While the BJP is committed to the empowerment of women, Congress has repeatedly been involved in scandals: PM in Nanded
November 09th, 12:41 pm
In his rally in Nanded, Maharashtra, PM Modi highlighted the BJP's initiatives for women, including housing, sanitation, and economic empowerment through schemes like 'Drone Didis' to make women 'Lakhpati Didis.' He criticized Congress for disrespecting Baba Saheb Ambedkar’s Constitution and attempting to pide communities for political gain. PM Modi emphasized that a developed, united, and secure Maharashtra is key to a Viksit Bharat and urged voters to support the vision for the state's progress.We will not let Maharashtra become an ATM for the Maha-Aghadi's mega scandals: PM Modi in Akola
November 09th, 12:20 pm
PM Modi addressed a large public gathering in Akola, Maharashtra, expressing deep gratitude for the people’s steadfast support over the past decade. He opened by highlighting the ambitious infrastructure initiatives launched by his government, including the Vadhavan Port, a nearly 80,000-crore project initiated within the first five months of his government’s third term at Centre.PM Modi addresses massive gatherings in Akola & Nanded, Maharashtra
November 09th, 12:00 pm
PM Modi addressed large public gatherings in Akola & Nanded, Maharashtra, expressing deep gratitude for the people’s steadfast support over the past decade. He opened by highlighting the ambitious infrastructure initiatives launched by his government, including the Vadhavan Port, a nearly 80,000-crore project initiated within the first five months of his government’s third term at Centre and stated that respect, safety, and women’s empowerment have always been priorities for the BJP government.బీహార్‌ను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో సంధానించే బరౌనీ-గువహటి పైప్‌లైన్ పనుల్లో బీహార్ భాగం పూర్తికావడంపై ప్రధానమంత్రి అభినందన
April 22nd, 09:58 am
ప్రధానమంత్రి ఊర్జ గంగా ప్రాజెక్టు కింద బీహార్‌ను జాతీయ గ్యాస్ గ్రిడ్‌తో అనుసంధానించే బరౌని-గువహటి పైప్‌లైన్ పనుల్లో బీహార్ భాగం పూర్తికావడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.విద్యుత్ రంగం పునరుద్ధరించిన పంపిణీ రంగ పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 30th, 12:31 pm
కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులందరూ , వివిధ రాష్ట్రాల గౌరవనీయులైన ముఖ్యమంత్రి సహచరులు , విద్యుత్ మరియు ఇంధన రంగానికి సంబంధించిన ఇతర ప్రముఖులందరూ ,స్త్రీలు మరియు పెద్దమనుషులు ,PM launches Power Sector’s Revamped Distribution Sector Scheme
July 30th, 12:30 pm
PM Modi participated in the Grand Finale marking the culmination of ‘Ujjwal Bharat Ujjwal Bhavishya – Power @2047’. He launched the Revamped Distribution Sector Scheme as well as launched various green energy projects of NTPC. Four different directions were worked together to improve the power system - Generation, Transmission, Distribution and Connection, the PM added.Those who do politics of short-cut never build new airports, highways, medical colleges: PM
July 12th, 03:56 pm
Prime Minister Narendra Modi today addressed a public meeting in Deoghar, Jharkhand. PM Modi started his address by recognising the enthusiasm of people. PM Modi said, “The way you have welcomed the festival of development with thousands of diyas, it is wonderful. I am experiencing the same enthusiasm here as well.”PM Modi addresses public meeting in Deoghar, Jharkhand
July 12th, 03:54 pm
Prime Minister Narendra Modi today addressed a public meeting in Deoghar, Jharkhand. PM Modi started his address by recognising the enthusiasm of people. PM Modi said, “The way you have welcomed the festival of development with thousands of diyas, it is wonderful. I am experiencing the same enthusiasm here as well.”దేవ్‌గఢ్ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
July 12th, 12:46 pm
జార్ఖండ్ గవర్నర్ శ్రీ రమేష్ బైస్ జీ, ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్ జీ, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా జీ, జార్ఖండ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీ నిషికాంత్ జీ, ఇతర ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, మహిళలు మరియు పెద్దమనుషులు,PM inaugurates and lays foundation stone of various development projects worth more than Rs 16,800 crores in Deoghar
July 12th, 12:45 pm
PM Modi addressed closing ceremony of the Centenary celebrations of the Bihar Legislative Assembly in Patna. Recalling the glorious history of the Bihar Assembly, the Prime Minister said big and bold decisions have been taken in the Vidhan Sabha building here one after the other.పీఎం-కిసాన్ పథకం కింద 10వ విడత ఆర్థిక ప్రయోజనం విడుదల సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 01st, 12:31 pm
ముందుగా ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవనీయులైన ప్రముఖులు, మాతా వైష్ణో దేవి కాంప్లెక్స్ లో జరిగిన ఘోర ప్రమాదంపై నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి, గాయపడిన వారికి నా సానుభూతి. జమ్మూ కాశ్మీర్ పరిపాలనతో కేంద్ర ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడాను. సహాయక చర్యలు, క్షతగాత్రుల చికిత్స కోసం పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.‘పీఎం-కిసాన్ పదో విడత నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి
January 01st, 12:30 pm
దేశంలో అట్టడుగునగల రైతుల సాధికారత దిశగా నిరంతర నిబద్ధత, సంకల్పాలకు అనుగుణంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం-కిసాన్) పథకం కింద 10వ విడత ఆర్థిక లబ్ధిని విడుదల చేశారు. ఈ మేరకు దేశవ్యాప్తంగాగల 10 కోట్లకుపైగా రైతు కుటుంబాలకు రూ.20,000 కోట్లకుపైగా నిధులు బదిలీ అయ్యాయి. ఇదే కార్యక్రమంలో భాగంగా దాదాపు 351 రైతు ఉత్పత్తిదారు సంస్థ (ఎఫ్‌పీవో)లకు ‘వాటా మూలధన సహాయం’ (ఈక్విటీ గ్రాంట్) కింద రూ.14 కోట్లకుపైగా నిధులను కూడా ప్రధాని విడుదల చేశారు. దీనివల్ల దేశంలోని 1.24 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. అనంతరం ప్రధానమంత్రి ‘ఎఫ్‌పీవో’ల ప్రతినిధులతో కొద్దిసేపు ముచ్చటించారు. కేంద్ర మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్‌తోపాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు, వ్యవసాయ మంత్రులు, రైతులు ఈ కార్యక్రమంతో సంధానమయ్యారు.75వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
August 15th, 03:02 pm
నేడు పవిత్ర ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పర్వదినం సందర్భంగా స్వాతంత్ర్య పోరాట యోధులతోపాటు దేశ రక్షణకోసం నిరంతర త్యాగాలతో అహర్నిశలూ శ్రమిస్తున్న సాహసవీరులకు దేశం శిరసు వంచి నమస్కరిస్తోంది. స్వరాజ్యం కోసం పోరాటాన్ని సామూహిక ఉద్యమంగా మలచిన పూజ్య బాపూజీ, దేశ విముక్తికోసం సర్వస్వం త్యాగం చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్; గొప్ప విప్లవ వీరులైన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, బిస్మిల్, అష్ఫాఖుల్లా ఖాన్; ఎనలేని సాహస మూర్తులైన ఝాన్సీరాణి లక్ష్మీబాయి, కిత్తూరు రాణి చెన్నమ్మ, రాణి గైడినీలు, మాతంగిని హజ్రా; దేశ తొలి ప్రధాని పండిట్ నెహ్రూ, దేశాన్ని అఖండం చేసిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్; భారత భవిష్యత్తుకు పథనిర్దేశం చేసిన బాబాసాహెబ్ అంబేడ్కర్ తదితరులను ఇవాళ దేశం సగౌరవంగా స్మరించుకుంటోంది. ఈ మహనీయులందరికీ జాతి సదా రుణపడి ఉంటుంది.75వ స్వాతంత్ర్య దినం నాడు ఎర్ర కోట మీద నుంచి ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 15th, 07:38 am
స్వేఛ్చ తాలూకు అమృత్ మహోత్సవ్ అయిన 75వ స్వాతంత్ర్య దినం సందర్భం లో మీ అందరి తో పాటు ప్రపంచం అంతటా ఉంటూ భారతదేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించేటటువంటి వారందరికి ఇవే శుభాకాంక్షలు.75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతదేశం
August 15th, 07:37 am
దేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఎర్రకోట నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రసంగంలో, ప్రధాని మోదీ తన ప్రభుత్వం సాధించిన విజయాలను జాబితా చేశారు మరియు భవిష్యత్తు కోసం ప్రణాళికలను రూపొందించారు. అతను తన ప్రసిద్ధ నినాదమైన సబ్కా సాథ్, సబ్కా వికాస్ మరియు సబ్కా విశ్వాస్ ను చేర్చారు. ఈ గుంపుకు తాజా ప్రవేశం సబ్కా ప్రయాస్.ఈరోజు పేదల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడింది: ప్రధాని మోదీ
August 03rd, 12:31 pm
గుజరాత్‌లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో ప్రధాని మోదీ సంభాషించారు. ఈ పథకం గురించి మరింత అవగాహన కల్పించడానికి రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్య కార్యక్రమం ప్రారంభించబడింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద గుజరాత్‌లోని లక్షలాది కుటుంబాలు ఉచిత రేషన్ పొందుతున్నాయని ప్రధాని ఈ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ ఉచిత రేషన్ పేదలకు బాధను తగ్గిస్తుంది మరియు వారికి విశ్వాసాన్ని ఇస్తుంది.గుజరాత్లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతోమాట్లాడిన ప్రధాన మంత్రి
August 03rd, 12:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని ‘‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన’’ లబ్ధి దారుల తో ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు. ఈ పథకాన్ని గురించి మరింత జాగృతి ని వ్యాప్తి చేయడం కోసం ఆ రాష్ట్రం లో ఒక ప్రజా భాగస్వామ్య కార్య్రకమాన్ని ప్రారంభించడం జరిగింది.అసోంలో వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం
February 22nd, 11:34 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు అసమ్ లో ఇండియన్ ఆయిల్ కు చెందిన బొంగాయీగాఁవ్ రిఫైనరీ లో ఇండ్ మాక్స్ యూనిట్ ను, డిబ్రూగఢ్ లోని మధుబన్ లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన సెంకడరీ ట్యాంక్ ఫార్మ్ ను దేశానికి అంకితం చేశారు. అలాగే, ధేమాజీ తిన్‌సుకియా లోని మకుమ్ పరిధి లో గల హేబ్ డా గ్రామం లో ఒక గ్యాస్ కంప్రెశర్ స్టేశన్ ను కూడా ఆయన దేశానికి అంకితం చేశారు. అసమ్ లోనే ధీమాజీ ఇంజినీరింగ్ కళాశాల ను ఆయన ప్రారంభించడం తో పాటు సువాల్ కుచీ ఇంజినీరింగ్ కళాశాల కు శంకుస్థాపన కూడా చేశారు.అసమ్ లో ముఖ్యమైన చమురు & గ్యాస్ ప్రాజెక్టు లను, ఇంజినీరింగ్ కళాశాల లను ప్రారంభించిన ప్రధాన మంత్రి
February 22nd, 11:33 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం నాడు అసమ్ లో ఇండియన్ ఆయిల్ కు చెందిన బొంగాయీగాఁవ్ రిఫైనరీ లో ఇండ్ మాక్స్ యూనిట్ ను, డిబ్రూగఢ్ లోని మధుబన్ లో ఆయిల్ ఇండియా లిమిటెడ్ కు చెందిన సెంకడరీ ట్యాంక్ ఫార్మ్ ను దేశానికి అంకితం చేశారు. అలాగే, ధేమాజీ తిన్‌సుకియా లోని మకుమ్ పరిధి లో గల హేబ్ డా గ్రామం లో ఒక గ్యాస్ కంప్రెశర్ స్టేశన్ ను కూడా ఆయన దేశానికి అంకితం చేశారు. అసమ్ లోనే ధీమాజీ ఇంజినీరింగ్ కళాశాల ను ఆయన ప్రారంభించడం తో పాటు సువాల్ కుచీ ఇంజినీరింగ్ కళాశాల కు శంకుస్థాపన కూడా చేశారు.పశ్చిమ బెంగాల్ లోని హల్దియాలో కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం
February 07th, 05:37 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు పశ్చిమ బెంగాల్ లోని హల్దియాను సందర్శించి, ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్టులో భాగమైన, 348 కిలోమీటర్ల దోభి - దుర్గాపూర్ సహజ వాయువు పైప్-లైన్ విభాగానికి చెందిన, ఎల్.పి.జి. దిగుమతి టెర్మినల్ ను, దేశానికి అంకితం చేశారు. హల్దియా రిఫైనరీకి చెందిన రెండవ ఉత్ప్రేరక-ఐసోడ్ వాక్సింగ్ యూనిట్ కు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఎన్.హెచ్-41 మార్గంలో హల్దియాలోని రాణిచాక్ వద్ద 4 లైన్ల ఆర్.ఓ.బి-కమ్-ఫ్లై ఓవర్ ను ఆయన దేశానికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ తో పాటు, కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.