Our government is actively working to ensure a secure roof over every poor person's head: PM Modi
February 10th, 01:40 pm
Prime Minister Narendra Modi addressed ‘Viksit Bharat Viksit Gujarat’ program via video conferencing. During the programme, the Prime Minister inaugurated and performed Bhoomi Poojan of more than 1.3 lakh houses across Gujarat built under Pradhan Mantri Awas Yojana (PMAY) and other housing schemes. He also interacted with the beneficiaries of Awas Yojna. Addressing the gathering, the Prime Minister expressed happiness that people from every part of Gujarat are connected with the development journey of Gujarat.‘‘వికసిత్ భారత్, వికసిత్ గుజరాత్’’ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
February 10th, 01:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘‘వికసిత్ భారత్ వికసిత్ గుజరాత్’’ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా గుజరాత్ లోని విభిన్న ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎంఏవై), ఇతర గృహ నిర్మాణ పథకాల కింద నిర్మించతలపెట్టిన, పూర్తయిన 1.3 లక్షలకు పైగా ఇళ్లకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఆవాస్ యోజన లబ్ధిదారులతో ఆయన సంభాషించారు.ఈ నెల 30-31 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన
October 29th, 02:20 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 30-31 తేదీల్లో గుజరాత్లో పర్యటిస్తారు. తొలిరోజున ఉదయం 10:30 గంటలకు అంబాజీ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మెహసానాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. రెండో రోజున ఉదయం 8:00 గంటలకు ఆయన కేవాడియా వెళ్తారు. అక్కడ జాతీయ ఐక్యత దినోత్సవాల్లో భాగంగా ఐక్యతా విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్టారు. అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అటుపైన సుమారు 11:15 గంటలకు ‘ఆరంభ్ 5.0’ ముగింపు సందర్భంగా 98వ కామన్ ఫౌండేషన్ కోర్సు శిక్షణార్థి అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.సెప్టెంబర్ 26 వ - 27 వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్న ప్రధాన మంత్రి
September 25th, 05:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 26 వ తేదీ మరియు 27 వ తేదీ లలో గుజరాత్ ను సందర్శించనున్నారు. సెప్టెంబర్ 27 వ తేదీ నాడు ఉదయం సుమారు 10 గంటల కు, ప్రధాన మంత్రి వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ తాలూకు 20 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భం లో ఏర్పాటైన ఒక కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. ఆ తరువాత దాదాపు గా మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి ఛోటాఉదేపుర్ లోని బోడెలీ కి చేరుకొని, అక్కడ ఆయన 5,200 కోట్ల రూపాయల కు పైగా విలువైన ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం తో పాటు ఆ ప్రాజెక్టుల ను దేశ ప్రజల కు అంకితం చేస్తారు.We have to build a government that will lay a solid foundation for 25 years: PM Modi in Bavla, Gujarat
November 24th, 11:14 am
In his last public meeting for the day, PM Modi spoke on the soul of India, that is its villages. Hitting out at the opposition, PM Modi slammed the Congress for ignoring the soul of India and said, “When it came to resources and facilities, the villages were not even considered in the Congress governments. As a result, the gap between villages and cities kept on increasing”. PM Modi further added that the condition of villages in Gujarat 20 years ago was dire, but today has been completely revamped under the BJP government.The daughters of Gujarat are going to write the new saga of developed Gujarat: PM Modi in Dahegam
November 24th, 11:13 am
PM Modi spoke on the development Gujarat has seen in basic facilities in the last 20-25 years and said that Gujarat is a leader in the country in many parameters of development. PM Modi also spoke on how the economy of the country is placed as the 5th largest in the world whereas, in 2014, it was in 10th place. PM Modi added, “Gujarat's economy has grown 14 times in the last 20 years”.Congress leaders only care about the power and the throne and play divisive politics in the country: PM Modi in Modasa
November 24th, 11:04 am
Slamming the opposition, PM Modi drew a stark contrast between the state of Gujarat and Rajasthan. PM Modi said, “As much faith is there in the government here, there is as much distrust in the Congress government there”, PM Modi explained that the Congress leaders only care about the power and the throne and play pisive politics in the country. PM Modi further said, “The BJP has only one goal, ‘Ek Bharat, Shreshtha Bharat’ ”.Gujarat has full potential to become the hydrogen hub of the future: PM Modi in Palanpur
November 24th, 10:41 am
Continuing his campaigning to ensure consistent development in Gujarat, PM Modi today addressed a public meeting in Palanpur, Gujarat. PM Modi spoke extensively on five key areas in his address, which were tourism, environment, water, livestock and nutrition.PM Modi addresses public meetings in Palanpur, Modasa, Dahegam & Bavla, Gujarat
November 24th, 10:32 am
Continuing his campaigning to ensure consistent development in Gujarat, PM Modi today addressed public meetings in Palanpur, Modasa, Dahegam & Bavla, Gujarat. PM Modi spoke extensively on tourism, environment, water, livestock and nutrition in his address at Palanpur. At Modasa, PM Modi spoke on North Gujarat’s resolute to give the BJP, 100% of the electoral seats. In his address at Dahegam & Bavla, PM Modi spoke on the development for the next 25 years of Gujarat.Bharuch has a critical role to play in the development of Gujarat and India: PM Modi
October 10th, 11:28 am
PM Modi laid the foundation stone and dedicated to the nation multiple projects worth over Rs 8000 crore in Amod, Gujarat. Remarking that he had come to Bharuch at the time of Azadi Ka Amrit Mahotsav, PM Modi said the soil of this place has given birth to many children of the nation that have taken the name of the country to new heights.PM lays the foundation stone and dedicates to nation multiple projects worth over Rs 8000 crore in Amod, Bharuch, Gujarat
October 10th, 11:26 am
PM Modi laid the foundation stone and dedicated to the nation multiple projects worth over Rs 8000 crore in Amod, Gujarat. Remarking that he had come to Bharuch at the time of Azadi Ka Amrit Mahotsav, PM Modi said the soil of this place has given birth to many children of the nation that have taken the name of the country to new heights.In the last eight years, relations between India and Japan have reached new heights: PM
August 28th, 08:06 pm
PM Modi addressed a programme marking the commemoration of 40 years of Suzuki in India. The Prime Minister said, The success of Maruti-Suzuki also signifies the strong India-Japan partnership. In the last eight years, these relations between our two countries have reached new heights.భారతదేశంలో సుజుకి వ్యవస్థాపనకు 40 ఏళ్లు నిండిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 28th, 05:08 pm
భారతదేశంలో సుజుకి వ్యవస్థాపనకు 40 ఏళ్లు నిండిన సందర్భంగా గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఇవాళ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్‌లో జపాన్ రాయబారి గౌరవనీయ సతోషి సుజుకి, గుజరాత్ ముఖ్యమంత్రి, శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యుడు, శ్రీ సి.ఆర్.పాటిల్, రాష్ట్ర మంత్రి శ్రీ జగదీష్ పంచాల్, సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ టి.సుజుకి మాజీ అధ్యక్షుడు శ్రీ ఒ.సుజుకి, మారుతి-సుజుకి చైర్మన్ శ్రీ ఆర్.సి.భార్గవ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనగా, జపాన్ ప్రధానమంత్రి మాననీయ ఫుమియో కిషిడా పంపిన వీడియో సందేశం ప్రదర్శించబడింది.9/11 వంటి విషాదాలకు శాశ్వత పరిష్కారం ఉంటుంది, మానవతా విలువలతో మాత్రమే: ప్రధాని మోదీ
September 11th, 11:01 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్దార్ధమ్ భవన్ యొక్క లోకార్పన్ మరియు సర్దార్ధమ్ ఫేజ్ - II కన్యా ఛత్రాలయ భూమి పూజను నిర్వహించారు. ఈ రోజు ప్రారంభిస్తున్న హాస్టల్ సౌకర్యం చాలా మంది అమ్మాయిలు ముందుకు రావడానికి కూడా సహాయపడుతుందని ప్రధాన మంత్రి అన్నారు. అత్యాధునిక భవనం, బాలికల హాస్టల్ మరియు ఆధునిక గ్రంథాలయం యువతకు సాధికారతనిస్తాయని ఆయన అన్నారు.సర్దార్‌ధామ్ భవన్ లోక్ అర్పణ్ గావించిన ప్రధానమంత్రి, సర్ధార్‌ధామ్ -ఫేజ్ 2 కన్యాఛాత్రాలయకు భూమి పూజ
September 11th, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్దార్‌ధామ్ భవన్ లోక్ అర్పణ్ కార్యక్రమం నిర్వహించారు. అలాగే సర్దార్ ధామ్ ఫేజ్ -2 కన్యా ఛాత్రాయలయకు ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గణేశ్ ఉత్సవ్ సందర్భంగా సర్దార్ ధామ్ భవన్ ప్రారంభం అవుతుండడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గణేశ్ చతుర్థి ఉత్సవాలు, రుషి పంచమి , క్షమవాణి దివస్ సందర్భంగా ప్రధానమంత్రి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. సర్దార్‌ధామ్ ట్రస్ట్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని ప్రధానమంత్రి అభినందించారు. మానవాళి సేవకు వారు అంకితభావంతో చేస్తున్న కృషిని ప్రధానమంత్రి అభినందించారు.పాటిదార్ సొసైటీ, పేదలు, ప్రత్యేకించ మహిళలకు సాధికారత కల్పించడంలో వారి శ్రద్ధను ప్రధాని ప్రశంసించారు.అహ్మదాబాద్ లోని ఎఎంఎలో జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
June 27th, 12:21 pm
జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ అంకితభావానికి ఈ సందర్భం భారతదేశం-జపాన్ సంబంధాల సౌలభ్యం మరియు ఆధునికతకు చిహ్నం. జపాన్ జెన్ గార్డెన్ , కైజెన్ అకాడెమీ ల ఏర్పాటు భారత దేశం- జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేసి, మన పౌరులను మరింత సన్నిహితం చేయగలదని నేను విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా, ఈ సమయంలో నా అంతర్గత స్నేహితుడు, గవర్నర్ శ్రీ ఇడో తోషిజో, హ్యోగో ప్రీ ఫ్రాక్చర్ నాయకులను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. గవర్నర్ ఇడో స్వయంగా 2017 లో అహ్మదాబాద్ వచ్చారు. అహ్మదాబాద్ లో జెన్ గార్డెన్ మరియు కైజెన్ అకాడమీ ఏర్పాటుకు ఆయన మరియు హ్యోగో ఇంటర్నేషనల్ అసోసియేషన్ విలువైన సహకారం అందించారు. ఇండో, జపాన్ ఫ్రెండ్ షిప్ అసోసియన్ ఆఫ్ గుజరాత్ కు చెందిన నా సహచరులను కూడా నేను అభినందిస్తున్నాను. భారత దేశం- జపాన్ సంబంధాలకు శక్తిని కల్పించడానికి ఆయన నిరంతరం అత్యద్భుత మైన కృషి చేశారు. జపాన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టడీ సెంటర్ కూడా దీనికి ఉదాహరణ.అహ్మదాబాద్ లో జెన్ గార్డెన్, కైజెన్ అకాడమీలకు శ్రీకారం!
June 27th, 12:20 pm
అహ్మదాబాద్ లోని అహ్మదాబాద్ మేనేజిమెంట్ అసోసియేషన్ సంస్థ ఆవరణలో జెన్ గార్డెన్.ను, కైజెన్ అకాడమీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సింగ్ పద్ధతిలో ప్రారంభించారు.PM Modi's interview to TASS, Russian News Agency
September 04th, 10:30 am
In an interview to TASS, Prime Minister Narendra Modi said his meeting with Russian President Vladimir Putin on the sidelines of the Eastern Economic Forum in Russia’s Far Eastern city of Vlapostok will give a new impetus to bilateral ties. I am confident that this visit will give a new vector, new energy and a new impetus to the relations between our countries, PM Modi said in the interview.దక్షిణాఫ్రికాఅధ్యక్షుడుభారతదేశఅధికారికపర్యటనకువచ్చినసందర్భంగాప్రధానమంత్రివిడుదలచేసినప్రకటనకుతెలుగుసంక్షిప్తఅనువాదం.
January 25th, 01:00 pm
భారతదేశానికిముఖ్యమిత్రులైనదక్షిణాఫ్రికాఅధ్యక్షులురామఫోసాఈరోజుమనమధ్యఇక్కడఉండడంఎంతోఆనందాన్నికలిగిస్తున్నది.ఇండియావారికికొత్తకాదు. కానీఅధ్యక్షుడిగావారుభారతపర్యటనకుతొలిసారిగావిచ్చేశారు. అందులోనూ, ఉభయదేశాలమధ్యసంబంధాలకుసంబంధించినఒకప్రత్యేకసందర్భంలో భారత్లోవారిపర్యటనచోటుచేసుకుంటున్నది. ఇదిమహాత్మాగాంధీజీ 150 వజయంతిసంవత్సరం. గతఏడాదినెల్సన్మండేలాశతజయంతిసంవత్సరం. అంతేకాదుగతఏడాదిఉభయదేశాలమధ్యదౌత్యసంబంధాలకుసంబంధించిరజతోత్సవసంవత్సరం. ప్రెసిడెంట్రామఫోసాఈప్రత్యేకసందర్భంలోఇక్కడికిరావడంనాకుఎంతోసంతోషంగాఉంది. అలాగేవారిభారతదేశసందర్భనమనకుప్రత్యేకప్రాధాన్యతకలిగినది. ఎందుకంటేరేపువారుగణతంత్రదినోత్సవాలలోముఖ్యఅతిథిగాపాల్గొంటారు. మనపట్లవారుచూపుతున్నగౌరవానికి, ప్రతిష్ఠకుభారతదేశంహర్షంవ్యక్తంచేస్తున్నది. ఈప్రత్యేకతనుమేంసాధించడానికిఅవకాశంఇచ్చినఆయనకుభారతదేశంకృతజ్ఞతలుతెలుపుకుంటున్నది.గుజరాత్ లో ప్రధాని పర్యటన ముగింపు
January 19th, 02:17 pm
గుజరాత్ లో పర్యటించిన ప్రధాని…హజిరాలోని ఆర్మౌర్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ ను దేశానికి అంకితం చేశారు. నవ్ సారిలో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ ఆసుపత్రికి పునాది రాయి వేశారు.