ప్రముఖ అమెరికన్ విద్యావేత్తల సమూహం తో సమావేశమైన ప్రధాన మంత్రి
June 21st, 09:01 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ కు చెందిన ప్రముఖ అమెరికన్ విద్య రంగ నిపుణుల సమూహం తో యుఎస్ఎ లోని న్యూ యార్క్ లో ఈ రోజు న సమావేశమయ్యారు. విద్య రంగ నిపుణులు వ్యవసాయం, మార్కెటింగ్, ఇంజీనియరింగ్, ఆరోగ్యం, విజ్ఞానశాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం తాలూకు వివిధ రంగాల తో ముడిపడి ఉన్నారు.