మైసూరు విశ్వవిద్యాలయం శతాబ్ది స్నాతకోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్ర‌ధాన మంత్రి ప్రసంగ పాఠం

October 19th, 11:11 am

కర్ణాటక గవర్నర్, మైసూర్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ శ్రీ వాజు భాయ్ వాలా గారు, కర్ణాటక విద్యాశాఖ మంత్రి డాక్టర్ సి.ఎన్.అశ్వత్ నారాయణ్ గారు, మైసూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్.జి.హేమంత్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, లేడీస్ అండ్ జెంటిల్మెన్! మొదటగా మీ అందరికీ, 'మైసూరు దసరా', 'నడ హబ్బా శుభాకాంక్షలు!

మైసూర్ విశ్వ‌విద్యాల‌య శ‌త‌వ‌సంత స్నాత‌కోత్స‌వాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ.

October 19th, 11:10 am

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మైసూరు విశ్వ‌విద్యాల‌య శ‌తవ‌సంత స్నాత‌కోత్స‌వంలో వీడియో కాన్ఫ‌రెన్సు ద్వారా ప్ర‌సంగించారు.

మైసూర్ విశ్వవిద్యాలయం శ‌త‌వార్షిక స్నాత‌కోత్స‌వం-2020లో ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి మోడీ

October 17th, 07:47 pm

మైసూర్ విశ్వవిద్యాలయం శ‌త‌వార్షిక స్నాత‌కోత్స‌వం-2020లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్ర‌సంగించ‌నున్నారు. ఈ నెల 19న జ‌రిగే వేడుక‌లో ఉద‌యం 11:15 గంటలకు ప్ర‌ధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్‌తో పాటు విశ్వవిద్యాలయ ఇతర ప్రముఖులు హాజరవ‌నున్నారు. ఈ వేడుక‌లో ఆన్‌లైన్ ద్వారా సిండికేట్ మరియు అకాడెమిక్ కౌన్సిల్ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్టాట్యుటరీ ఆఫీసర్లు, జిల్లా అధికారులు, విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్లు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన‌నున్నారు.

We are at the global frontiers of achievements in science and technology: PM Modi

January 03rd, 11:37 am