లావోస్ దేశాధ్యక్షుడితో ప్రధాని భేటీ
October 11th, 01:43 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లావోస్ అధ్యక్షుడు, లావో పీపుల్స్ రివల్యూషనరీ పార్టీ (ఎల్‌పీఆర్‌పీ) కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి థాంగ్లౌన్ సిసౌలిత్‌తో వియాంటియాన్‌లో సమావేశమయ్యారు. ఆసియాన్ సదస్సును, తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు ఆయనను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.థాయిలాండ్ ప్రధానితో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భేటీ
October 11th, 12:41 pm
తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వియాంటియాన్‌లో ఈరోజు థాయ్‌లాండ్ ప్రధాని శ్రీమతి పేటోంగ్‌టర్న్ చినావత్రాతో సమావేశమయ్యారు. ఈ ఇరువురు ప్రధాన మంత్రులు భేటీ కావడం ఇదే తొలిసారి.లావోస్‌లోని వియాంటియాన్‌లో ప్రధాన మంత్రి పర్యటన (అక్టోబర్ 10 నుంచి 11)లో కీలక నిర్ణయాలు
October 11th, 12:39 pm
రక్షణ సహకారానికి సంబంధించి భారత రక్షణ మంత్రిత్వ శాఖ, లావోస్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందంఆంగ్ల అనువాదం: లావోస్‌లోని వియాంటియాన్‌లో జరుగుతోన్న 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
October 11th, 08:15 am
ఆసియాన్ ఐక్యత కోసం, ప్రాంతీయంగా అది ప్రధాన శక్తిగా ఎదిగేందుకు భారత్ నిరంతరం మద్దతిస్తోంది. భారత్ ఇండో-పసిఫిక్ దార్శనికత, క్వాడ్ సహకారానికి ఆసియాన్ కీలకం. భారత్ తీసుకున్న ఇండో-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమం, ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథం మధ్య చాలా సారూప్యతలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాంతంలో శాంతి నెలకొనడంతోపాటు అభివృద్ధి జరగడానికి స్వేచ్ఛ, అరమరికలులేని, సమ్మిళిత, అభ్యున్నతి దిశగా- పద్ధతితో కూడిన ఇండో-పసిఫిక్ కార్యక్రమాలు ఉండాలి.19వ తూర్పు ఆసియా సదస్సులో పాల్గొన్న ప్రధాన మంత్రి
October 11th, 08:10 am
ఇండో-పసిఫిక్ ప్రాంతీయ రాజకీయ నిర్మాణంలోనూ, భారతదేశపు ఇండో-పసిఫిక్ దార్శనికత, క్వాడ్ సహకారంలో- ఆసియాన్ పాత్ర చాలా కీలకమని ప్రధానమంత్రి తన ప్రసంగంలో వివరించారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో భారతదేశం పాల్గొనడం తన తూర్పు దేశాల ప్రాధాన్యత (యాక్ట్ ఈస్ట్)లో ముఖ్యమైన విధానమని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతికీ, అభివృద్ధికీ- స్వేచ్చ, సమ్మిళిత, సుసంపన్నమైన, నియమాల ఆధారిత ఇండో-పసిఫిక్ ముఖ్యమని చెబుతూ భారతదేశ ఇండో-పసిఫిక్ మహాసముద్ర కార్యక్రమం, ఇండో-పసిఫిక్‌పై ఆసియాన్ దృక్పథం మధ్య సారూప్యత, సాధారణ విధానం గురించీ మాట్లాడారు. ఈ ప్రాంతం విస్తరణ వాదంపై దృష్టి సారించడం కంటే అభివృద్ధి ఆధారిత విధానాన్ని అనుసరించాలని ఆయన స్పష్టం చేశారు.ఆసియాన్-ఇండియా సదస్సు సందర్భంగా న్యూజిలాండ్ ప్రధానిని కలిసిన ప్రధానమంత్రి
October 10th, 07:18 pm
ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వియెంటియాన్, లావో పీడీఆర్‌లో న్యూజిలాండ్ ప్రధానమంత్రి శ్రీ క్రిస్టోఫర్ లక్సన్‌ను కలిశారు. ఈ ఇరువురు నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి.ఆసియాన్-ఇండియా సదస్సు సందర్భంగా జపాన్ ప్రధానిని కలిసిన ప్రధానమంత్రి
October 10th, 07:12 pm
ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు జపాన్ నూతన ప్రధాని హెచ్ ఈ షిగెరు ఇషిబాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు.అత్యాధునిక డిజిటల్ మార్పుల వైపు అడుగులు: ఆసియాన్-భారత్ సంయుక్త ప్రకటన
October 10th, 05:42 pm
లావో పిడిఆర్‌లోని వియంటియాన్‌లో 10వ తేదీన జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఆగ్నేయాసియా దేశాల సంఘం (ఆసియాన్) సభ్య దేశాలు, భారత్ జారీ చేసిన సంయుక్త ప్రకటన...లావో పిడిఆర్ లోని వియంటియాన్ లో జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం- తెలుగు అనువాదం
October 10th, 02:35 pm
పదేళ్ల క్రితం నేను భారత్ 'యాక్ట్ ఈస్ట్' పాలసీని ప్రకటించాను. గత దశాబ్దకాలంగా, ఈ చొరవ భారత్- ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను పునరుజ్జీవింపజేసింది, వాటికి కొత్త శక్తి, దిశ , వేగాన్ని నింపింది.లావో పిడిఆర్ లోని వియంటియాన్ లో జరిగిన 21వ ఆసియాన్-ఇండియా శిఖరాగ్ర సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోపన్యాసం- తెలుగు అనువాదం
October 10th, 02:30 pm
పదేళ్ల క్రితం నేను భారత్ 'యాక్ట్ ఈస్ట్' పాలసీని ప్రకటించాను. గత దశాబ్దకాలంగా, ఈ చొరవ భారత్- ఆసియాన్ దేశాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను పునరుజ్జీవింపజేసింది, వాటికి కొత్త శక్తి, దిశ , వేగాన్ని నింపింది.లావో రామాయణ ప్రదర్శనను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రధానమంత్రి
October 10th, 01:47 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మక లువాంగ్ రాయల్ థియేటర్- ప్రబాంగ్ లో ప్రదర్శించిన ఫలక్ ఫలం లేదా ఫ్రా లక్ ఫ్రా రామ్ అని పిలిచే లావో రామాయణం ఒక ఎపిసోడ్‌ను వీక్షించారు. లావోస్‌లో రామాయణ ప్రదర్శన నేటికీ కొనసాగుతోంది. ఈ ఇతిహాసం రెండు దేశాల భాగస్వామ్య వారసత్వం, పురాతన నాగరికత సంబంధాన్ని తెలియజేస్తోంది. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో చాలా వాటిని శతాబ్దాలుగా లావోస్‌లో ఆచరిస్తున్నారు, సంరక్షిస్తున్నారు. ఇరు దేశాలు తమ భాగస్వామ్య వారసత్వాన్ని వెలుగులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాయి. లావోస్‌లోని వాట్ ఫౌ ఆలయం, సంబంధిత స్మారక చిహ్నాలను పునరుద్ధరించే పనిలో భారత పురాతత్వ శాఖ నిమగ్నమైంది. హోం మంత్రి, విద్య, క్రీడల మంత్రి, బ్యాంక్ ఆఫ్ లావో పీడీఆర్ గౌరవ గవర్నర్, వియంటియాన్ మేయర్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లోని వియంటియాన్ పర్యటనకు ముందు ప్రధానమంత్రి ప్రకటన
October 10th, 07:00 am
ప్రధానమంత్రి శ్రీ సోనెక్సే సిఫాండోన్ ఆహ్వానం మేరకు 21వ ఆసియాన్ -ఇండియా 19వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి నేను ఈ రోజు లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ లోని వియంటియాన్ రెండు రోజుల పర్యటనకు బయలుదేరాను.Prime Minister Narendra Modi to visit Vientiane, Laos
October 09th, 09:00 am
At the invitation of H.E. Mr. Sonexay Siphandone, Prime Minister of the Lao People’s Democratic Republic, Prime Minister Shri Narendra Modi will visit Vientiane, Lao PDR, on 10-11 October 2024.During the visit, Prime Minister will attend the 21st ASEAN-India Summit and the 19th East Asia Summit being hosted by Lao PDR as the current Chair of ASEAN.14వ ఏషియాన్ (ASEAN)-భారత శిఖరాగ్ర సభలో ప్రధాన మంత్రి ప్రారంభ ప్రకటన
September 08th, 11:55 pm
Prime Minister Narendra Modi attended the ASEAN-India Summit in Vientiane, Laos. Addressing the leaders at the summit, PM Modi stated that ASEAN is central to India's 'Act East' policy. The PM added that terror, growing radicalisation and spread of extreme violence posed common threat to the region.PM Modi meets Prime Minister of Russia, Dmitry Medvedev
September 08th, 02:15 pm
PM Narendra Modi met Prime Minister of Russia, Dmitry Medvedev on the sidelines of EAst Asia Summit in Lao PDR. The leaders discussed several aspects of India-Russia cooperation.Prime Minister Modi meets US President Barack Obama in Lao PDR
September 08th, 01:15 pm
Prime Minister Narendra Modi met US President, Mr. Barack Obama on the sidelines of the ongoing 11th East Asia Summit in Lao PDR. The two leaders deliberated on ways to further enhance India-US partnership in several avenues.India will remain steadfast in shared pursuit of regional, strategic political and economic priorities within EAS framework: PM Modi
September 08th, 01:14 pm
PM Modi addressed 11th East Asia Summit today in Laos. PM said competing geo-politics, traditional and non-traditional challenges threaten peace, stability and prosperity of the region. Talking against terrorism, the PM said terrorism is the most serious challenge to open and pluralistic societies and combating it would require collective effort. PM Modi said India will remain steadfast in shared pursuit of regional, strategic political and economic priorities within EAS framework.PM Modi meets State Counsellor of Myanmar, Ms. Aung San Suu Kyi
September 08th, 10:45 am
Prime Minister Narendra Modi today met State Counsellor of Myanmar, Ms. Aung San Suu Kyi, discussed possibilities to strengthen India - Myanmar ties.PM Modi meets President of Republic of Korea, Park Geun-hye
September 08th, 10:03 am
Prime Minister Narendra Modi today met President of Republic of Korea, Park Geun-hye on the sidelines of the ASEAN summit in Lao PDR. Both the leaders discussed several avenues to further strengthen India-South Korea ties.India will continue to expand and deepen economic engagements with ASEAN: PM Modi
September 08th, 09:51 am
In his closing remarks at the ASEAN summit, PM Modi said that all 3 pillars of our partnership - security, economic & socio-cultural have registered good progress. PM also said that India will continue to expand & deepen its economic engagements with ASEAN.