10వ వైబ్రెంట్ గుజరాత్ సదస్సు 2024 సందర్భంగా చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రిని కలిసిన ప్రధానమంత్రి శ్రీ మోదీ

January 10th, 07:09 pm

చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి గౌరవ పీటర్ ఫైలా వైబ్రెంట్ గుజరాత్ సదస్సు 2024లో పాల్గొనేందుకు 2024 జనవరి 9-11 తేదీల మధ్య భారతదేశంలో పర్యటిస్తున్నారు.

ఆర్థిక వృద్ధి, సంస్కరణలకు సంబంధించిన భిన్న కోణాలను పరస్పరం పంచుకునేందుకు, భారత అభివృద్ధి యానాన్ని పటిష్ఠం చేసేందుకు చక్కని వేదిక వైబ్రెంట్ గుజరాత్ : పిఎం

January 10th, 06:18 pm

వైబ్రెంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన విషయాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.

వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్‌లో ప్రధానమంత్రి దార్శనికతను ప్రశంసించిన గ్లోబల్ బిజినెస్ లీడర్లు

January 10th, 12:28 pm

వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024కి సంబంధించిన 10వ ఎడిషన్‌ను గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సంవత్సరం శిఖరాగ్ర సదస్సుకు ఇతివృత్తం 'గేట్‌వే టు ది ఫ్యూచర్'. దీనిలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థల పాల్గొంటున్నాయి . ఈశాన్య ప్రాంతాలలో పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా సమ్మిట్‌ను వేదికగా ఉపయోగిస్తోంది. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రసంగించారు.

It is time for new dreams, new resolutions and continuous accomplishments: PM Modi

January 10th, 10:30 am

PM Modi inaugurated the 10th edition of Vibrant Gujarat Global Summit 2024 at Mahatma Mandir, Gandhinagar. He reiterated the pledge to make India ‘viksit’ by 2047, making the next 25 years ‘Amrit Kaal’ of the country. He noted the significance of the first Vibrant Gujarat Summit of the ‘Amrit Kaal’.

వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ యొక్క పదో సంచిక ను ప్రారంభించినప్రధాన మంత్రి

January 10th, 09:40 am

వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2024 యొక్క పదో సంచిక ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గాంధీనగర్ లోని మాహత్మ మందిర్ లో ప్రారంభించారు. ‘భవిష్యత్తు కు ప్రవేశ ద్వారం’ అనేది ఈ సంవత్సరం లో శిఖర సమ్మేళనం తాలూకు ఇతివృత్తం గా ఉంది. మరి, ఈ కార్యక్రమం లో 34 భాగస్వామ్య దేశాలు, ఇంకా 16 భాగస్వామ్య సంస్థలు పాలుపంచుకొంటున్నాయి. దేశం లోని ఈశాన్య ప్రాంతాల లో పెట్టుబడి పెట్టడానికి ఉన్న అవకాశాల ను వివరించడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ శిఖర సమ్మేళనాన్ని ఒక వేదిక గా కూడా ఉపయోగించుకొంటోంది.

PM Modi meets CEOs of global firms in Gandhinagar, Gujarat

January 09th, 04:30 pm

Prime Minister Narendra Modi met CEOs of various global organisations and institutes in Gandhinagar, Gujarat. These included Sultan Ahmed Bin Sulayem of DP World, Mr. Sanjay Mehrotra of Micron Technology, Professor Iain Martin of Deakin University, Mr. Keith Svendsen of A.P. Moller – Maersk and Mr. Toshihiro Suzuki of Suzuki Motor Corp.

పదో వైబ్రాన్ట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2024 సందర్భం లో మొజాంబిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుని తో సమావేశమైన ప్రధానమంత్రి

January 09th, 02:03 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మొజాంబిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఫిలిప్ జైసింటో న్యూసీ తో గాంధీనగర్ లో 2024 జనవరి 9 వ తేదీ న సమావేశమయ్యారు.

తిమోర్-లెస్తె యొక్క అధ్యక్షుడి తో సమావేశమైన ప్రధాన మంత్రి

January 09th, 11:16 am

అధ్యక్షుడు డాక్టర్ శ్రీ హోర్టా మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లు గాంధీనగర్ లో ఈ రోజు న సమావేశమయ్యారు. వైబ్రంట్ గుజరాత్ సమిట్ లో పాలుపంచుకోవలసింది గా అధ్యక్షుడు శ్రీ హోర్టా కు మరియు ఆయన వెన్నంటి వచ్చిన ప్రతినిధి వర్గాన్ని ప్రధాన మంత్రి సాదరం గా ఆహ్వానించారు. ఇది రెండు దేశాల మధ్య ఒక దేశాధినేత గాని, లేదా ప్రభుత్వ స్థాయి నేత గాని జరుపుతున్న ఒకటో యాత్ర అని చెప్పాలి. ఒక హుషారైన ‘‘ఢిల్లీ-దిలీ’’ కనెక్ట్ ను ఏర్పాటు చేయడం కోసం భారతదేశం కంకణం కట్టుకొందన్న విషయాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం లో పునరుద్ఘాటించారు. 2023 వ సంవత్సరం సెప్టెంబరు లో, ఆయన తిమోర్- లెస్తె లో ఇండియన్ మిశను ను తెరుస్తున్నట్లు ప్రకటించారు. సామర్థ్యాల ను వృద్ధి చెందింప చేయడం లో శిక్షణ, మానవ వనరుల వికాసం, ఐటి, ఫిన్ టెక్, శక్తి , ఇంకా సాంప్రదాయక చికిత్స మరియు ఫార్మా సహా ఆరోగ్య సంరక్షణ సేవల లో తిమోర్-లేస్తే కు సాయాన్ని అందిస్తామంటూ ఆయన సన్నద్ధత ను వ్యక్తం చేశారు. ఇంటర్‌నేశనల్ సోలర్ అలయన్స్ (ఐఎస్ఎ) లోను మరియు కొయలిశన్ ఫార్ డిజాస్టర్ రిజిలియంట్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (సిడిఆర్ఐ) లోను చేరవలసిందంటూ తిమోర్-లేస్తే ను ఆయన ఆహ్వానించారు.

జనవరి 8-10 తేదీల మధ్య ప్రధానమంత్రి గుజరాత్‌ పర్యటన

January 07th, 03:11 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 జనవరి 8-10 తేదీల మధ్య గుజరాత్‌లో పర్యటిస్తారు. ఇందులో భాగంగా జనవరి 9వ తేదీన ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఆయన గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ చేరుకుంటారు. అక్కడ ప్రపంచాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం అగ్రశ్రేణి అంతర్జాతీయ సంస్థల సీఈవోలతో సమావేశమవుతారు. అటుపైన మధ్యాహ్నం 3:00 గంటల ప్రాంతంలో ఉజ్వల గుజరాత్ వాణిజ్య ప్రదర్శనను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

We want to make GIFT City the Global Nerve Center of New Age Global Financial and Technology Services: PM Modi

December 09th, 11:09 am

PM Modi addressed the second edition of Infinity Forum, a global thought leadership platform on FinTech via video conferencing. PM Modi reiterated that India’s growth story is based on the government’s top priority to policy, good governance and the welfare of the citizens. Speaking about expanding the scope of IFSCA, PM Modi reiterated the government’s efforts to take GIFT IFSCA beyond traditional finance and ventures. “We want to make GIFT City the Global Nerve Center of New Age Global Financial and Technology Services”.

ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0లో ప్రధానమంత్రి ప్రసంగం

December 09th, 10:40 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సాంకేతికార్థిక రంగంలో ప్రపంచ మేధా నాయకత్వ వేదికైన ఇన్ఫినిటీ ఫోరమ్ రెండో సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సు-2024కు సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్ఎస్‌సిఎ), ‘గిఫ్ట్’ సిటీ సంయుక్తంగా నిర్వహించాయి. ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి: నవతరం ప్రపంచ ఆర్థిక సేవలకు జీవనాడి’ ఇతివృత్తంగా ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0 సమావేశం ఏర్పాటు చేయబడింది.

Vibrant Gujarat is not just an event of branding, but it is also an event of bonding: PM Modi

September 27th, 11:00 am

PM Modi addressed the programme marking 20 years celebration of the Vibrant Gujarat Global Summit at Science City in Ahmedabad. He remarked that the seeds sown twenty years ago have taken the form of a magnificent and perse Vibrant Gujarat. Reiterating that Vibrant Gujarat is not merely a branding exercise for the state but an occasion to strengthen the bonding, PM Modi emphasized that the summit is a symbol of a solid bond associated with him and the capabilities of 7 crore people of the state.

వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకుని ప్రసంగించిన ప్రధాన మంత్రి

September 27th, 10:30 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు అహ్మ‌దాబాద్‌లోని సైన్స్ సిటీలో వైబ్రెంట్ గుజ‌రాత్ గ్లోబ‌ల్ సమ్మిట్ 20 ఏళ్ల వేడుక‌ల సంద‌ర్భంగా జరిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు. వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 20 సంవత్సరాల క్రితం 2003 సెప్టెంబర్ 28న అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో ప్రారంభమైంది. కాలక్రమేణా, ఇది ఒక గ్లోబల్ ఈవెంట్‌గా రూపాంతరం చెందింది, భారతదేశంలోని ప్రధాన వ్యాపార శిఖరాగ్ర సమావేశాలలో ఒకటిగా హోదాను పొందింది.