యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రో్గ్రామ్ ను ప్రశంసించిన యుఎన్ డిపి నివేదిక. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలు ఆదర్శంగా తీసుకోవచ్చని సిఫార్సు చేసిన నివేదిక.
June 11th, 07:21 pm
జిల్లాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ ( ఏడిపి) చక్కటి ఫలితాలను ఇస్తోందని తెలియజేస్తూ ఐక్యరాజ్యసమితికి చెందిన డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ వారి నివేదిక ప్రశంసలు గుప్పించింది. పలు కారణాలవలన స్థానికంగా అభివృద్ధి లోపించి, సంవత్సరాల తరబడి వివక్షకు గురైన ప్రాంతాల్లో ఈ ఏడిపి కార్యక్రమాన్ని అమలు చేయవచ్చని ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు యుఎన్ డిపి సిఫారసు చేసింది.