Odisha is experiencing unprecedented development: PM Modi in Bhubaneswar
November 29th, 04:31 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.PM Modi's Commitment to Making Odisha a Global Hub of Growth and Opportunity
November 29th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a large gathering in Bhubaneswar, Odisha, emphasizing the party's growing success in the state and reaffirming the BJP's commitment to development, public welfare, and strengthening the social fabric of the state.We are working fast in every sector for the development of Odisha: PM Modi at Odisha Parba 2024
November 24th, 08:48 pm
PM Modi addressed Odisha Parba 2024, celebrating Odisha's rich cultural heritage. He paid tribute to Swabhaba Kabi Gangadhar Meher on his centenary, along with saints like Dasia Bauri, Salabega, and Jagannath Das. Highlighting Odisha's role in preserving India's cultural persity, he shared the inspiring tale of Lord Jagannath leading a battle and emphasized faith, unity, and pine guidance in every endeavor.ఒడిశా పర్వ 2024 ఉత్సవాల్లో పాల్గొన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ
November 24th, 08:30 pm
న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ‘ఒడిశా పర్వ 2024’ ఉత్సవాల్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సభకు హాజరైన ఒడిశా సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాదితో స్వభావ్ కవి గంగాధర్ మెహర్ మరణించి వందేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆయనకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భక్త దసియా భౌరీ, భక్త సాలబేగ, భగవద్గీతను ఒడియాలో రచించిన శ్రీ జగన్నాథ్ దాస్‌కు సైతం ఆయన శ్రద్ధాంజలి ఘటించారు.డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రచించిన ఒడిశా ఇతిహాస్ తాలూకు హిందీ గ్రంథాన్ని ఈ నెల 9న ఆవిష్కరించనున్న ప్రధాన మంత్రి
April 07th, 01:56 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని జన్‌పథ్ లో గల ఆంబేడ్కర్ ఇంటర్‌నేశనల్ సెంటర్ లో ఈ నెల 9వ తేదీ మధ్యాహ్నం 12 గంటల కు ‘ఒడిశా ఇతిహాస్’ గ్రంథం తాలూకు హిందీ అనువాదాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పుస్తకాన్ని ‘ఉత్కళ్ కేసరి’ డాక్టర్ హరేకృష్ణ మహతాబ్ రచించారు. ఇంతవరకు ఒడియా, ఇంగ్లీషు భాషల లో లభ్యమవుతున్న ఈ పుస్తకాన్ని శ్రీ శంకర్‌లాల్ పురోహిత్ హిందీ లోకి అనువాదం చేశారు. ఈ సందర్భం లో కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తో పాటు, కటక్ లోక్ సభ సభ్యుడు శ్రీ భర్తృహరి మహతాబ్ లు కూడా పాలుపంచుకోనున్నారు. హిందీ అనువాద గ్రంథం ఆవిష్కరణ కార్యక్రమాన్ని హరేకృష్ణ మహతాబ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది.