Narendra Modi: The Go-To Man in Times of Crises
November 29th, 09:56 pm
“I salute the determination of all those involved in this rescue campaign. Their courage and resolve have given a new life to our fellow workers. Everyone involved in this mission has set a remarkable example of humanity and teamwork,” PM Modi said in a telephonic conversation with the rescued workers who were successfully pulled out of a collapsed tunnel in Uttarakhand.PM Modi Speaks to Workers Rescued from Uttarkashi Tunnel
November 29th, 04:36 pm
In a heartwarming display of solidarity and support, Prime Minister Narendra Modi conversed with the workers who emerged victorious after being trapped within the collapsed Silkyara tunnel in Uttarkashi, Uttarakhand. Commending their unwavering resilience and camaraderie, Prime Minister Modi hailed the workers as an epitome of collective strength, demonstrating the indomitable spirit of humanity in the face of adversity.రక్షణ కార్యకలాపాల సాఫల్యం అందరికీ ఒక భావోద్వేగభరితమైన క్షణంగా ఉంది: ప్రధాన మంత్రి
November 28th, 11:50 pm
ఉత్తర్ కాశీ సొరంగం ఘటన లో బాధితులు అయిన వారిని కాపాడేందుకు చేపట్టిన కార్యకలాపాల లో పాలుపంచుకొన్న వ్యక్తులందరు కనబరచిన ఉత్సాహాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్కరించారు.ఉత్తరకాశీ పర్వతారోహణ యాత్రలో హిమపాతంతో ‘ఎన్ఐఎం’ బృందం మృతిపై ప్రధానమంత్రి సంతాపం
October 04th, 09:54 pm
ఉత్తరకాశీ పర్వతారోహణ యాత్రలో హిమపాతం ఫలితంగా నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్ (ఎన్ఐఎం) బృందం ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. అక్కడ రక్షణ-సహాయ చర్యలు కొనసాగుతున్నాయని, పరిస్థితిని అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు.ఉత్తర కాశి లో బస్సు ప్రమాదం మృతులకు ప్రధాన మంత్రి సంతాపం; ప్రమాద బాధితులకు అనుగ్రహ పూర్వక చెల్లింపును గురించి ప్రకటన
May 24th, 12:29 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశి లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం పట్ల వేదనను వ్యక్తం చేశారు.