BJP is emphasizing the true social empowerment of Dalits and OBC: PM Modi in Patiala, Punjab
May 23rd, 05:00 pm
Ahead of the impending Lok Sabha elections in 2024, Prime Minister Narendra Modi addressed a powerful rally amid a passionate welcome by the people of Patiala, Punjab. PM Modi began his address by paying rich tributes to the land of ‘Guru Tegh Bahadur.’ He said, “After the five phases of voting, the message of the people of India resonates with ‘Fir ek Baar, Modi Sarkar’.” He urged Punjab to vote for the BJP to ensure a ‘Viksit Bharat.’Passionate welcome for PM Modi in Patiala as he addresses a powerful rally in Punjab
May 23rd, 04:30 pm
Ahead of the impending Lok Sabha elections in 2024, Prime Minister Narendra Modi addressed a powerful rally amid a passionate welcome by the people of Patiala, Punjab. PM Modi began his address by paying rich tributes to the land of ‘Guru Tegh Bahadur.’ He said, “After the five phases of voting, the message of the people of India resonates with ‘Fir ek Baar, Modi Sarkar’.” He urged Punjab to vote for the BJP to ensure a ‘Viksit Bharat.’Seeing Rafale jets soar in Ambala skies today is a proud moment for all of us: PM Modi in Ambala
May 18th, 03:00 pm
Prime Minister Narendra Modi spoke at a rally in Ambala, highlighting the opposition's deceitful intentions and reaffirming BJP's dedication to Haryana's development. Addressing the gathering, “Modi's 'dhaakad' government demolished the wall of Article 370 and Kashmir started walking on the path of development.”PM Modi addresses energetic crowds in Ambala & Sonipat, Haryana
May 18th, 02:46 pm
Prime Minister Narendra Modi spoke at major rallies in Ambala & Sonipat, highlighting the opposition's deceitful intentions and reaffirming the BJP's dedication to Haryana's development. Addressing the gathering, “Modi's 'dhaakad' government demolished the wall of Article 370 and Kashmir started walking on the path of development.”The dreams of crores of women, poor and youth are Modi's resolve: PM Modi
February 18th, 01:00 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.PM Modi addresses BJP Karyakartas during BJP National Convention 2024
February 18th, 12:30 pm
Addressing the BJP National Convention 2024 at Bharat Mandapam, Prime Minister Narendra Modi said, “Today is February 18th, and the youth who have reached the age of 18 in this era will vote in the country's 18th Lok Sabha election. In the next 100 days, you need to connect with every new voter, reach every beneficiary, every section, every community, and every person who believes in every religion. We need to gain the trust of everyone.వీర్ బాల్ దివస్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
December 26th, 12:03 pm
ఈ రోజు, దేశం ధైర్యవంతులైన సాహిబ్జాదాల శాశ్వత త్యాగాన్ని స్మరించుకుంటుంది, వారి అచంచలమైన స్ఫూర్తి నుండి ప్రేరణ పొందుతుంది. 'ఆజాదీ కా అమృత్కాల్'లో వీర్ బాల్ దివస్ రూపంలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమవుతుంది. గత ఏడాది డిసెంబర్ 26న వీర్ బాల్ దివస్ ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడంతో యావత్ దేశం సాహిబ్జాదాల వీర గాథలతో ప్రతిధ్వనించి, తీవ్ర భావోద్వేగాలను రేకెత్తించింది. వీర్ బాల్ దివస్ భారతీయత యొక్క సారాన్ని కాపాడటానికి ఎంతవరకైనా వెళ్ళడానికి అచంచలమైన నిబద్ధతకు ప్రతీక. ధైర్యసాహసాల శిఖరం వయసుతో పరిమితం కాదని ఈ రోజు మనకు గుర్తుచేస్తుంది. ఈ పండుగ మనకు ఆ గొప్ప వారసత్వాన్ని గుర్తు చేస్తుంది, ఇక్కడ గురువుగారు చెప్పేవారు - सूरा सो पहचानिए, जो लरै दीन के हेत, पुरजा-पुरजा कट मरै, कबहू ना छाडे खेत! మాతా గుజ్రీ, గురుగోవింద్ సింగ్ జీ, వారి నలుగురు సాహిబ్జాదాల శౌర్యం, ఆదర్శాలు ప్రతి భారతీయుడిలో బలాన్ని నింపుతూనే ఉన్నాయి. వీర్ బాల్ దివస్ ఈ నిజమైన వీరుల అసమాన ధైర్యసాహసాలకు, వారిని ప్రపంచంలోకి తీసుకువచ్చిన తల్లులకు దేశం యొక్క ప్రామాణిక నివాళిగా నిలుస్తుంది. బాబా మోతీ రామ్ మెహ్రా, ఆయన కుటుంబ సభ్యుల త్యాగానికి, దివాన్ తోదర్మాల్ భక్తికి ఈ రోజు నివాళులు అర్పిస్తున్నాను. దేశభక్తిని రగిల్చే మన గురువుల పట్ల గాఢమైన భక్తికి అవి ప్రతీకలు.‘వీర్ బాల్ దివస్’ నాడు నిర్వహించినకార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
December 26th, 11:00 am
‘వీర్ బాల్ దివస్’ కు గుర్తు గా ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో ఏర్పాటైన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. బాల లు పాలుపంచుకేన్న ఒక పఠన సంబంధి కార్యక్రమాన్ని ఆయన ఆలకించడం తో పాటుగా వారు ప్రదర్శించిన మూడు యుద్ధ విద్యల కార్యక్రమాన్ని కూడా చూశారు. ఇదే సందర్భం లో, దిల్లీ లో యువత చేపట్టిన ఒక మార్చ్-పాస్ట్ కు ప్రధాన మంత్రి ప్రారంభ సూచక జెండా ను చూపెట్టారు.డిసెంబరు 26 వతేదీ న ‘వీర్ బాల్ దివస్’ ను జరుపుకోవడం లో భాగం గా ఏర్పాటైన కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి
December 25th, 04:17 pm
‘వీర్ బాల్ దివస్’ సందర్భం లో 2023 డిసెంబరు 26 వ తేదీ నాడు ఉదయం 10:30 గంటల కు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపం లో జరిగే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకోనున్నారు. ఇదే సందర్భం లో ప్రధాన మంత్రి దిల్లీ లో యువత పాల్గొనే ఒక మార్చ్-పాస్ట్ కు కూడా ప్రారంభ సూచక జెండా ను చూపెడతారు.PM Narendra Modi addresses public meetings in Pali & Pilibanga, Rajasthan
November 20th, 12:00 pm
Amidst the ongoing election campaigning in Rajasthan, PM Modi’s rally spree continued as he addressed public meetings in Pali and Pilibanga. Addressing a massive gathering, PM Modi emphasized the nation’s commitment to development and the critical role Rajasthan plays in India’s advancement in the 21st century. The Prime Minister underlined the development vision of the BJP government and condemned the misgovernance of the Congress party in the state.The soil of India creates an affinity for the soul towards spirituality: PM Modi
October 31st, 09:23 pm
PM Modi participated in the programme marking the culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra at Kartavya Path in New Delhi. Addressing the gathering, PM Modi said, Dandi March reignited the flame of independence while Amrit Kaal is turning out to be the resolution of the 75-year-old journey of India’s development journey.” He underlined that the 2 year long celebrations of Azadi Ka Amrit Mahotsav are coming to a conclusion with the ‘Meri Maati Mera Desh’ Abhiyan.PM participates in program marking culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra
October 31st, 05:27 pm
PM Modi participated in the programme marking the culmination of Meri Maati Mera Desh campaign’s Amrit Kalash Yatra at Kartavya Path in New Delhi. Addressing the gathering, PM Modi said, Dandi March reignited the flame of independence while Amrit Kaal is turning out to be the resolution of the 75-year-old journey of India’s development journey.” He underlined that the 2 year long celebrations of Azadi Ka Amrit Mahotsav are coming to a conclusion with the ‘Meri Maati Mera Desh’ Abhiyan.గ్రీస్ లోని ఏథెన్స్ లో భారతీయులనుద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 25th, 09:30 pm
వేడుకల వాతావరణం, పండుగ ఉత్సాహం ఉన్నప్పుడు ఎవరైనా త్వరగా తమ కుటుంబ సభ్యుల మధ్య ఉండాలని కోరుకుంటారు.నేను కూడా నా కుటుంబ సభ్యుల మధ్యకు వచ్చాను. ఇది ఒక రకంగా శివుని మాసంగా భావించే శ్రావణ మాసం, ఈ పవిత్ర మాసంలో మన దేశం ఒక కొత్త మైలురాయిని సాధించింది. చంద్రుడి డార్క్ జోన్ అయిన దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, భారత సామర్థ్యాలను యావత్ ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచం నలుమూలల నుంచి అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు తమ శుభాకాంక్షలను పంపుతున్నారు, మరియు ప్రజలు మిమ్మల్ని కూడా అభినందిస్తున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను, కాదా? మీకు చాలా అభినందనలు కూడా వస్తున్నాయి కదా? ప్రతి భారతీయుడు దీనిని అందుకుంటున్నాడు. సోషల్ మీడియా మొత్తం అభినందన సందేశాలతో నిండిపోయింది. విజయం అంత ముఖ్యమైనప్పుడు, ఆ విజయం కోసం ఉత్సాహం స్థిరంగా ఉంటుంది. మీరు ప్రపంచంలో ఎక్కడైనా జీవించవచ్చు, కానీ భారతదేశం అనే భావన మీ హృదయంలో బలంగా ఉంటుందని మీ ముఖం కూడా చెబుతుంది. భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది, భారతదేశం మీ గుండె లయలో ఉంటుంది. ఈ రోజు, నేను మీ అందరి మధ్య గ్రీస్ లో ఉన్నాను, చంద్రయాన్ యొక్క అద్భుతమైన విజయానికి మరోసారి నేను ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.ఏథెన్స్ లో ఉంటున్న భారతీయ సముదాయం తో మాట్లాడిన ప్రధాన మంత్రి
August 25th, 09:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు ఏథెన్స్ లోని ఏథెన్స్ కన్సర్వేటాయర్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.న్యూ ఢిల్లీలో వీర్ బాల్ దివాస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 26th, 04:10 pm
కేంద్ర మంత్రి వర్గంలో నా సహచరులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ ప్రతిష్టాత్మక సంస్థల అధ్యక్షులు, దౌత్యవేత్తలు, దేశం నలుమూలల నుండి ఈ రోజు ఈ కార్యక్రమంలో మాతో చేరిన బాల బాలికలు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ స్మారక చరిత్రాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
December 26th, 12:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో ‘వీర్ బాల్ దివస్’ (వీరబాలల దినోత్సవం) నేపథ్యంలో నిర్వహించిన చారిత్రక కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా దాదాపు 300 మంది బాల కీర్తనిలు ఆలపించిన ‘షాబాద్ కీర్తన’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఢిల్లీలో దాదాపు 3 వేల మంది చిన్నారులతో నిర్వహించిన కవాతును ప్రధాని జెండా ఊపి ప్రారంభించారు. కాగా, 2022 జనవరి 9న గురు గోవింద్ సింగ్ జయంతి వేడుకల నేపథ్యంలో ఆయన కుమారులైన సాహిబ్జాదా- ‘బాబా జొరావర్ సింగ్, బాబా ఫతే సింగ్’ల అమరత్వానికి గుర్తుగా ఏటా డిసెంబరు 26ను ‘వీర్ బాల్ దివస్’గా నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే.2022 చాలా స్ఫూర్తిదాయకంగా, అద్భుతంగా ఉంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
December 25th, 11:00 am
మిత్రులారా!వీటన్నిటితో పాటు 2022 సంవత్సరాన్ని గుర్తుంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' భావన విస్తరణ. దేశ ప్రజలు ఐక్యతను, సంఘీభావాన్ని చాటిచెప్పేందుకుఅనేక అద్భుతమైన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.రుక్మిణీ కళ్యాణంతో పాటుశ్రీకృష్ణునికి ఈశాన్య ప్రాంతాలతో ఉన్న సంబంధాన్ని వెల్లడించే గుజరాత్‌లోని మాధవపూర్ మేళా; కాశీ-తమిళ సంగమం మొదలైన ఉత్సవాల్లో ఏకీభావ ప్రదర్శన వర్ణమయంగా కనిపించింది. 2022లో దేశప్రజలు మరో అజరామర చరిత్రను లిఖించారు.ఆగస్టు నెలలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని ఎవరు మర్చిపోగలరు! ప్రతి దేశస్థుది రోమాలు నిక్కబొడుచుకునే క్షణాలవి. స్వతంత్రభారత 75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా దేశం యావత్తూ త్రివర్ణమయమైంది. 6 కోట్ల మందికి పైగా ప్రజలు త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు కూడా పంపారు.ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవం వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఇది అమృతోత్సవ కాల పునాదిని మరింత బలోపేతం చేస్తుంది.వీర్ బాల్ దివస్ సందర్భంగా డిసెంబర్ 26,2022న న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగే చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొననున్న ప్రధానమంత్రి.
December 24th, 07:29 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, 2022 డిసెంబర్ 26 వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో జరిగే చరిత్రాత్మక వీర్ బాల్దివస్ లో పాల్గొంటారు.సిఖ్కు ప్రతినిధి వర్గం తోఈ రోజు న తన నివాసం లో సమావేశమైన ప్రధాన మంత్రి
September 19th, 03:28 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తన నివాసం 7 లోక్ కల్యాణ్ మార్గ్ లో ఓ సిఖ్కు ప్రతినిధి వర్గం తో సమావేశమయ్యారు.ఎర్రకోటలో శ్రీ గురు తేగ్ బహదూర్ జీ 400వ ప్రకాష్ పురబ్ ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం
April 22nd, 10:03 am
వేదికపై ఉన్న ప్రముఖులందరూ, ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలు, పెద్దమనుషులందరూ, వర్చువల్ గా ప్రపంచం నలుమూలల నుంచి కనెక్ట్ అయిన ప్రముఖులందరూ!