హిమాచల్ ప్రదేశ్ లోని ఊనా ను మరియు చంబా ను అక్టోబర్ 13న సందర్శించనున్న ప్రధాన మంత్రి
October 12th, 03:46 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హిమాచల్ ప్రదేశ్ ను అక్టోబర్ 13వ తేదీ నాడు సందర్శించనున్నారు. ఊనా లో ప్రధాన మంత్రి ఊనా హిమాచల్ రైల్ వే స్టేశన్ నుండి వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు ప్రారంభ సూచక పచ్చ జెండా ను చూపుతారు. అటు తరువాత, ఒక సార్వజనిక సదస్సు లో ప్రధాన మంత్రి పాల్గొని, ఐఐఐటి ఊనా ను దేశ ప్రజల కు అంకితం చేయడంతో పాటుగా ఊనా లో బల్క్ డ్రగ్ పార్కు కు శంకుస్థాపన చేస్తారు. తదనంతరం, చాంబా లో ఒక సార్వజనిక సదస్సు లో ప్రధాన మంత్రి పాల్గొని రెండు జల విద్యుత్తు పథకాల కు శంకుస్థాపన చేయడం తో పాటు గా హిమాచల్ ప్రదేశ్ లో ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన (పిఎమ్ జిఎస్ వై) -III ని ప్రారంభిస్తారు.'అభివృద్ధి' మాత్రమే అన్ని సమస్యలకు పరిష్కారం: ప్రధాని మోదీ
November 05th, 12:36 pm
ప్రధాని నరేంద్ర మోదీ, హిమాచల్ ప్రదేశ్లలో ఉనా, పాలంపూర్, కులు, బహిరంగ సమావేశాలకు హాజరయ్యారు. ర్యాలీలో మాట్లాడుతూ, నేను హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలలో ఈ సారి చూసినందుకు ఉత్సాహంతో ముందెన్నడూ చూడలేదని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి ఇది స్పష్టమైన సూచన. అని అన్నారు.