ఉపాధ్యాయ్ శ్రీ రిషి ప్రవీణ్ జీని కలిసిన ప్రధానమంత్రి
November 14th, 06:29 pm
“ఉపాధ్యాయ్ శ్రీ రిషి ప్రవీణ్ జీని కలవడం చాలా ఆనందంగా ఉంది. జైన గ్రంథాలనీ, సంస్కృతినీ అధ్యయనం చేసినందుకు ఆయన గౌరవం అందుకుంటున్నారు. సామరస్యం, సోదరభావాన్ని పెంపొందించేందుకు భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించారు’’ అని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధానమంత్రి పేర్కొన్నారు.