ఐక్యరాజ్య సమితి నిర్వహించిన 'ఎడారీకరణ, భూ క్షీణత మరియు కరువుపై ఉన్నత స్థాయి సదస్సు' లో ప్రధానమంత్రి చేసిన - కీలకోపన్యాసం

June 14th, 07:36 pm

అన్ని జీవులకు, జీవనోపాధికి తోడ్పడటానికి భూమి ప్రాథమిక నిర్మాణ సాధనంగా ఉంది. పర్యావరణ సమాజంలో జీవుల వారసత్వం అంతర్-అనుసంధాన వ్యవస్థగా పనిచేస్తుందని మనమందరం అర్థం చేసుకున్నాము. విచారకరమైన విషయం ఏమిటంటే, భూమి క్షీణత నేడు ప్రపంచంలో మూడింట రెండు వంతుల మందిని ప్రభావితం చేస్తోంది. దీన్ని అదుపు చేయకుండా వదిలేస్తే, అది మన సమాజం, ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రత, ఆరోగ్యం, రక్షణతో పాటు, జీవన ప్రమాణాల పునాదులను సైతం నాశనం చేస్తుంది. అందువల్ల, భూమి మరియు దాని వనరులపై విపరీతమైన ఒత్తిడి ని తగ్గించాలి. స్పష్టంగా చెప్పాలంటే, మన ముందు చాలా పని ఉంది. అయినా మనం చేయవచ్చు. మనమంతా కలిసి ఈ పని చేయవచ్చు.

‘ఎడారీకరణ.. భూసార క్షీణత.. కరువు’లపై ఐక్యరాజ్య సమితి ఉన్నతస్థాయి చర్చల సందర్భంగా ప్రధానమంత్రి కీలకోపన్యాసం

June 14th, 07:32 pm

ప్రపంచవ్యాప్తంగా “ఎడారీకరణ.. భూసార క్షీణత.. కరువు”లపై ఐక్యరాజ్య సమితి ఉన్నతస్థాయి చర్చల సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కీలకోపన్యాసం చేశారు.

ప్ర‌ధాన మంత్రి తో స‌మావేశ‌మైన సెంట్ విన్సెంట్ ఎండ్ గ్రెనెడైన్స్ ప్ర‌ధాని

September 10th, 01:36 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో సెంట్ విన్సెంట్ ఎండ్ గ్రెనెడైన్స్ ప్రధాని డాక్టర్ రాల్ఫ్ ఎవరార్డ్ గొన్జాల్విస్ నేడు స‌మావేశ‌మ‌య్యారు. సెంట్ విన్సెంట్ ఎండ్ గ్రెనెడైన్స్ ప్ర‌ధాని ఒక‌రు భార‌త‌దేశాన్ని సంద‌ర్శించ‌డం ఇదే మొదటి సారి. నిన్న‌టి రోజు న న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఉన్న‌త స్థాయి యునైటెడ్ నేశ‌న్స్ క‌న్వెన్శన్ ఆన్ కంబాటింగ్‌ డెజర్టిఫికేశన్ (యుఎన్‌సిసిడి) సమ్మేళనం లో కూడా శ్రీ గొన్జాల్విస్ పాలు పంచుకొన్నారు.

భూములను ఎడారులుగా మార్చడాన్ని నిర్మూలించేందుకు ఏర్పాటైన ఐక్య రాజ్య సమితి అనుబంధ 14వ సిఒపి సదస్సులో ప్రధాన మంత్రి ప్రసంగం పూర్తి పాఠం

September 09th, 10:35 am

భూములను ఎడారులుగా మార్చడాన్ని నిర్మూలించేందుకు పోరాటం చేస్తున్న ఐక్య రాజ్య సమితి అనుబంధ సంస్థ నిర్వహణలోని 14వ సిఒపి సమావేశానికి మిమ్మల్నందర్నీ ఆహ్వానిస్తున్నాను. ఈ సమావేశం భారత్ లో నిర్వహిస్తున్నందుకు ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి ఇబ్రహీం జియోకు ధన్యవాదాలు. సారవంతమైన భూములను నిర్మూలించడాన్ని తగ్గించడం లక్ష్యంగా జరుగుతున్న అంతర్జాతీయ పోరాటానికి పలువురు ఎంతగా కట్టుబడ్డారో తెలిపేందుకు ఈ సమావేశానికి రికార్డు స్థాయిలో జరిగిన రిజిస్ట్రేషన్లే తార్కాణం.

మరుభూమీకరణం పై పోరు కు కుదిరిన ఐ రా స ఒప్పందం లో చేరిన దేశాల 14వ సమ్మేళనం (సిఒపి 14) యొక్క ఉన్నత స్థాయి విభాగాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

September 09th, 10:30 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయెడా లో ‘మరుభూమీకరణం పై పోరు కు కుదిరిన ఐ రా స ఒప్పందం (యుఎన్ సిసిడి)లో చేరిన దేశాల 14వ సమ్మేళనం (సిఒపి 14) యొక్క ఉన్నత స్థాయి విభాగాన్ని’ ఉద్దేశించి ప్రసంగించారు.