మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు జీవితం మరియు ప్రయాణానికి సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం పాఠం
June 30th, 12:05 pm
ఈ కార్యక్రమానికి హాజరైన, నేటి కార్యక్రమానికి కేంద్ర బిందువు ఐన మన సీనియర్ సహచరులు శ్రీ వెంకయ్య నాయుడు గారు , ఆయన కుటుంబ సభ్యులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఇతర సీనియర్ ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు.మాజీ ఉపరాష్ర్టపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు జీవితం, జీవనయానంపై మూడు పుస్తకాలు విడుదల చేసిన ప్రధానమంత్రి
June 30th, 12:00 pm
మాజీ ఉపరాష్ర్టపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన జీవితం, జీవనయానంపై మూడు పుస్తకాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విడుదల చేశారు.పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు తోసమావేశమైన ప్రధాన మంత్రి
June 25th, 04:16 pm
పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.సమీకృత వ్యవసాయంతో రైతు-ఇంజినీరుకు రెట్టింపు ఆదాయం
January 18th, 03:54 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వికసిత భారత్ సంకల్పయాత్ర లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా సంభాషించారు. దేశవ్యాప్తంగాగల యాత్ర లబ్ధిదారులు కూడా ఇందులో పాలుపంచుకున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.పుట్టిన రోజు సందర్బం లో శుభాకాంక్షల ను తెలిపినందుకురాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతికి మరియు ప్రపంచం లోని ఇతర నేతల కు కృతజ్ఞత ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
September 17th, 10:26 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తనకు పుట్టిన రోజు శుభాకాంక్షల ను తెలిపినందుకు గాను రాష్ట్రపతి కి, ఉప రాష్ట్రపతి కి, పూర్వ రాఫ్ట్రపతి కి మరియు ప్రపంచం లో ఇతర నేతల కు తన యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేశారు.పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు ఆధ్వర్యం లో జరిగిన ఉగాదివేడుకల లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
March 20th, 06:30 pm
పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు ఆధ్వర్యం లో జరిగిన ఉగాది వేడుకల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.దీపావళి నాడు రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, శ్రీ రాం నాథ్కోవింద్ మరియు శ్రీ వెంకయ్య నాయుడు లతో భేటీ అయిన ప్రధాన మంత్రి
October 24th, 09:17 pm
రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కు, ఉప రాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ కు, శ్రీ రాం నాథ్ కోవింద్ కు మరియు శ్రీ వెంకయ్య నాయుడు కు దీపావళి పండుగ నాడు శుభాకాంక్షల ను తెలియజేసేందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారి తో భేటీ అయ్యారు.Venkaiah ji’s quality of always staying active will keep him connected to public life for a long time to come: PM
August 08th, 07:07 pm
PM Modi attended a farewell function for the Vice President Shri M. Venkaiah Naidu at GMC Balayogi Auditorium. Speaking on the occasion, the Prime Minister pointed out the quality of Shri Venkaiah Naidu of always staying active and engaged, a quality that will always keep him connected with the activities of public life.PM attends farewell function of Vice President Shri M. Venkaiah Naidu at Balayogi Auditorium
August 08th, 07:06 pm
PM Modi attended a farewell function for the Vice President Shri M. Venkaiah Naidu at GMC Balayogi Auditorium. Speaking on the occasion, the Prime Minister pointed out the quality of Shri Venkaiah Naidu of always staying active and engaged, a quality that will always keep him connected with the activities of public life.Your each word is heard, preferred, and revered & never countered: PM Modi during farewell of VP Naidu
August 08th, 01:26 pm
PM Modi participated in the farewell to Vice President M. Venkaiah Naidu in Rajya Sabha today. The PM remembered many moments that were marked by the wisdom and wit of Shri Naidu. He recalled the Vice President’s continuous encouragement to the youth of the country in all the roles he undertook in public life.PM bids farewell to Vice President Shri M. Venkaiah Naidu in Rajya Sabha
August 08th, 01:08 pm
PM Modi participated in the farewell to Vice President M. Venkaiah Naidu in Rajya Sabha today. The PM remembered many moments that were marked by the wisdom and wit of Shri Naidu. He recalled the Vice President’s continuous encouragement to the youth of the country in all the roles he undertook in public life.రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ కు పార్లమెంట్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమం లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
July 23rd, 10:16 pm
రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గౌరవార్థం పార్లమెంట్ లో ఈ రోజు న ఏర్పాటు చేసిన ఒక వీడ్కోలు కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు.రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గౌరవార్ధం ఒక విందు ను ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి
July 22nd, 11:22 pm
రాష్ట్రపతి శ్రీ రాం నాథ్ కోవింద్ గౌరవార్థం ఈ రోజు న క విందు కార్యక్రమానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆతిథేయి గా వ్యవహరించారు.భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి: ప్రధాని మోదీ
September 15th, 06:32 pm
ఉప రాష్ట్రపతి మరియు రాజ్యసభ ఛైర్మన్, శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సంయుక్తంగా సంసద్ టీవీని ప్రారంభించారు. భారత ప్రజాస్వామ్య కథలో సంసద్ టీవీ ప్రారంభించడం కొత్త అధ్యాయమని ప్రధాని పేర్కొన్నారు.ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి లోక్‌సభ స్పీకర్ చేతులమీదుగా ‘సంసద్ టీవీ’ ప్రారంభం
September 15th, 06:24 pm
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం నేపథ్యంలో ఇవాళ ఉప రాష్ట్రపతి-రాజ్యసభ చైర్మన్ శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా ‘‘సంసద్ టీవీ’’ని సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- పార్లమెంటుతో ముడిపడిన టీవీ చానెల్ వేగంగా మారుతున్న కాలానికి... ముఖ్యంగా 21వ శతాబ్దంలో చర్చలు-సంభాషణల ద్వారా చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులకు తగినట్లు రూపాంతరం చెందడాన్ని ప్రశంసించారు. ‘సంసద్ టీవీ’ ప్రారంభాన్ని భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొత్త అధ్యాయంగా ప్రధాని అభివర్ణించారు. సంసద్ టీవీ రూపంలో దేశవ్యాప్త చర్చలకు, సమాచార వ్యాప్తికి సంసద్ టీవీ ఒక మాధ్యమం కాగలదని, తద్వారా దేశ ప్రజాస్వామ్యానికి, ప్రజా ప్రతినిధులకు ఇది కొత్త గళంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ‘దూరదర్శన్’ 62 ఏళ్లు పూర్తిచేసుకోవడంపైనా ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. మరోవైపు ఇవాళ ‘ఇంజనీర్ల దినోత్సవం’ కావడంతో దేశంలోని ఇంజనీర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.సంసద్టివి ని సెప్టెంబర్ 15న కలసి ప్రారంభించనున్న ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్ సభ స్పీకర్ లు
September 14th, 03:18 pm
సంసద్ టివి ని భారతదేశం ఉప రాష్ట్రపతి మరియు రాజ్య సభ చైర్ మన్ శ్రీ ఎం. వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ శ్రీ ఓమ్ బిర్లా లు 2021 సెప్టెంబర్ 15న సాయంత్రం 6 గంటల కు పార్లమెంట్ హౌస్ ఉప భవనం లోని ప్రధాన కమిటీ రూమ్ లో సంయుక్తం గా ప్రారంభించనున్నారు. అదే రోజు న ప్రజాస్వామ్యం అంతర్జాతీయ దినోత్సవం కూడా కావడం అనేది యాదృచ్చికం.శ్రీ వెంకయ్యనాయుడు గారు ఎల్లప్పుడూ బాధ్యత కలిగిన నాయకత్వాన్ని అందించారు: ప్రధాని మోదీ
September 02nd, 06:55 pm
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కార్యాలయంలో ఒక సంవత్సరం పూర్తిచేసుకున్న సందర్భానికి గుర్తుగా మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్ - ఏ ఇయర్ ఇన్ ఆఫీస్ అనే పుస్తకం విడుదల చేశారు. అతను పుస్తకం యొక్క మొదటి కాపీని భారతదేశ ఉపరాష్ట్రపతికి అందజేశారు. .ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు పదవీకాలం లో ఒక సంవత్సరం పూర్తి అయినందుకు గుర్తు గా జరిగిన గ్రంథావిష్కరణ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 02nd, 12:10 pm
ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు పదవీకాలం లో ఒక సంవత్సరం పూర్తి అయినందుకు గుర్తు గా “మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్- ఎ ఇయర్ ఇన్ ఆఫీస్” పుస్తకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆవిష్కరించారు. అలాగే ఆయన ఈ పుస్తకం యొక్క తొలి ప్రతి ని భారతదేశ ఉప రాష్ట్రపతి కి అందజేశారు.సోషల్ మీడియా కార్నర్ 11 ఆగష్టు 2017
August 11th, 07:46 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడుకు రాజ్య సభ లోకి స్వాగతం పలికే సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
August 11th, 11:02 am
మాననీయ సభాపతి గారూ, దేశవాసుల తరఫున మరియు సభ తరఫున మీకు హృదయ పూర్వక అభినందనలు.