
'Mission Mausam' aims to make India a climate-smart nation: PM Modi
January 14th, 10:45 am
PM Modi addressed the 150th Foundation Day of IMD, highlighting India's rich meteorological heritage and IMD's advancements in disaster management, weather forecasting, and climate resilience. He launched ‘Mission Mausam’ to make India a weather-ready, climate-smart nation and released the IMD Vision-2047 document.
భారత వాతావరణ విభాగం (ఐఎండి)150వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం
January 14th, 10:30 am
భారత వాతావరణ విభాగం (ఐఎండి) 150వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నేడు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. ‘ఐఎండి’ సాగించిన ఈ 150 ఏళ్ల ప్రయాణం దేశంలో ఆధునిక శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానాల సగర్వ పురోగమనానికి కూడా ప్రతిబింబమని ఆయన అభివర్ణించారు. ఒకటిన్నర శతాబ్దాలుగా కోట్లాది భారతీయులకు సేవలందిస్తున్న ‘ఐఎండి’ ప్రస్థానం భారత శాస్త్రవిజ్ఞాన ప్రగతికి ప్రతీక అని వ్యాఖ్యానించారు. ఇన్నేళ్లుగా ఈ విభాగం సాధించిన విజయాలకు గుర్తుగా స్మారక తపాలాబిళ్లతోపాటు నాణాన్ని కూడా ఇవాళ ఆవిష్కరించామని శ్రీ మోదీ అన్నారు. భారత్ స్వాతంత్య్ర శతాబ్ది వేడుకలు నిర్వహించుకునే 2047నాటికి ఈ సంస్థ భవిష్యత్తును విశదీకరించే ‘ఐఎండి దార్శనిక పత్రం-2047’ను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించామని ఆయన పేర్కొన్నారు. ఒకటిన్నర శతాబ్దాల ‘ఐఎండి’ మహత్తర ప్రస్థానం సందర్భంగా దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు.
మకర సంక్రాంతి, ఉత్తరాయణం, మాఘ బిహు పర్వదినాలను పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
January 14th, 08:40 am
“అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఉత్తరాయణ సూర్యుడికి అంకితమైన ఈ పవిత్ర పండుగ మీ జీవితాల్లో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపాలని కోరుకుంటున్నాను. ”మకరసంక్రాంతి సందర్భం లో శుబాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
January 15th, 09:38 am
మకర సంక్రాంతి సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుబాకాంక్షల ను తెలియజేశారు.ఉత్తరాయణంసందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
January 14th, 11:01 am
ఉత్తరాయణం సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.ఉత్తరాయణంసందర్భం లో ప్రజలకు శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి
January 14th, 12:54 pm
ఉత్తరాయణం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియ జేశారు.మకర సంక్రాంతి.. ఉత్తరాయణం.. భోగి.. మాఘ్ బిహు.. పొంగల్ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
January 14th, 10:24 am
“భారతదేశంలో ఉజ్వల సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటే వివిధ పండుగలు చేసుకుంటున్నాం. ఈ పండుగల సందర్భంగా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. తదనుగుణంగా ఆయా పండుగ చేసుకుంటున్న ప్రజలకు ప్రత్యేకంగా సందేశం పంపారు.కోవిడ్-19పై ప్రజారోగ్య సంసిద్ధత.. జాతీయ కోవిడ్-19 టీకాల కార్యక్రమ ప్రగతిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్లు/రాష్ట్రాల/యూటీల పాలనాధిపతులతో సమగ్ర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని
January 13th, 05:31 pm
దేశంలో కోవిడ్-19పై ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధత, జాతీయ కోవిడ్-19 టీకాల కార్యక్రమ పురోగతిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్‌లు/ రాష్ట్రాలు/యూటీల పాలనాధిపతులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అధ్యక్షతన సమగ్ర ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షా, డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, సహాయమంత్రి శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రస్తుత స్థితిగతుల గురించి అధికారులు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- శతాబ్ద కాలంలో అతిపెద్ద మహమ్మారిపై యుద్ధంలో భారత్ ఇప్పుడు మూడో సంవత్సరంలో ప్రవేశించిందని గుర్తుచేశారు. అదే సమయంలో “కఠోర పరిశ్రమే మన ముందున్న ఏకైక మార్గం... అంతిమ విజయమే మన ఏకైక లక్ష్యం. 130 కోట్లమంది భారతీయులమైన మనం సమష్టి కృషితో కచ్చితంగా విజయం సాధించగలం” అని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.కోవిడ్-19పై ప్రజారోగ్య సంసిద్ధత.. జాతీయ కోవిడ్-19 టీకాల కార్యక్రమ ప్రగతిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్లు/రాష్ట్రాల/యూటీల పాలనాధిపతులతో సమగ్ర ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ప్రధాని
January 13th, 05:30 pm
దేశంలో కోవిడ్-19పై ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధత, జాతీయ కోవిడ్-19 టీకాల కార్యక్రమ పురోగతిపై ముఖ్యమంత్రులు.. లెఫ్టినెంట్ గవర్నర్‌లు/ రాష్ట్రాలు/యూటీల పాలనాధిపతులతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అధ్యక్షతన సమగ్ర ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రులు శ్రీ అమిత్ షా, డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ, సహాయమంత్రి శ్రీమతి భారతి ప్రవీణ్ పవార్ తదితరులు కూడా ఇందులో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మహమ్మారి ప్రస్తుత స్థితిగతుల గురించి అధికారులు సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- శతాబ్ద కాలంలో అతిపెద్ద మహమ్మారిపై యుద్ధంలో భారత్ ఇప్పుడు మూడో సంవత్సరంలో ప్రవేశించిందని గుర్తుచేశారు. అదే సమయంలో “కఠోర పరిశ్రమే మన ముందున్న ఏకైక మార్గం... అంతిమ విజయమే మన ఏకైక లక్ష్యం. 130 కోట్లమంది భారతీయులమైన మనం సమష్టి కృషితో కచ్చితంగా విజయం సాధించగలం” అని ఆయన ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.PM extends Uttarayan greetings
January 14th, 04:18 pm
PM Modi wished people on Uttarayan today.భారతదేశం అంతటా వివిధ పండుగ ల సందర్భం గా ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
January 14th, 01:27 pm
భారతదేశ వ్యాప్తం గా విభిన్నమైన పండుగల ను పురస్కరించుకొని ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.దేశవ్యాప్తంగా వివిధ పండుగలు నిర్వహించుకుంటున్న ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
January 14th, 03:26 pm
‘‘మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ప్రకృతి-వ్యవసాయంతో ముడిపడిన ఈ పండుగ సందర్భంగా సకల జనులకూ భోగభాగ్యాలను, సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.’’భారతదేశం అంతటా ప్రజలు వివిధ పండుగలు జరుపుకొంటున్న సందర్భంగా వారికి ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు
January 14th, 07:42 pm
Prime Minister Narendra Modi today greeted people across the country on the occasion of various festivals being celebrated. The PM took to twitter and wrote, Today people across India are celebrating various festivals. My greetings to everyone celebrating these auspicious festivals!PM conveys greetings to citizens on occasion of various festivals across the Nation
January 14th, 09:45 am
PM conveys heartfelt greetings to fellow countrymen and women on occasion of various festivals across the Nation
January 14th, 11:00 am
PM conveys heartfelt greetings to fellow countrymen and women on occasion of various festivals across the NationSalman Khan meets Shri Narendra Modi on Uttarayan
January 14th, 01:49 pm
Salman Khan meets Shri Narendra Modi on Uttarayan