Centre's projects is benefitting Telangana's industry, tourism, youth: PM Modi
July 08th, 12:52 pm
Addressing a rally in Warangal, PM Modi emphasized the significant role of the state in the growth of the BJP. PM Modi emphasized the remarkable progress India has made in the past nine years, and said “Telangana, too, has reaped the benefits of this development. The state has witnessed a surge in investments, surpassing previous levels, which has resulted in numerous employment opportunities for the youth of Telangana.”PM Modi addresses a public meeting in Telangana’s Warangal
July 08th, 12:05 pm
Addressing a rally in Warangal, PM Modi emphasized the significant role of the state in the growth of the BJP. PM Modi emphasized the remarkable progress India has made in the past nine years, and said “Telangana, too, has reaped the benefits of this development. The state has witnessed a surge in investments, surpassing previous levels, which has resulted in numerous employment opportunities for the youth of Telangana.”తెలంగాణలోని వరంగల్ లో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగ పాఠం
July 08th, 12:00 pm
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు, కేంద్ర మంత్రి వర్గ నా సహచరులు నితిన్ గడ్కరీ గారు, జి కిషన్ రెడ్డి గారు, సోదరుడు సంజయ్ గారు, ఇతర ప్రముఖులు, తెలంగాణ సోదరసోదరీమణులారా.. ఇటీవలే తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తయింది. తెలంగాణ రాష్ట్రం కొత్తదే కావచ్చు, కానీ భారతదేశ చరిత్రలో తెలంగాణ పాత్ర, ఇక్కడి ప్రజల సహకారం ఎల్లప్పుడూ గొప్పది. తెలుగువారి బలం భారతదేశ బలాన్ని ఎల్లప్పుడూ పెంచింది. అందుకే నేడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించినప్పుడు అందులో తెలంగాణ ప్రజల పాత్ర కూడా ఎంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నేడు ప్రపంచమంతా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్న తరుణంలో అభివృద్ధి చెందిన భారత్ పై ఇంత ఉత్సాహం ఉంటే తెలంగాణకు మున్ముందు మరిన్ని అవకాశాలు ఉన్నాయి.తెలంగాణలోని వరంగల్ లో రూ. 6,100 కోట్లకు పైగా విలువ చేసే మౌలిక వసతుల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపనాలు. ప్రారంభోత్సవాలు
July 08th, 11:15 am
తెలంగాణలోని వరంగల్ లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు రూ.6,100 కోట్లకు పైగా విలువ చేసే మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపనాలు, ప్రారంభోత్సవాలు చేశారు. అభివృద్ధి కార్యక్రమాలలో రూ. 5,500 కోట్లకు పైగా విలువ చేసే 176 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంది. అదే విధంగా కాజీ పేటలో తలపెట్టిన రూ. 500 కోట్లకు పైగా విలువ చేసే రైల్వే తయారీ యూనిట్ ఉంది. ప్రధాని ఇక్కడి భద్రకాళి ఆలయాన్ని కూడా సందర్శించారు. దర్శనం చేసుకొని పూజలు జరిపారు.National Rozgar Mela has become the new identity of the present government: PM Modi
June 13th, 11:00 am
PM Modi addressed the National Rozgar Mela and distributed about 70,000 appointment letters to newly inducted recruits in various Government Departments and Organizations. He remarked that the National Rozgar Mela has become the new identity of the present government and that new opportunities of employment and self-employment have emerged in the economy.జాతీయ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
June 13th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన జాతీయ రోజ్ గార్ మేళా ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రసంగించారు. అంతేకాక ప్రభుత్వం లో వేరు వేరు విభాగాలు మరియు సంస్థల లో క్రొత్త గా ఉద్యోగం లో నియమించిన వ్యక్తుల కు ఇంచుమించు 70,000 నియామక లేఖల ను కూడా ఆయన పంపిణీ చేశారు. దేశవ్యాప్తం గా క్రొత్త గా ఉద్యోగాల లో నియమించినటువంటి వారు ప్రభుత్వం లో ఆర్థిక సేవల విభాగం, తపాలా విభాగం, పాఠశాల విద్య విభాగం, ఉన్నత విద్య విభాగం, రక్షణ మంత్రిత్వ శాఖ, రెవిన్యూ విభాగం, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం మంత్రిత్వ శాఖ, అణు శక్తి విభాగం, రేల్ వే మంత్రిత్వ శాఖ, ఆడిట్ ఎండ్ అకౌంట్స్ విభాగం, అణు శక్తి విభాగం మరియు దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తదితర వివిధ విభాగాల లో చేరనున్నారు. ప్రధాన మంత్రి ప్రసంగం వేళ లో దేశ వ్యాప్తం గా 43 ప్రదేశాల ను సంధానించడం జరిగింది.Prime Minister Narendra Modi to launch Rozgar Mela
October 20th, 02:34 pm
PM Modi will launch Rozgar Mela – the recruitment drive for 10 lakh personnel – on 22nd October at 11 AM via video conferencing. During the ceremony, appointment letters will be handed over to 75,000 newly inducted appointees. This will be a significant step forward towards fulfilling the continuous commitment of the Prime Minister to providing job opportunities for the youth and ensuring welfare of citizens.సివిల్ సర్వీసెస్ (ప్రధాన) పరీక్ష, 2021 లో ఉత్తీర్ణులైన వారందరికీ అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
May 30th, 04:22 pm
సివిల్ సర్వీసెస్ (ప్రధాన) పరీక్ష, 2021 లో కృతకృత్యులైన వారు అందరికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.గుజరాత్ లోని అదాలజ్ లో శ్రీ అన్నపూర్ణ ధామ్ ట్రస్ట్ కు చెందిన వసతిగృహాన్ని, విద్య భవన సముదాయాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ
April 12th, 11:04 am
గుజరాత్‌లోని ప్రముఖ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్, పార్లమెంట్లో నా సహచరుడు మరియు గుజరాత్ బిజెపి అధ్యక్షుడు శ్రీ సిఆర్ పాటిల్, అన్నపూర్ణ ధామ్ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ సిఆర్ పాటిల్, పార్లమెంటులో నా సహచరుడు నరహరి అమీన్, ఇతర ఆఫీస్ బేరర్లు, ప్రజా ప్రతినిధులు, సమాజంలోని సీనియర్ సభ్యులు, సోదరీమణులు. …గుజరాత్ లోని అదాలజ్ లో శ్రీ అన్నపూర్ణధామ్ ట్రస్ట్ కు చెందిన వసతిగృహాన్ని, విద్య భవన సముదాయాన్ని ఏప్రిల్ 12న ప్రారంభించిన ప్రధాన మంత్రి; జన్ సహాయక్ ట్రస్ట్ కు చెందిన హీరామణిఆరోగ్యధామ్ కు భూమిపూజ ను కూడా ప్రధాన మంత్రి నిర్వహించారు
April 12th, 11:00 am
గుజరాత్ లోని అదాలజ్ లో శ్రీ అన్నపూర్ణధామ్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వసతి గృహాన్ని, విద్య భవనాల సముదాయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న ప్రారంభించారు. ఇదే కార్యక్రమం లో భాగం గా, జన్ సహాయక్ ట్రస్ట్ యొక్క హీరామణి ఆరోగ్యధామ్ నిర్మాణాని కి భూమిపూజ ను కూడా ప్రధాన మంత్రి నిర్వహించారు. ఈ సందర్భం లో పాల్గొన్న వారి లో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయీ పటేల్ కూడా ఉన్నారు.Congress, Samajwadi party have remained hostage to one family for the past several decades: PM Modi in Amethi, UP
February 24th, 12:35 pm
Prime Minister Narendra Modi today addressed public meetings in Uttar Pradesh’s Amethi and Prayagraj. PM Modi started his address by highlighting that after a long time, elections in UP are being held where a government is seeking votes based on development works done by it, based on works done in the interest of the poor and based on an improved situation of Law & Order.PM Modi addresses public meetings in Amethi and Prayagraj, Uttar Pradesh
February 24th, 12:32 pm
Prime Minister Narendra Modi today addressed public meetings in Uttar Pradesh’s Amethi and Prayagraj. PM Modi started his address by highlighting that after a long time, elections in UP are being held where a government is seeking votes based on development works done by it, based on works done in the interest of the poor and based on an improved situation of Law & Order.యుపిఎస్సి సివిల్ సర్వీసుల పరీక్షలలో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
September 25th, 04:56 am
యుపిఎస్సి సివిల్ సర్వీసులలో విజయం సాధించిన అభ్యర్థులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.బాబాసాహెబ్ కారణంగానే వెనుకబడిన సామాజిక వర్గం నుండి వచ్చిన నాలాంటి వ్యక్తి ప్రధానమంత్రి కాగలిగాడు: ప్రధాని నరేంద్ర మోదీ
April 14th, 02:59 pm
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వార్షికోత్సవం సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోదీ ఆయుష్మాన్ భారత్‌లో భారతదేశం యొక్క మొట్టమొదటి వెల్నెస్ సెంటర్‌ను ప్రారంభించారు, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ ప్రాజెక్టులకు పునాది రాళ్లు వేశారు.ఆంబేడ్ కర్ జయంతి నాడు ఛత్తీస్ గఢ్ లోని బీజాపుర్ లో ఆయుష్మాన్ భారత్ ప్రారంభ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
April 14th, 02:56 pm
నేడు ఆంబేడ్ కర్ జయంతి సందర్భంగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ఆరోగ్య హామీ కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ కు నాందీ సూచకంగా హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని ఛత్తీస్ గఢ్ లోని మహత్త్వాకాంక్ష కల బీజాపుర్ జిల్లా లోని జాంగ్ లా డివెలప్ మెంట్ హబ్ లో ప్రారంభించడమైంది.నవభారతదేశ శక్తితో వ్యవస్థను నింపండి: యువ ఐఎఎస్ అధికారులతో ప్రధాని మోదీ
July 03rd, 12:56 pm
మార్పును నిరోధించే మనస్తత్వానికి దూరంగా వుంది నవ భారత దేశ శక్తితో భారతదేశం యొక్క పరిపాలనా వ్యవస్థను నింపే ఉద్దేశ్యంతో ఒక మోస్తరు సంఘటనను నివారించాలని ప్రధాని మోదీ యువ ఐఏఎస్ అధికారులకు సలహా ఇచ్చారు. 2015 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారులనుద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, వ్యవస్థను రూపాంతరం చేయడానికి డైనమిక్ మార్పు అవసరమని అన్నారు.PM meets successful candidates of UPSC examination who underwent training in SPIPA
August 25th, 05:00 pm