యటన సందర్భంగా కుదిరిన ఎమ్ఒయులు/ ఒప్పందాల జాబితా (మార్చి 03, 2018)
March 03rd, 06:07 pm
இந்தியாவுக்கு வியட்நாம் அதிபர் மேற்கொண்ட அரசுமுறைப் பயணத்தின்போது கையெழுத்தான புரிந்துணர்வு உடன்படிக்கைகள்/ஒப்பந்தங்களின் பட்டியல் (மார்ச் 3, 2018)భారతదేశంలో వియత్ నామ్ అధ్యక్షుల వారి ఆధికారిక పర్యటన సందర్భంగా భారతదేశం-వియత్ నామ్ సంయుక్త ప్రకటన
March 03rd, 01:14 pm
భారత రాష్ట్రపతి మాన్య శ్రీ రామ్ నాధ్ కోవింద్ గారు ఆహ్వానించిన మీదట వియత్ నామ్ సమాజవాది గణతంత్రం అధ్యక్షులు మాన్య శ్రీ ట్రాన్ డాయీ కువాంగ్, ఆయన సతీమణి భారతదేశంలో మార్చి నెల 2వ తేదీ నుండి 4 వ తేదీ వరకు పర్యటించారు. ఈ పర్యటనలో వియత్ నామ్ అధ్యక్షుల వారితో పాటు ఆ దేశానికి చెందిన అత్యున్నత స్థాయి అధికార ప్రతినిధి వర్గం భాగమయ్యారు. వియత్ నామ్ ఉప ప్రధాని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ ఫామ్ బిన్ మిన్, వివిధ మంత్రిత్వ శాఖల అధినేతలు, పలు ప్రావిన్సుల నేతలు, పెద్ద సంఖ్యలో వ్యాపారులు అధ్యక్షుల వారి వెంట ఈ పర్యటనకు విచ్చేశారు.వియత్నాం అధ్యక్షునితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని ప్రకటన
March 03rd, 01:13 pm
వియత్నాం అధ్యక్షునితో ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని మోదీ నేడు రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, శక్తి, వ్యవసాయం, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, పర్యాటక రంగాల మధ్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడానికి చర్యలు గురించి వివరించారు. ఇరువురు నాయకులు ప్రపంచ ప్రాముఖ్యత గలిగిన విషయాల గురించి చర్చించారు.ఆసియాన్- భారత్ః పరస్పర విలువలు, ఉమ్మడి లక్ష్యం: నరేంద్ర మోడీ
January 26th, 05:48 pm
ఆసియాన్, భారత్ భాగస్వామ్యం పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, తన అబిప్రాయాలను ఆసియాన్- భారత్ పరస్పర విలువలు,ఉమ్మడి లక్ష్యం “అనే శీర్షికన ఒక వ్యాసంలో తెలిపారు.. ఈ వ్యాసం ఆసియాన్ సభ్య దేశాల నుండి ప్రచురితమయ్యేఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ కు ముందు రోజున ద్వైపాక్షిక సమావేశాలలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
January 24th, 10:07 pm
భారతదేశం, ఆసియాన్ ల భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని ఒక వేడుకగా జరుపుకొనేందుకుగాను నిర్వహిస్తున్న ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ (ఎఐసిఎస్) కు ముందు రోజు.. అంటే, బుధవారం నాడు.. మయన్మార్ స్టేట్ కౌన్స్ లర్ అంగ్ సాన్ సూ చీ తో, వియత్నామ్ ప్రధాని శ్రీ న్యూయెన్ జువాన్ ఫుక్ తో, ఫిలిప్పీన్స్ అధ్యక్షులు శ్రీ రాడ్రిగో దుతెర్తె తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విడి విడిగా జరిగిన ద్వైపాక్షిక సమావేశాలలో పాలుపంచుకొన్నారు.ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరుగుతున్న ఆసియన్ సదస్సు సాధర్భంగా ప్రధానమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు
November 14th, 09:51 am
ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరుగుతున్న ఆసియన్ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ అనేకమంది ప్రపంచ నాయకులను కలుసుకున్నారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో వియత్నాం నేషనల్ అసెంబ్లీ యొక్క ప్రెసిడెంట్ భేటీ
December 09th, 07:45 pm
H.E. Mrs Nguyen Thị Kim Ngan, President of the National Assembly of Vietnam met PM Modi. The Prime Minister welcomed increased Parliamentary interactions between India and Vietnam, and called for instituting an exchange programme for young parliamentarians of the two countries.