ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రధాని సమావేశం
December 01st, 09:36 pm
సెంబర్ 1న యూఏఈలో జరిగిన కాప్-28 సమ్మిట్ సందర్భంగా రిపబ్లిక్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ షావ్కత్ మిర్జియోయెవ్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.ఎస్సీవో తొలి పర్యాటక-సాంస్కృతిక రాజధానిగా వారణాసి
September 16th, 11:50 pm
ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో 2022 సెప్టెంబర్ 16నాటి షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్యదేశాల అధినేతల మండలి 22వ సమావేశం సందర్భంగా 2022-2023 సంవత్సరానికిగాను వారణాసి నగరం ఎస్సీవో తొలి పర్యాటక-సాంస్కృతిక రాజధానిగా ప్రతిపాదించబడింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు.ఎస్ సిఒ శిఖర సమ్మేళనం సందర్భం లోఇరాన్ అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
September 16th, 11:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఇరాన్ ఇస్లామిక్ గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ ఇబ్రాహిమ్ రయీసీ లు ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో ఎస్ సిఒ యొక్క దేశాధినేతల మండలి 22వ సమావేశం జరిగిన సందర్భం లో సమావేశమయ్యారు. 2021వ సంవత్సరం లో అధ్యక్షుడు శ్రీ రయీసీ పదవీబాధ్యతల ను స్వీకరించిన తరువాత, ప్రధాన మంత్రి మరియు అధ్యక్షుడు శ్రీ రయీసీ లు సమావేశం కావడం ఇదే తొలి సారి.ఉజ్బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుని తో సమావేశమైన ప్రధానమంత్రి
September 16th, 08:42 pm
శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ (ఎస్ సిఒ) యొక్క 22వ సమావేశం ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో ఈ రోజు న జరిగిన సందర్భం లో, రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.ప్రధానమంత్రి.. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుల మధ్య ద్వైపాక్షిక సమావేశం
September 16th, 08:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో ఆ దేశాధ్యక్షుడు గౌరవనీయ షౌకత్ మిరిజ్యోయేవ్‘ను కలుసుకున్నారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) సభ్య దేశాధిపతుల మండలి 22వ సమావేశం సందర్భంగా ఈ ద్వైపాక్షిక సమావేశం జరిగింది.ఎస్ సిఒ సమిట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
September 16th, 01:30 pm
ప్రస్తుతం, యావత్తు ప్రపంచం మహమ్మారి అనంతరం ఆర్థికం గా పుంజుకోవడం లో సవాళ్ల ను ఎదుర్కొంటున్నప్పుడు, ఎస్ సిఒ యొక్క భూమిక చాలా ముఖ్యమైంది గా మారిపోతుంది. ఎస్ సిఒ సభ్యత్వ దేశాలు ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి లో సుమారు 30 శాతాన్ని తామే అందిస్తున్నాయి. మరి ప్రపంచ జనాభా ల 40 శాతం జనాభా నివసిస్తున్నది కూడా ఎస్ సిఒ దేశాల లోనే. ఎస్ సిఒ సభ్యత్వ దేశాల మధ్య మరింత సహకారాన్ని మరియు పరస్పర విశ్వాసాన్ని భారతదేశం సమర్ధిస్తుంది. మహమ్మారి మరియు యూక్రేన్ లో సంకటం ప్రపంచ సరఫరా వ్యవస్థల లో అనేక అడ్డంకుల ను ఏర్పరచాయి. ఈ కారణంగా, యావత్తు ప్రపంచం ఇదివరకు ఎన్నడూ ఎరుగనంతటి స్థాయి లో శక్తి సంబంధి మరియు ఆహారం సంబంధి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మన ప్రాంతం లో ఆధారపడదగ్గ, ఆటుపోటులకు తట్టుకొని నిలబడగలిగిన మరియు వివిధత్వంతో కూడిన సరఫరా వ్యవస్థల ను తప్పక అభివృద్ధి పరచాలి. దీనికి గాను మెరుగైనటువంటి సంధానం అవసరపడుతుంది; అలాగే మనం అందరం ఒక దేశానికి మరొక దేశం గుండా ప్రయాణించడానికి పూర్తి హక్కు ను ఇవ్వడం కూడా ప్రధానం.ఎస్ సిఒ సమిట్ కుహాజరవడం కోసం సమర్ కంద్ కు చేరుకొన్న ప్రధాన మంత్రి
September 15th, 10:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉజ్ బెకిస్తాన్ అధ్యక్షుడు శ్రీ శావ్ కత్ మిర్జియోయెవ్ ఆహ్వానించిన మీదట శంఘాయి సహకార సంస్థ (ఎస్ సిఒ) యొక్క దేశాధినేతల మండలి తాలూకు 22వ సమావేశాని కి హాజరవడం కోసం ఈ రోజు న సాయంత్రం పూట ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ కు చేరుకొన్నారు.PM Modi to visit Samarkand, Uzbekistan
September 15th, 02:15 pm
I will be visiting Samarkand at the invitation of President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev to attend the Meeting of the Council of Heads of State of the Shanghai Cooperation Organization (SCO).భారతదేశం-మధ్య ఆసియా శిఖర సమ్మేళనం తాలూకు ఒకటో సమావేశం
January 19th, 08:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశం-మధ్య ఆసియా శిఖర సమ్మేళనం తాలూకు ఒకటో సమావేశాని కి 2022వ సంవత్సరం జనవరి 27వ తేదీ న వర్చువల్ పద్ధతి లో ఆతిథ్యాన్ని ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం లో కజాకిస్తాన్, కిర్గిజ్ గణతంత్రం, తాజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇంకా ఉజ్ బెకిస్తాన్ ల అధ్యక్షులు పాలుపంచుకోనున్నారు. రాజకీయ నేతల స్థాయి లో భారతదేశం మరియు మధ్య ఆసియా దేశాల మధ్య ఈ తరహా లో జరుగుతున్నటువంటి తొలి కార్యక్రమం ఇదే కానున్నది.ప్రధాన మంత్రి తో సమావేశమైన మధ్య ఆసియా దేశాల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు
December 20th, 04:32 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో 2021వ సంవత్సరం డిసెంబర్ 20వ తేదీ న కజాఖ్ స్తాన్, కిర్గిజ్ గణతంత్రం, తాజికిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇంకా ఉజ్ బెకిస్తాన్ ల విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు సమావేశమయ్యారు. మధ్య ఆసియా దేశాల కు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు ఇండియా-సెంట్రల్ ఏశియా డైలాగ్ తాలూకు మూడో సమావేశం లో పాల్గొనడం కోసం న్యూ ఢిల్లీ కి విచ్చేశారు.“ఆఫ్ఘనిస్తాన్ పై ఢిల్లీ ప్రాంతీయ భద్రతా చర్చల”కు హాజరైన సందర్భంగా జాతీయ భద్రతా సలహాదారులు/ భద్రతా కౌన్సిళ్ల కార్యదర్శులు ఉమ్మడిగా ప్రధానమంత్రితో భేటీ
November 10th, 07:53 pm
భారత జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజిత్ దోవల్ ఢిల్లీలో నిర్వహించిన ఆఫ్ఘనిస్తాన్ పై ప్రాంతీయ భద్రతా గోష్ఠిలో పాల్గొన్న ఏడు దేశాలకు చెందిన జాతీయ భద్రతా కౌన్సిళ్ల అధిపతులు తమ చర్చల అనంతరం ఉమ్మడిగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.అధ్యక్షుడుశ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ఆయన కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
October 26th, 08:00 am
అధ్యక్షుడు శ్రీ శవ్ కత్ మిర్జీయోయెవ్ ఎన్నికల లో గెలవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనలు తెలిపారు.21st Meeting of SCO Council of Heads of State in Dushanbe, Tajikistan
September 15th, 01:00 pm
PM Narendra Modi will address the plenary session of the Summit via video-link on 17th September 2021. This is the first SCO Summit being held in a hybrid format and the fourth Summit that India will participate as a full-fledged member of SCO.భారత్-ఉజ్బెకిస్తాన్ వర్చువల్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని ప్రారంభ వ్యాఖ్యలు
December 11th, 11:20 am
అన్నింటికంటే ముందుగా నేను మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నాను, డిసెంబర్ 14 న మీ 5 వ సంవత్సరపు పదవీ కాలం లోకి ప్రవేశించబోతున్నందుకు మీకు శుభాకాంక్షలు. నేను ఈ సంవత్సరం ఉజ్బెకిస్తాన్ సందర్శించాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశాను.PM Modi, President Mirziyoyev hold India-Uzbekistan virtual bilateral summit
December 11th, 11:19 am
PM Modi and President Mirziyoyev held India-Uzbekistan virtual bilateral summit. In his remarks, PM Modi said the relationship between India and Uzbekistan goes back to a long time and both the nations have similar threats and opportunities. Our approach towards these are also similar, he added. The PM further said, India and Uzbekistan have same stance against radicalism, separatism, fundamentalism. Our opinions are same on regional security as well.Virtual Summit between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev
December 09th, 06:00 pm
A Virtual Summit will be held between Prime Minister Shri Narendra Modi and President of Uzbekistan H.E. Mr. Shavkat Mirziyoyev on 11 December 2020.అహమదాబాద్ లో వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్-2019 సందర్భం గా ఉజ్‌బెకిస్తాన్ అధ్యక్షుని తో ప్రధాన మంత్రి భేటీ
January 18th, 04:18 pm
‘‘వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్-2019’’ సందర్భం గా జనవరి 18 వ తేదీ న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు ఉజ్‌బెకిస్తాన్ అధ్యక్షుడు మాన్య శ్రీ శౌకత్ మిర్జియోయెవ్ లు పాక్షిక సమావేశం లో పాలుపంచుకున్నారు. అంతక్రితం జనవరి 17 వ తేదీ నాడు అధ్యక్షుడు శ్రీ మిర్జియోయెవ్ పెద్ద సంఖ్య లో ఉన్నతాధికారులతో కూడిన పెద్ద ప్రతినిధివర్గానికి నాయకత్వం వహించి గాంధీనగర్ కు తరలి రాగా వారి కి గుజరాత్ గవర్నర్ శ్రీ ఒ.పి. కోహ్లీ స్వాగతం పలికారు.ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు భారతదేశం పర్యటనలో భారతదేశం మరియు ఉజ్బెకిస్తాన్ రిపబ్లిక్ మధ్య సంతకం చేసిన పత్రాల జాబితా
October 01st, 02:30 pm
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్వాట్ మిర్జియోవ్ తో ఉమ్మడి పత్రికా ప్రకటనలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉజ్బెకిస్థాన్ ఒక ప్రత్యేక స్నేహితుడు అని నేను భావిస్తున్నాను. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని మా మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయి. భద్రత, శాంతి, శ్రేయస్సు, సహకారం, ప్రాంతీయ సమస్యలపై దీర్ఘకాలిక అభిప్రాయాన్ని తీసుకున్నాం. అని ప్రధాని అన్నారు.భారతదేశానికి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు పర్యటన సందర్భంగా ప్రధాని పత్రికాప్రకటన
October 01st, 01:48 pm
ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కాట్ మిర్జియోవ్వ్తో కలిసి ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉజ్బెకిస్తాన్ భారతదేశాన్ని ఒక ప్రత్యేక స్నేహదేశమని నేను భావిస్తున్నాను. మా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుస్తుందని మా మధ్య అర్థవంతమైన చర్చలు జరిగాయి. భద్రత, శాంతి, శ్రేయస్సు, సహకారం, ప్రాంతీయ సమస్యలపై దీర్ఘకాలిక అభిప్రాయాన్ని తీసుకున్నాం.ప్రపంచ ఎంతో ఉత్సాహంతో నాలుగవ యోగా అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొన్న ప్రపంచం
June 21st, 03:04 pm
నాల్గవ యోగ అంతర్జాతీయ దినోత్సవంలో ప్రపంచం మొత్తం అపారమైన ఉత్సాహంతో పాలుపంచుకుంది. యోగా శిక్షణా శిబిరాలు, సెషన్లు మరియు సెమినార్లు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో జరిగాయి, యోగను మరింత చేరువ చేయడానికిమరియు యోగను దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటే వచ్చే ప్రయోజనాల గురించి ప్రజలను అవగాహన చేసుకోండి.