100 కోట్ల వ్యాక్సిన్ మోతాదుల తర్వాత, భారతదేశం కొత్త ఉత్సాహం & శక్తితో ముందుకు సాగుతోంది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

October 24th, 11:30 am

ప్రియమైన సహచరులారా, మీకందరికీ నమస్కారం | శతకోటి ప్రణామాలు | నేను మీకు శతకోటి ప్రణామాలు ఎందుకు చెబుతున్నానంటే వంద కోట్ల వాక్సీన్ డోసులు తీసుకున్న తర్వాత ఇవ్వాళ్ల దేశం కొత్త ఉత్సహంతో, కొత్త వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. మన వాక్సినేషన్ కార్యక్రమం సఫలత భారతదేశపు సామర్ధ్యాన్ని చాటుతోంది, అది మన సామర్ధ్యానికి ప్రతీకగా నిలిచింది.

భారతదేశం ఎల్లప్పుడూ శాంతి, ఐక్యత మరియు మంచి సందేశాన్ని వ్యాప్తి చేసింది: మన్ కి బాత్ సందర్భంగా ప్రధాని

October 29th, 12:10 pm

మన్ కి బాత్ యొక్క 37 వ ఎడిషన్లో ప్రధాని నరేంద్ర మోదీ, చత్ పూజ నుండి ఖాది వరకూ, దైర్య సాహసాలు గల జవాన్ల నుంది ఐక్య రాజ్య సమితి శాంతి భద్రతా కార్యక్రమాల వైపు భారతదేశం చేసిన కృషి వరకూ అనేక అంశాల గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. అతను సోదరి నివేదిత, బాలల దినోత్సవం, యోగా శక్తి, గురు నానక్ దేవ్ మరియు సర్దార్ పటేల్ గురించి కూడా మాట్లాడాడు.

ఐక్య‌ రాజ్య స‌మితి దినం నాడు ఐరాస‌ ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి

October 24th, 11:17 am

ఐక్య‌ రాజ్య స‌మితి దినం సంద‌ర్భంగా ఐక్య‌ రాజ్య స‌మితి కి (ఐ.రా.స.) ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

PM conveys his greetings to the people on United Nations Day

October 24th, 10:30 am



India's heritage monuments lit up in blue as UN completes 70 years

October 24th, 09:28 am