బ్రిటన్ ప్రధానమంత్రితో ప్రధానమంత్రి శ్రీ మోదీ భేటీ
November 19th, 05:41 am
ద్వైపాక్షిక సంబంధాల వృద్ధి పట్ల సంతృప్తి వెల్లడించిన ఇరువురు నేతలు, భారత-బ్రిటన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్ఠపరచాలన్న ఇరుదేశాల నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, నూతన సాంకేతికతలు, పరిశోధన, ఆవిష్కరణ, పర్యావరణ హిత పెట్టుబడులు, ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాల వంటి రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని నేతలు నిర్ణయించారు. సమావేశం సందర్భంగా పరస్పర ఆసక్తి గల అంశాలు సహా ముఖ్యమైన అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలను ప్రధానులు ఇద్దరూ చర్చించారు.భారత్‌తో బంధం బలోపేతానికి యు.కె. ప్రధాని ప్రాధాన్యమివ్వడంపై ప్రధానమంత్రి అభినందన
July 24th, 09:19 pm
భారత్‌తో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం, పటిష్టం చేయడంపై యునైటెడ్ కింగ్‌డమ్ కొత్త ప్రధాని గౌరవనీయ కీర్ స్ట్రామర్ ప్రాధాన్యం ఇవ్వడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.Foreign Secretary of the United Kingdom, H.E. Rt Hon David Lammy calls on Prime Minister Shri Narendra Modi
July 24th, 08:00 pm
Hon’ble Prime Minister Shri Narendra Modi received Rt Hon David Lammy, Foreign Secretary of the United Kingdom, today. PM congratulated Mr. Lammy on his appointment and appreciated his initiative in visiting India within the first month of the UK Government formation.శ్రీ కీర్ స్టార్మర్ తో సంభాషించిన ప్రధాన మంత్రి; యుకె ప్రధాని గా ఎన్నికైనందుకు శ్రీ కీర్ స్టార్మర్ కు అభినందనలను తెలిపిన ప్రధాన మంత్రి
July 06th, 03:02 pm
యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని రైట్ ఆనరబుల్ శ్రీ కీర్ స్టార్మర్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాట్లాడారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మళ్ళీ ఎన్నికైన సందర్భం లోఅభినందనల ను తెలిపిన యుకె ప్రధాని శ్రీ రుషి సునక్
June 05th, 07:53 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో యునైటెడ్ కింగ్ డమ్ (యుకె) యొక్క ప్రధాని రైట్ ఆనరబుల్ శ్రీ రుషి సునక్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా సంభాషించారు.బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషణ
March 12th, 08:40 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సముచిత మాననీయ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధాని రిషి సునక్‌తో ఫోన్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతంపై తమ కట్టుబాటు వారిద్దరూ పునరుద్ఘాటించారు. అలాగే మార్గ ప్రణాళిక-2030 కింద వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, భద్రత, వర్ధమాన సాంకేతికతలు వంటి భిన్న రంగాల్లో సాధించిన పురోగతిపై వారు సంతృప్తి వెలిబుచ్చారు. అలాగే ఉమ్మడి ప్రయోజనాలుగల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారుపై చర్చలు వీలైనంత ముందుగా ముగించడంపై పురోగతిని వారు స్వాగతించారు. దీంతోపాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై దేశాధినేతలిద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వివిధ అంశాలపై నిరంతరం మమేకం కావాలని వారు నిర్ణయించుకున్నారు. భారతదేశంలో హోలీ పండుగ నేపథ్యంలో పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.హిజ్ మేజిస్టి రాజుశ్రీ మూడో చార్ల్ స్ త్వరగా కోలుకోవాలి అని కోరుకొన్న ప్రధాన మంత్రి
February 06th, 11:14 am
హిజ్ మేజిస్టి రాజు శ్రీ మూడో చార్ల్ స్ త్వరగా కోలుకోవడం తో పాటు గా చక్కని ఆరోగ్యం తో జీవనాన్ని సాగించాలి అని భారతదేశం యొక్క ప్రజల పక్షాన మరియు స్వయం గా తన తరఫు న కూడా ను ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తెలియ జేశారు.యుకె ప్రధాని శ్రీ రుషి సునక్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 03rd, 11:35 pm
ప్రధాని శ్రీ రుషి సునక్ పదవి కాలం లో ఒక సంవత్సరం సఫలతపూర్వకం గా పూర్తి అయిన సందర్భం లో అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తపరచారు.యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి తో సమావేశమైన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
September 09th, 05:40 pm
సెప్టెంబర్ 09,2023న , న్యూఢిల్లీలో జరుగుతున్న జి 20 శిఖరాగ్ర సమ్మేళనం సందర్బంగా సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.బ్రిటన్ ప్రధానమంత్రితో భారత ప్రధానమంత్రి సమావేశం
May 21st, 09:42 am
హిరోషిమాలో జి7 దేశాల శిఖరాగ్ర సభ వేదిక వద్ద ఆదివారం బ్రిటన్ ప్రధానమంత్రి శ్రీ రిషి సునాక్ తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తో ప్రధాని నరేంద్ర మోదీ టెలిఫోన్ సంభాషణ
April 13th, 09:16 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి, యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని శ్రీ రిషి సునాక్ కు మధ్య ఈ రోజు టెలిఫోన్ సంభాషణ జరిగింది. భారత్ -యుకె రోడ్ మాప్ 2030 లో భాగంగా అనేక ద్వైపాక్షిక అంశాలలో పురోగతిని ఇద్దరు ప్రధానులూ సమీక్షించారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడుకున్న అంశాలను, ముఖ్యంగా వర్తక, ఆర్థిక రంగాలలో పెరుగుతున్న సహకారాన్ని చర్చించారు. ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వ్యవహారాన్ని త్వరగా ఒక కొలిక్కి తీసుకురావాలని వారు అంగీకరించారు.యూకే రాజు మాననీయ చార్లెస్-IIIతో ప్రధానమంత్రి ఫోన్ సంభాషణ
January 03rd, 06:57 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ యునైటెడ్ కింగ్‌డమ్ రాజు మాననీయ చార్లెస్-IIIతో ఫోన్ ద్వారా సంభాషించారు. సర్వసత్తాక యునైటెడ్ కింగ్‌డమ్ రాజుగా బాధ్యతలు చేపట్టిన మాననీయ చార్లెస్-IIIతో మొట్టమొదటి సారి మాట్లాడిన నేపథ్యంలో రాచరిక బాధ్యతల నిర్వహణలో ఆయన విజయవంతం కావాలంటూ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.Prime Minister's meeting with the Prime Minister of the United Kingdom on the sidelines of G-20 Summit in Bali
November 16th, 03:54 pm
Prime Minister Narendra Modi met Rt. Hon. Rishi Sunak, Prime Minister of the United Kingdom on the sidelines of the G-20 Summit in Bali. The two leaders expressed satisfaction at the state of the wide-ranging India-UK Comprehensive Strategic Partnership and progress on the Roadmap 2030 for Future Relations.యుకె ప్రధాని గా శ్రీ రుషి సునక్ ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనలుతెలియ జేసిన ప్రధాన మంత్రి
October 24th, 09:15 pm
శ్రీ రుషి సునక్ యునైటెడ్ కింగ్ డమ్ కు తరువాతి ప్రధాని అయినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలిపారు.టేబల్ టెనిస్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో బంగారు పతకాన్ని గెలుచుకొన్నందుకుశ్రీ శరత్ కమల్ మరియు శ్రీజ అకుల గారు ల ధైర్యాన్ని, ఇంకా దృఢత్వాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి
August 08th, 08:30 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో టేబల్ టెనిస్ మిక్స్ డ్ డబుల్స్ స్పర్ధ లో పసిడి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శరత్ కమల్ ను మరియు శ్రీజ అకుల గారి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి అభినందనలుతెలిపిన ప్రధాన మంత్రి
August 08th, 08:25 am
బర్మింగ్ హమ్ లో జరుగుతున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ శ్రీకాంత్ కిదాంబి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. కామన్ వెల్థ్ గేమ్స్ లో శ్రీ శ్రీకాంత్ కిదాంబి నాలుగో పతకం సాధించడం పట్ల కూడా ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు సభ్యురాళ్ళ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 08th, 08:20 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో మహిళ ల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు జట్టు లోని సభ్యురాళ్ళ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను వ్యక్తం చేశారు.బాడ్ మింటన్ డబల్స్ లో తృష జాలి మరియు గాయత్రి గోపీచంద్ గారు లు కంచుపతకాన్ని గెలుచుకోవడం గర్వం గా ఉందన్న ప్రధాన మంత్రి
August 08th, 08:10 am
బర్మింగ్ హమ్ కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో భాగం గా జరిగిన బాడ్ మింటన్ డబల్స్ లో కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు తృష జాలి గారి కి మరియు గాయత్రి గోపీచంద్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కామన్ వెల్థ్ గేమ్స్ లో బాక్సింగ్ లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీసాగర్ అహ్లావత్ ను అభినందించిన ప్రధాన మంత్రి
August 08th, 08:00 am
బర్మింగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో పురుషుల బాక్సింగ్ లో 92+ కిలోగ్రాము విభాగం లో వెండి పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సాగర్ అహ్లావత్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.స్క్వాశ్ మిక్స్ డ్ డబల్స్ ఈవెంట్ లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీసౌరవ్ ఘోషాల్ కు మరియు దీపికా పల్లీకల్ గారి కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 07th, 11:27 pm
బర్మిగ్ హమ్ లో నిర్వహిస్తున్న కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో స్క్వాశ్ మిక్స్ డ్ డబల్స్ పోటీ లో కంచు పతకాన్ని గెలుచుకొన్నందుకు శ్రీ సౌరవ్ ఘోషాల్ కు మరియు దీపికా పల్లీకల్ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.