
‘వివా టెక్’ 5వ విడత సదస్సులో ప్రధానమంత్రి కీలకో ప్రసంగ పాఠం
June 16th, 04:00 pm
ఎక్కడ సంప్రదాయకత విఫలమవుతుందో అక్కడ ఆవిష్కరణ తోడ్పాటునిస్తుందన్నది నా విశ్వాసం. మన శకంలో అత్యంత విచ్ఛిన్నకర కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి విజృంభణ సమయంలో ఈ సత్యం ప్రస్ఫుటమైంది. అన్నిదేశాలూ అనేక కష్టనష్టాలకు లోనుకావడమేగాక భవిష్యత్తుపై తీవ్ర ఆందోళనకు గురయ్యాయి. మన సంప్రదాయక విధానాలకు కోవిడ్-19 విషమ పరీక్ష పెట్టినప్పటికీ, ఆవిష్కరణలే మనను ఆదుకున్నాయి.
వివాటెక్ 5 వ ఎడిషన్ లో కీలకోపన్యాసం చేసిన - ప్రధానమంత్రి
June 16th, 03:46 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు, వివాటెక్ 5వ ఎడిషన్‌లో, దృశ్య మాధ్యమం ద్వారా కీలకోపన్యాసం చేశారు. ఐరోపాలో అతిపెద్ద డిజిటల్ మరియు అంకురసంస్థల కార్యక్రమాల్లో ఒకటిగా నిర్వహిస్తున్న, వివాటెక్-2021 లో కీలకోపన్యాసం చేయడానికి ప్రధానమంత్రి ని గౌరవ అతిథిగా ఆహ్వానించారు. 2016 నుండి ప్రతి సంవత్సరం పారిస్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రపంచ ఆర్థిక ఫోరం దావోస్ డైలాగ్‌లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
January 28th, 05:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) తాలూకు ‘దావోస్ డైలాగ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ‘‘నాలుగో పారిశ్రామిక విప్లవం- మానవాళి సంక్షేమం కోసం సాంకేతికత ను ఉపయోగించుకోవడం’’ అనే అంశం పై ఆయన తన ఆలోచనల ను వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య కార్యనిర్వహణ అధికారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.డబ్ల్యుఇఎఫ్ తాలూకు ‘దావోస్ డైలాగ్’ కార్యక్రమం లో ప్రసంగించిన ప్రధాన మంత్రి
January 28th, 05:44 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ ఆర్ధిక వేదిక (డబ్ల్యుఇఎఫ్) తాలూకు ‘దావోస్ డైలాగ్’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ‘‘నాలుగో పారిశ్రామిక విప్లవం- మానవాళి సంక్షేమం కోసం సాంకేతికత ను ఉపయోగించుకోవడం’’ అనే అంశం పై ఆయన తన ఆలోచనల ను వెల్లడించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య కార్యనిర్వహణ అధికారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.సోషల్ మీడియా కార్నర్ 2 మే 2018
May 02nd, 07:47 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!Congress played politics over banking schemes for poor, says PM Modi in Udupi
May 01st, 02:29 pm
Campaigning in Karnataka today, PM Narendra Modi launched scathing attack on the Congress party and said that the BJP would do well in the state polls. He said that these elections were about family politics of the Congress versus the people’s politics of the BJP.We want a Swachh, Sundar and Surakshit Karnataka: PM Modi
May 01st, 01:45 pm
Campaigning in Karnataka today, PM Narendra Modi launched scathing attack on the Congress party and said that the BJP would do well in the state polls. He said that these elections were about family politics of the Congress versus the people’s politics of the BJP.PM addresses 7th Centenary Celebrations of Jagadguru Madhvacharya via video conferencing
February 05th, 07:42 pm
PM Narendra Modi today addressed 'Sapta Shatamanotsava', 7th Centenary Celebrations of Jagadguru Madhvacharya through video conferencing. The PM said, History is witness that our saints & seers have enlightened us & ensured culmination of ill practices. He also spoke about the Bhakti movement that continues to inspire us even today.