Kashi along with the entire country is committed to the resolve of Viksit Bharat: PM Modi

December 18th, 02:16 pm

PM Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth over Rs 19,150 crores in Varanasi, Uttar Pradesh. The Prime Minister said, UP prospers when Kashi prospers, and the country prospers when UP prospers. Kashi along with the entire country is committed to the resolution of Viksit Bharat”, PM Modi said noting that the Viksit Bharat Sankalp Yatra has reached thousands of villages and cities where crores of citizens are connecting with it.

ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో 19,150 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడం తో పాటు, వాటిని దేశ ప్రజల కు అంకితం ఇచ్చిన ప్రధాన మంత్రి

December 18th, 02:15 pm

పంతొమ్మిది వేల నూటఏభై కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల కు ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆయా పథకాల ను దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు కూడాను.

డిసెంబరు 17-18 తేదీల్లో సూరత్.. వారణాసి నగరాల్లో ప్రధాని పర్యటన

December 16th, 10:39 am

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబరు 17-18 తేదీలలో గుజరాత్‌లోని సూరత్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు 17వ తేదీ ఉదయం 10:45 గంటలకు సూరత్ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. అటుపైన 11:15 గంటలకు సూరత్ వజ్రాల విపణికి ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడి నుంచి వారణాసికి వెళ్లి మధ్యాహ్నం 3:30 గంటలకు వికసిత భారతం సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5:15 గంటలకు నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం-2023కు శ్రీకారం చుడతారు.