14,903 కోట్ల రూపాయల వ్యయంతో డిజిటల్ ఇండియా కార్యక్రమం విస్తరణకు ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రివర్గం
August 16th, 08:29 pm
ప్రజలకు డిజిటల్ సేవలు అందించడానికి 2015 జూలై 1న డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమైంది. డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయవంతంగా అమలు జరుగుతోంది. ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 14,903 కోట్ల రూపాయల వ్యయంతో డిజిటల్ ఇండియా కార్యక్రమం విస్తరణకు ఆమోదం తెలిపింది.Science is universal, technology has to be local: PM Narendra Modi
October 30th, 04:23 pm
At the India-Italy Technology Summit, PM Narendra Modi stressed on effective service delivery through technology. He said that the government was ensuring last mile delivery of its services through latest technology. The PM also welcomed Italy’s cooperation with India in the field of technology and cited that it provided opportunities to turn ‘Know how’ into ‘Show how.’ఇండియా-ఇటలీ టెక్నాలజీ సమిట్ లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 30th, 04:15 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో జరిగిన ఇండియా-ఇటలీ టెక్నాలజీ సమిట్ లో ఈ రోజు ప్రసంగించారు. ఇటలీ ప్రధాని శ్రీ జుసైప్పె కోంతె కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.సోషల్ మీడియా కార్నర్ 30 జూన్ 2018
June 30th, 07:10 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ఎఐఐబి మూడో వార్షిక సమావేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం
June 26th, 10:50 am
ముంబయి లో జరుగుతున్న ఏశియా ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకు మూడో వార్షిక సమావేశం కోసం ఇక్కడకు వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను. బ్యాంకు తో, బ్యాంకు సభ్యుల తో మన అనుబంధాన్ని మరింత గాఢతరం చేసుకొనేందుకు ఈ అవకాశం లభించడం హర్షణీయం.For Congress, EVM, Army, Courts, are wrong, only they are right: PM Modi
May 09th, 12:06 pm
Addressing a massive rally at Chikmagalur, PM Modi said these elections were not about who would win or lose, but, fulfilling aspirations of people. He accused the Karnataka Congress leaders for patronising courtiers who only bowed to Congress leaders in Delhi not the aspirations of the people.కాంగ్రెస్ ఒప్పందాలు చేసుకోవడంలో మునిగిపోయింది: ప్రధాని మోదీ
May 09th, 12:05 pm
బంగరాప్పెట్లో జరిగిన భారీ ర్యాలీలో ప్రసంగిస్తూ, ఈ ఎన్నికలు గెలుపోటములు గురించి కాదు గాని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికే అన్నారు. కర్నాటక కాంగ్రెస్ నాయకులను ఢిల్లీలో కాంగ్రెస్ నేతలకు మాత్రమే వంగి ఉంటారు కాని ప్రజల ఆకాంక్షలను లెక్కచేయరని ఆయన ఆరోపించారు.సోషల్ మీడియా కార్నర్ - 17 ఏప్రిల్
April 17th, 07:40 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!హైదరాబాద్ లో జరుగుతున్న వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ ఐటి ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 19th, 11:30 am
వరల్డ్ కాంగ్రెస్ ఆన్ ఇన్ఫర్మేశన్ టెక్నాలజీ ని ప్రారంభిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా భారతదేశంలో జరుపుకొంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం, డబ్ల్యుఐటిఎస్ఎ, ఇంకా ఎన్ఎఎస్ఎస్ సిఒఎమ్ ల భాగస్వామ్యంతో దీనిని నిర్వహిస్తున్నారు.సోషల్ మీడియా కార్నర్ 27 నవంబర్ 2017
November 27th, 07:40 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 25 నవంబర్ 2017
November 25th, 07:05 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 24 నవంబర్ 2017
November 24th, 07:01 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 23 నవంబర్ 2017
November 23rd, 07:42 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!జిసిసిఎస్ 2017 లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
November 23rd, 10:10 am
గ్లోబల్ కాన్ఫరెన్స్ ఆన్ సైబర్ స్పేస్ కార్యక్రమం కోసం మీ అందరినీ న్యూ ఢిల్లీ కి ఆహ్వానిస్తున్నాను. అలాగే ఇంటర్ నెట్ మాధ్యమం ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి ఈ కార్యక్రమంలో భాగం పంచుకొంటున్న వారందరికీ కూడా ఇదే నా స్వాగతం.సోషల్ మీడియా కార్నర్ 12 నవంబర్ 2017
November 12th, 06:50 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!సోషల్ మీడియా కార్నర్ 10 నవంబర్ 2017
November 10th, 08:20 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!