భగవాన్ బిర్సా ముండా జన్మస్థలం ఉలిహతు గ్రామాన్ని సందర్శించిన ప్రధానమంత్రి
November 15th, 11:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జార్ఖండ్‌లో భగవాన్ బిర్సా ముండా జన్మస్థలమైన ఉలిహతు గ్రామాన్ని సందర్శించి, ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ గ్రామాన్ని సందర్శించిన తొలి ప్రధాని శ్రీ మోదీ కావడం ఈ సందర్భంగా విశేషం.