జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుని తో సమావేశమైన ప్రధాన మంత్రి
June 27th, 09:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా తో జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో సమావేశమయ్యారు.యుఎన్ఎస్సి ఉన్నత స్థాయి బహిరంగ చర్చలో “సముద్ర భద్రత మెరుగుపరచడం: అంతర్జాతీయ సహకారం కోసం ఒక కేస్” పై ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలు
August 09th, 05:41 pm
ఉన్నత స్థాయి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బహిరంగ చర్చకు అధ్యక్షత వహిస్తూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సముద్ర సూత్రాలకు సంబంధించిన అడ్డంకులను తొలగించడం మరియు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం వంటి ఐదు సూత్రాలను ముందుకు తెచ్చారు, దీని ఆధారంగా సముద్ర భద్రత సహకారం కోసం ప్రపంచ మార్గదర్శకాన్ని తయారు చేయవచ్చు.“సాగర భద్రత విస్తరణ : అంతర్జాతీయ సహకారానికి కేసు” పేరిట యుఎన్ఎస్ సికి చెందిన అత్యున్నత స్థాయి గోష్ఠికి అధ్యక్షత వహించనున్న ప్రధానమంత్రి
August 08th, 05:18 pm
ఆగస్టు 9వ తేదీ మధ్యాహ్నం 5.30 గంటలకు “సాగర భద్రత విస్తరణ - అంతర్జాతీయ సహకారానికి కేసు” పేరిట వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరుగనున్న అత్యున్నత స్థాయి బహిరంగ గోష్ఠికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహిస్తారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, వియత్ నామ్ ప్రధాని శ్రీ ఫామ్ మిన్హ్ చిన్ కు మధ్య టెలిఫోన్ ద్వారా జరిగిన సంభాషణ
July 10th, 01:08 pm
వియత్ నామ్ ప్రధాని పదవి లో శ్రీ ఫామ్ మిన్హ్ చిన్ నియామకం జరిగిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శుభాకాంక్షల ను తెలియజేసి, ఆయన సమర్థ మార్గదర్శకత్వం లో భారతదేశం-వియత్ నామ్ విస్తృత వ్యూహాత్మక భాగస్వామ్యం ఇక ముందు కూడా పటిష్టం కాగలదనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.