గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింహ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

November 14th, 05:05 pm

గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింహ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.