ఉష్ట్రాసన ను గురించిన వీడియో ను శేర్ చేసినప్రధాన మంత్రి
June 18th, 10:29 am
ఉష్ట్రాసన లేదా ఒంటె భంగిమ ను గురించి న ఒక వీడియో క్లిప్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు. ఈ భంగిమ వీపు కండరాల కు మరియు మెడ కండరాల కు బలాన్ని ఇవ్వడం తో పాటుగా రక్త ప్రసరణ ను మరియు కంటి చూపు ను మెరుగు పరచడం లో కూడా తోడ్పడుతుంది.తాను ‘ఉస్త్రాసన’ ను సాధన చేస్తున్న 3డి ఆనిమేటెడ్ వీడియోను పంచుకున్న ప్రధాని మోదీ
April 16th, 02:30 pm
యోగాసన అభ్యసిస్తున్న మరో 3డి యానిమేటడ్ వీడియోను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రజలతో పంచుకున్నారు. ఆ వీడియోలో, ప్రధాన మంత్రి ‘ఉస్త్రాసన’ అభ్యసిస్తున్నట్లు చూడవచ్చు.