సాహిత్య.. సంగీత నగరాలుగా కోళికోడ్.. గ్వాలియర్ యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో చేరడంపై ప్రధానమంత్రి ప్రశంసలు
November 01st, 04:56 pm
భారతదేశంలోని కోళికోడ్, గ్వాలియర్ సాహిత్య/సంగీత నగరాలుగా యునెస్కో సృజనాత్మక నగరాల నెట్‌వర్క్‌లో స్థానం సంపాదించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు అద్భుత ప్రతిష్ట పొందిన కోళికోడ్, గ్వాలియర్ నగరాల ప్రజలకు శ్రీ మోదీ అభినందనలు తెలిపారు.యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్ (యుసిసిఎన్) లో శ్రీనగర్ చేరినందుకుసంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
November 08th, 10:55 pm
శ్రీనగర్ తన పనితనాని కి, జానపద కళ కు ఒక ప్రత్యేక ప్రస్తావన లభించి, యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్ (యుసిసిఎన్) లో చేరినందుకు గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.