Union Minister Dharmendra Pradhan Slams Opposition-Ruled States for 'Betraying' Their Youth with Rising Unemployment

September 26th, 09:47 am

Union Minister Dharmendra Pradhan has strongly criticised the opposition-ruled states for their failure to address rising unemployment rates, particularly among the youth. Citing recent data from the Periodic Labour Force Survey (PLFS) covering the period from July 2023 to June 2024, Pradhan highlighted the glaring disparities in job creation in states led by opposition parties.

Prime Minister lauds India's progress in electronics exports

August 05th, 03:30 pm

The Prime Minister, Shri Narendra Modi has expressed immense joy over India's progress in electronics exports. Electronics exports have reached among top 3 position globally. Shri Modi gave this credit to innovative Yuva Shakti. India remains committed to continuing this momentum in the times to come, the Prime Minister further added.

రొంబ నంద్రీ చెన్నై! వికసిత భారత్ అంబాసిడర్ చెన్నైలో భారీ విజయం సాధించింది

March 23rd, 01:00 pm

చెన్నైలో 'వికసిత భారత్ అంబాసిడర్' మీట్ అప్ శుక్రవారం, 22 మార్చి 2024న జరిగింది. ప్రతిష్టాత్మకమైన YMCA ఆడిటోరియంలో జరిగిన వికసిత భారత్ అంబాసిడర్ లేదా #VBA2024 మీట్-అప్, నిపుణులతో సహా 400 మందికి పైగా హాజరైన విభిన్న ప్రేక్షకులను ఒకచోట చేర్చింది. న్యాయవాదులు మరియు ఇంజనీర్లు మరియు ఔత్సాహిక విద్యార్థులు దేశ వృద్ధికి తోడ్పడేందుకు ఆసక్తిని కలిగి ఉన్నారు.

న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల్లో ప్రధాని ప్రసంగం పాఠం

January 14th, 12:00 pm

వనక్కం, మీ అందరికీ పొంగల్ శుభాకాంక్షలు! ఇనియా పొంగల్ నల్వాల్తుక్కల్ !

న్యూఢిల్లీలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి

January 14th, 11:30 am

ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతీ ఒక్కరికీ పొంగల్ శుభాకాంక్షలు తెలియచేశారు. తమిళనాడులోని ప్రతీ ఒక్క ఇంటిలోనూ పొంగల్ పండుగ ఉత్సాహం కనిపిస్తుందని ఆయన అన్నారు. పౌరులందరి జీవితాల్లోనూ ఆనందం, సుసంపన్నత, సంతృప్తి ఏరులై పారాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు. నిన్న జరిగిన లోహ్రి వేడుకలు, మకర ఉత్తరాయణ ప్రవేశాన్ని పురస్కరించుకుని రేపు జరిగే మకర సంక్రాంతి, త్వరలో రానున్న మాఘ బిహు వంటి పవిత్ర పండుగల సందర్భంగా దేశ పౌరులందరికీ శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియచేశారు.

ప్రధాన మంత్రి 2023-24 లో ఇంతవరకు మంజూరు అయిన పేటెంటు ల సంఖ్యఅతి ఎక్కువ గా ఉండడం పట్ల సంతషాన్ని వ్యక్తం చేశారు

November 17th, 10:39 am

2023-24 లో ఇంతవరకు మంజూరు చేసినటువంటి పేటెంటు ల సంఖ్య అత్యధికం గా ఉండడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ మంత్రి ప్రొఫెసర్ వై.కె. అలఘ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన - ప్రధానమంత్రి

December 06th, 08:30 pm

ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ మంత్రి ప్రొఫెసర్ వై.కె. అలఘ్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ లా మినిస్టర్స్, సెక్రటరీల ప్రారంభ సెషన్‌లో ప్రధానమంత్రి ప్రసంగం

October 15th, 12:42 pm

స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వైభవం మధ్య దేశంలోని అన్ని రాష్ట్రాల న్యాయ మంత్రులు, కార్యదర్శుల కీలక సమావేశం జరుగుతోంది. దేశం స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న తరుణంలో, ప్రజా ప్రయోజనాల కోసం సర్దార్ పటేల్ స్ఫూర్తి మనల్ని సరైన దిశలో తీసుకెళ్లడమే కాకుండా మన లక్ష్యాలను చేరుకోవడంలో సహాయపడుతుంది.

గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వీడియో సందేశం ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం

October 15th, 12:16 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో న్యాయ మంత్రులు-కార్యదర్శుల అఖిలభారత సదస్సు ప్రారంభమైన నేపథ్యంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సుప్రసిద్ధ ఐక్యతా ప్రతిమ సాక్షిగా దేశంలోని అన్ని రాష్ట్రాల న్యాయ‌ మంత్రులు, కార్య‌దర్శుల కీలక సదస్సు జరుగుతున్నదని పేర్కొన్నారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవాల వేళ లక్ష్యాలను చేరుకోవడంలో సర్దార్‌ పటేల్‌ స్ఫూర్తి మనకు దిశానిర్దేశం చేస్తుందని ప్రధాని అన్నారు.

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన (పీఎంజీకేవై )ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది (అక్టోబర్ 2022-–డిసెంబర్ 2022)

September 28th, 04:06 pm

2021లో ప్రధానమంత్రి చేసిన ప్రజానుకూల ప్రకటన ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ కింద అదనపు ఆహార భద్రతను విజయవంతంగా అమలు చేయడం కోసం, ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ( ఫేజ్ 7) కోసం పొడిగింపును కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. 3 నెలల వ్యవధి అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ 2022 వరకు ధాన్యం ఇస్తారు. వివిధ కారణాల వల్ల కోవిడ్ క్షీణత అభద్రతపై ప్రపంచం పోరాడుతున్న తరుణంలో, భారతదేశం తన బలహీన వర్గాలకు ఆహార భద్రతను విజయవంతంగా నిర్వహిస్తోంది. అదే సమయంలో సామాన్యులకు లభ్యత స్థోమత ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది.

టాయికథన్-2021 లో పాలుపంచుకొంటున్న‌ వారితో జూన్ 24న మాట్లాడ‌నున్న ప్ర‌ధాన మంత్రి

June 22nd, 12:25 pm

టాయిక‌థ‌న్-2021 లో పాల్గొంటున్న వారితో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ నెల 24న ఉద‌యం 11 గంట‌ల కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించ‌నున్నారు.

మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

September 27th, 01:08 pm

మాజీ కేంద్ర మంత్రి జశ్వంత్ సింగ్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి జశ్వంత్ జీ ఎంతో చిత్తశుద్ధితో, శ్రద్ధతో సేవలందించారు. మొదట ఒక సైనికుడిగా దేశానికి సేవలందించిన జశ్వంత్ సింగ్, తర్వాత రాజకీయాల్లో సుదీర్ఘకాలం కొనసాగారు. అటల్ బిహారీ వాజ్.పేయి హయాంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. ఆర్థిక, రక్షణ, విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖలపై ఆయన ఎంతో బలమైన ముద్ర వేశారు. ఆయన మరణం చాలా బాధాకరం అని ప్రధాని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.

లోక్ సభ సభ్యుడు మరియు కేంద్ర మాజీ మంత్రి సుల్తాన్ అహ్మద్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

September 04th, 03:43 pm

లోక్ సభ సభ్యుడు మరియు కేంద్ర మాజీ మంత్రి సుల్తాన్ అహ్మద్ మృతికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

పార్లమెంట్ సభ్యుడు మరియు కేంద్ర మాజీ మంత్రి శ్రీ సాంవర్ లాల్ జాట్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి

August 09th, 10:49 am

పార్లమెంట్ సభ్యుడు మరియు కేంద్ర మాజీ మంత్రి శ్రీ సాంవర్ లాల్ జాట్ మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

Social Media Corner - 6th July

July 06th, 07:39 pm



Success for me means people must experience change, says PM Narendra Modi

July 05th, 11:59 am



PM chairs high-level meeting to review situation following earthquake in Nepal

April 25th, 04:27 pm

PM chairs high-level meeting to review situation following earthquake in Nepal

PM attends "Chuda Dahi Bhoj" at Union Minister Shri Ram Vilas Paswan's residence, on Makar Sankranti

January 14th, 02:00 pm

PM attends Chuda Dahi Bhoj at Union Minister Shri Ram Vilas Paswan's residence, on Makar Sankranti

CM condoles demise of former Union Minister Smt. Bhavnaben Chikhalia

June 28th, 12:49 pm

CM condoles demise of former Union Minister Smt. Bhavnaben Chikhalia