ఫాస్ట్ రిటైలింగ్ కంపెనీ లిమిటెడ్ యొక్క చైర్ మన్, ప్రెసిడెంట్ మరియు సిఇఒ శ్రీ తదాశీ యానాయి తో సమావేశమైనప్రధాన మంత్రి
May 23rd, 12:29 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూనీక్లో కు మాతృ సంస్థ అయినటువంటి ఫాస్ట్ రిటేలింగ్ కంపెనీ లిమిటెడ్ చైర్ మన్, ప్రెసిడెంట్ మరియు సిఇఒ శ్రీ తదాశీ యానాయి తో టోక్యో లో ఈ రోజు న సమావేశమయ్యారు. ఈ సమావేశం లో వారు భారతదేశం లో శరవేగం గా వృద్ధి చెందుతున్న వస్త్రాల మరియు దుస్తుల బజారు మరియు భారతదేశం లో టెక్స్ టైల్ ప్రాజెక్టు ల కోసం తీసుకు వచ్చినటువంటి ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకం లో భాగం గా అందివస్తున్న పెట్టుబడి అవకాశాల పై చర్చించారు. వారు పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పన్నుల విధానం మరియు శ్రమబలం రంగాలు సహా భారతదేశం లో విదేశీ పెట్టుబడిదారుల కు వ్యాపారాన్ని చేయడం లో సౌలభ్యాని కి సంబంధించినటువంటి వివిధ సంస్కరణల ను గురించి కూడా చర్చించారు.Mr. Tadashi Yanai, Chairman of UNIQLO, calls on PM
June 25th, 01:14 pm
Mr. Tadashi Yanai, Chairman of UNIQLO, calls on PM