PM Modi Addresses public meetings in Sagwara and Kotri, Rajasthan
November 22nd, 09:05 am
The electoral atmosphere intensified as PM Narendra Modi engaged in two spirited rallies in Sagwara and Kotri ahead of the Rajasthan assembly election. “This region has suffered greatly under Congress rule. The people of Dungarpur are well aware of how the misrule of the Congress has shattered the dreams of the youth,” PM Modi said while addressing the public rally.Mewar region is the Tilak of Rajasthan, but Congress-led misrule, has stifled its integrity: PM Modi
November 09th, 07:31 pm
Ahead of the Assembly Election in Rajasthan, PM Modi addressed a rally in Udaipur, Rajasthan. He said, “Rajasthan is a land of rousing patriotism and sacrifice while also encompassing the knowledge and spirituality of great saints of India.” “Mewar region is the Tilak of Rajasthan, but Congress-led misrule, has stifled its integrity,” PM Modi added.PM Modi’s Dynamic Election Rally in Udaipur, Rajasthan
November 09th, 06:45 pm
Ahead of the Assembly Election in Rajasthan, PM Modi addressed a rally in Udaipur, Rajasthan. He said, “Rajasthan is a land of rousing patriotism and sacrifice while also encompassing the knowledge and spirituality of great saints of India.” “Mewar region is the Tilak of Rajasthan, but Congress-led misrule, has stifled its integrity,” PM Modi added.మే నెల 10 వ తేదీ న రాజస్థాన్ నుసందర్శించనున్న ప్రధాన మంత్రి
May 09th, 11:32 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే నెల 10 వ తేదీ న రాజస్థాన్ ను సందర్శించనున్నారు. ఉదయం పూట సుమారు 11 గంటల వేళ కు ప్రధాన మంత్రి నాథ్ ద్వారా లో శ్రీనాథ్ జీ ఆలయానికి వెళ్తారు. ఇంచుమించు 11 గంటల 45 నిమిషాల వేళ కు ఆయన నాథ్ ద్వారా లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ను దేశ ప్రజల కు అంకితమివ్వడం తో పాటుగా శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత, మధ్యాహ్నం సుమారు 3 గంటల 15 నిమిషాల వేళ కు ప్రధాన మంత్రి ఆబూ రోడ్ లో గల బ్రహ్మ కుమారీ ల శాంతివన్ భవన సముదాయాని కి వెళ్తారు.Last five years have shown that it is indeed possible to successfully run an honest, transparent government: PM Modi
April 22nd, 04:16 pm
Speaking at a rally in Rajasthan’s Udaipur, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”PM Modi addresses public meetings in Rajasthan
April 22nd, 04:15 pm
Prime Minister Narendra Modi addressed two huge rallies in Udaipur and Jodhpur in the second half of his election campaigning today. Speaking about one of the major achievements of his government, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”దేశ పురోగతికి అవస్థాపన పథకాలు, రైల్వేలు, రహదారులు కీలకం: ప్రధాన మంత్రి
August 29th, 12:16 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాజస్థాన్ లోని ఉదయ్‌పుర్ లో అనేక ప్రధాన రహదారి పథకాలకు ఈ రోజు శంకుస్థాపన చేశారు; కొన్నింటిని ఆయన ప్రారంభించారు కూడా.దేశ పురోగతికి అవస్థాపన పథకాలు కీలకమని ప్రధాన మంత్రి అన్నారు. అవస్థాపన పథకాలలో, ప్రత్యేకించి అనుసంధాన పథకాలలో జాప్యాన్ని భారతదేశం ఇక ఎంతో కాలం భరించలేదని ఆయన అన్నారు. రహదారుల వంటి పథకాలు ప్రజల జీవితాలలో సరికొత్త శక్తిని నింపుతాయని ఆయన చెప్పారు.ఉదయ్‌పుర్ లో అనేక ప్రధాన రహదారి పథకాలకు శంకుస్థాపన చేయడంతో పాటు కొన్నింటిని ప్రారంభించిన ప్రధాన మంత్రి; ప్రతాప్ గౌరవ్ కేంద్ర సందర్శన
August 29th, 12:15 pm
PM Narendra Modi today inaugurated several highway projects in Rajasthan today. He also unveiled roadmap for several national highways to be constructed in the state. Addressing a gathering, Shri Modi remarked that to take India to newer heights, role of infrastructure, railways and roadways was vital.రేపు రాజస్థాన్ లో పర్యటించనున్న ప్రధాన మంత్రి; అనేక ప్రధాన హైవే పథకాలకు ప్రారంభోత్సవం
August 28th, 08:32 pm
ఆయన అనేక ప్రధాన హైవే ప్రాజెక్టులకు పునాది రాయి వేస్తారు. ఈ పథకాల మొత్తం వ్యయం 15,000 కోట్ల రూపాయలకు మించి ఉండగలదని అంచనా.ఉదయ్ పూర్లో బస్సు ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోవడంపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి
July 22nd, 03:53 pm
ఉదయపూర్‌లో జరిగిన ప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని సంతాపం తెలియజేశారు మరియు గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని కోరుకున్నారు.Shri Modi addresses massive public meeting in Udaipur
October 26th, 07:19 pm
Shri Modi addresses massive public meeting in Udaipur