ప్రధాన మంత్రితో మయన్మార్ డిఫెన్స్ సర్వీసెస్ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ జనరల్ యు మిన్ ఆంగ్ లియాంగ్ సమావేశం
July 14th, 02:51 pm
ప్రధాన మంత్రితో మయన్మార్ డిఫెన్స్ సర్వీసెస్ కమాండర్-ఇన్-చీఫ్ సీనియర్ జనరల్ యు మిన్ ఆంగ్ లియాంగ్ ఈ రోజు సమావేశమయ్యారు. అమరనాథ్ యాత్రకు వెళుతున్న వారిపై ఉగ్రవాదులు ఇటీవల జరిపిన దాడిని సీనియర్ జనరల్ యు మిన్ ఆంగ్ లియాంగ్ ఖండించారు. దాడి యొక్క బాధితుల పట్ల ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.