సెప్టెంబర్ 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్న ప్రధాని మోదీ
September 19th, 03:07 pm
ప్రధాని మోదీ 21-23 సెప్టెంబర్ 2024 సమయంలో యూఎస్ సందర్శిస్తారు. ఈ పర్యటన సందర్భంగా, ప్రధాని డెలావేర్‌లోని విల్మింగ్టన్‌లో నాల్గవ క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌లో పాల్గొంటారు. సెప్టెంబరు 23న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లో ప్రధాని ప్రసంగిస్తారు.వాతావరణ మార్పు మీద ప్రపంచ బాంకు కార్యక్రమంలో ప్రధాని వీడియో సందేశ పాఠం
April 15th, 09:45 am
ప్రపంచ బాంక్ అధ్యక్షురాలు, మొరాకో ఇంధన మార్పిడి, సుస్థిరాభివృద్ధి మంత్రి, నా మంత్రివర్గ సహచరురాలు నిర్మలా సీతారామం గారు, లార్డ్ నికోలాస్ స్టెర్న్, ప్రొఫెసర్ సన్ స్టీన్, గౌరవ అతిథులారా‘వ్యక్తిగతంగా చేయడం: ప్రవర్తన మార్పు వాతావరణ మార్పులను ఎలా పరిష్కరించగలదు’అనే అంశంపై ప్రపంచ బ్యాంకు నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగించిన - ప్రధానమంత్రి
April 15th, 09:33 am
‘వ్యక్తిగతంగా చేయడం: ప్రవర్తన మార్పు వాతావరణ మార్పులను ఎలా పరిష్కరించగలదు’ అనే శీర్షికతో ప్రపంచ బ్యాంకు నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ ఇతివృత్తంతో తనకున్న వ్యక్తిగత అనుబంధం గురించి పేర్కొంటూ, ఇది ఒక ప్రపంచ ఉద్యమంగా మారుతున్నందుకు ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఐక్య రాజ్య సమితి సాధారణ సభ యొక్క 77 వ సమావేశం అధ్యక్షుడు శ్రీ చాబా కోరొశిసమావేశమయ్యారు
January 30th, 09:57 pm
ఐక్య రాజ్య సమితి సాధారణ సభ యొక్క 77 వ సమావేశం అధ్యక్షుడు (పిజిఎ) శ్రీ చాబా కోరొశి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమయ్యారు.ఐక్యరాజ్య సమితి సాధారణ సభ అధ్యక్షుడు శ్రీ చాబా కోరొశి కి స్వాగతం పలికిన ప్రధానమంత్రి
January 30th, 09:49 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఐక్య రాజ్య సమితి సాధారణ సభ యొక్క 77 వ సమావేశం అధ్యక్షుడు శ్రీ చాబా కోరొశి కి స్వాగతం పలికారు.దేశీయ టీకా తయారీదారుల తో సంభాషించిన - ప్రధానమంత్రి
October 23rd, 08:23 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు లోక్ కళ్యాణ్ మార్గ్ లో దేశీయ టీకా తయారీదారులతో సంభాషించారు.ప్రధాన మంత్రి యుఎస్ఎ సందర్శన కు బయలుదేరి వెళ్ళే ముందు జారీ చేసిన ప్రకటన
September 22nd, 10:37 am
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ ఆహ్వానించిన మీదట నేను 2021 సెప్టెంబర్ 22-25 తేదీ ల మధ్య కాలం లో యుఎస్ఎ ను సందర్శించనున్నాను.PM to release commemorative coin of Rs 75 denomination to mark the 75th Anniversary of FAO
October 14th, 11:59 am
On the occasion of 75th Anniversary of Food and Agriculture Organization (FAO) on 16th October 2020, Prime Minister Shri Narendra Modi will release a commemorative coin of Rs 75 denomination to mark the long-standing relation of India with FAO. Prime Minister will also dedicate to the Nation 17 recently developed biofortified varieties of 8 crops.యునైటెడ్ నేషన్్స జనరల్ అసెంబ్లీ (యుఎన్ జి ఎ) 75 వ సెషన్ 2020 నుద్దేశించి ప్రధానమంత్రి చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం
September 26th, 06:47 pm
1.3 బిలియన్ల మంది భారత ప్రజల తరఫున, ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క సభ్యదేశానికీ అభినందనలు తెలియజేస్తున్నాను.ఐక్యరాజ్యసమితి వ్యవస్థాపక సభ్యులలో ఒకటైనందుకు ఇండియా గర్విస్తోంది. ఈ చరిత్రాత్మక సందర్భంలో 1.3 బిలియన్ల భారతదేశ ప్రజల మనోభావాలను పంచుకునేందుకు నేను ఈ అంతర్జాతీయవేదికకు వచ్చాను.ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు
September 26th, 06:40 pm
ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి యొక్క సంస్కరణలు మరియు ప్రతిచర్యలలో మార్పులు చేయాలని పిలుపునిచ్చారు. మేము గత 75 సంవత్సరాలుగా UN యొక్క పనితీరును లక్ష్యంగా అంచనా వేస్తే, మేము అనేక నక్షత్ర విజయాలు చూస్తాము. అయితే, అదే సమయంలో, ఐక్యరాజ్యసమితి యొక్క పనిని తీవ్రంగా పరిశీలించాల్సిన అవసరాన్ని సూచించే అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి ”అని ప్రధాని వ్యాఖ్యానించారు.సౌదీ అరేబియా తో వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఒప్పందమనేది ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా బలోపేతం చేయగలదన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 29th, 11:08 am
వ్యూహాత్మక భాగస్వామ్య మండలి పై భారతదేశం మరియు సౌదీ అరేబియా ల మధ్య కుదిరిన ఒప్పందం పై సంతకాలు కావడం ద్వారా ఇరు దేశాల మధ్య ఇప్పటికే గల బలమైన సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.అణు విధ్వంసానికి కాలుదువ్వుతూ బెదిరించడం యుద్ధోన్మాదం అనిపించుకుంటుంది తప్ప రాజనీతిజ్ఞత కాబోదు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో సాధారణ చర్చ సందర్భంగా
September 28th, 12:26 pm
పాకిస్థాన్ ప్రధానమంత్రి చేసిన ప్రకటనపై భారతదేశానికిగల జవాబిచ్చే హక్కును ఈ వేదికనుంచి నేను వినియోగించుకుంటున్నాను.యుఎన్‌జిఎ నేపథ్యం లో కేరికామ్ నేతల తో భేటీ అయిన ప్రధాన మంత్రి
September 26th, 04:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐక్య రాజ్య సమితి సాధారణ సభ సమావేశాల సందర్భం గా కేరేబియన్ దేశాల సముదాయం (కేరికామ్)కు చెందిన 14 మంది నేతల తో 2019వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీ నాడు న్యూ యార్క్ లో విడి గా సమావేశమయ్యారు. దీని తో కేరేబియన్ దేశాల తో భారతదేశాని కి గల ఆత్మీయమైనటువంటి మరియు చరిత్రాత్మకమైనటువంటి సంబంధాలు ఒక నూతన గతి ని అందుకొన్నాయి. సెంట్ లూసియా ప్రధాని మరియు కేరికామ్ ప్రస్తుత చైర్ మన్ మాన్య శ్రీ ఎలన్ చెస్ట్ నెట్ ఈ సమావేశాని కి అధ్యక్షత వహించారు. ఈ సమావేశం లో ఎంటిగువా ఎండ్ బార్ బుడా, బార్ బాడోస్, డొమినికా, జమైకా, సెంట్ కిట్స్ ఎండ్ నెవిస్, సెంట్ లూసియా, సెంట్ వింసెంట్ ఎండ్ గ్రెనెడాయిన్స్, త్రినిదాద్ ఎండ్ టొబేగో ల యొక్క మాన్య ప్రభుత్వాధినేతల తో పాటు, సూరీనామ్ వైస్ ప్రెసిడెంటు, ఇంకా గుయానా, హైతీ, గ్రెనాడా, బెలీజ్, బహామాస్ ల విదేశీ మంత్రులు కూడా పాలు పంచుకున్నారు.2025 నాటికి టిబిని తొలగించాలనే భారతదేశంలోని మేము పనిచేస్తున్నాం: ప్రధాని మోదీ
March 13th, 11:01 am
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో ఢిల్లీ ఎండ్ టిబి సదస్సును నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో, 2025 నాటికి భారతదేశం నుండి టిబిని నిర్మూలించాలనే లక్ష్యంతో భారతదేశం పనిచేస్తుందని ప్రధాని మోదీ ప్రకటించారు.‘‘ఎండ్ టిబి’’ సమిట్ శిఖర సమ్మేళనం ప్రారంభ సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం
March 13th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన ‘‘ఎండ్ టిబి’’ శిఖర సమ్మేళనం ప్రారంభ సదస్సులో ప్రసంగించారు.ఐక్యరాజ్యసమితిలో విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ ప్రసంగానికి సంబంధించిన ముఖ్యాంశాలు
September 23rd, 08:34 pm
విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ నేడు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. పర్యావరణం, వాతావరణ మార్పు, సముద్ర భద్రత, నిరుద్యోగం, లింగ సాధికారత, అణు పరిపక్వత మరియు సైబర్ భద్రత వంటి పలు అంతర్జాతీయ సవాళ్లను గురించి మంత్రి మాట్లాడారు.మయన్మార్ లో భారతదేశ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భంగా జారీ అయిన భారతదేశం- మయన్మార్ సంయుక్త ప్రకటన (2017 సెప్టెంబరు 5-7)
September 06th, 10:26 pm
శ్రేష్ఠులు, ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షులు శ్రీ యు హతిన్ క్యావ్ ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 5 నుండి 7వ తేదీల మధ్య మయన్మార్ లో తొలి ఆధికారిక పర్యటన జరుపుతున్నారు.ఐక్య రాజ్య సమితి సాధారణ సభ అధ్యక్ష పదవికి ఎన్నికైన శ్రీ మిరోస్లావ్ లాజ్‌కక్ ప్రధాన మంత్రి తో భేటీ
August 28th, 04:05 pm
ఐక్య రాజ్య సమితి సాధారణ సభ అధ్యక్ష పదవికి ఎన్నికైన స్లొవాక్ రిపబ్లిక్ విదేశీ, యూరోపియన్ వ్యవహారాల మంత్రి శ్రీ మిరోస్లావ్ లాజ్‌కక్ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమయ్యారు.Foreign Minister of Mexico calls on the Prime Minister
March 11th, 08:00 pm