హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సు అనేది సుస్థిరతను పెంపొందించటానికి, రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును అందించేందుకు దోహదపడే మా ప్రయత్నంలో ఒక భాగం : ప్రధానమంత్రి
October 21st, 08:08 pm
హరిత హైడ్రోజన్‌తో నడిచే బస్సులో భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే ప్రయాణించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. సుస్థిరతను పెంపొందించడానికి, రాబోయే తరాలకు హరిత భవిష్యత్తు అందించేందుకు దోహదపడేందుకు భారత్ తీసుకుంటున్న చర్యలో హరిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే బస్సు ఒక భాగమని ఆయన అన్నారు.భారత్ కు భూటాన్ చాలా ప్రత్యేక మిత్రదేశం, రాబోయే కాలంలో భాగస్వామ్యం మరింత మెరుగవుతుంది: ప్రధాన మంత్రి
October 21st, 07:27 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ తోబ్ గే తో భేటీ అయ్యారు. భూటాన్ భారత్‌కు చాలా ప్రత్యేకమైన మిత్ర దేశం అని వ్యాఖ్యానించారు.డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర్య దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు
August 15th, 09:20 pm
భారతదేశం 78 వ స్వాతంత్ర్య దినం సందర్భంగా ప్రపంచ నేతలు వారి శుభాకాంక్షలు వ్యక్తం చేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వారికి కృతజ్ఞతలు తెలిపారు.రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 30th, 11:00 am
మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి యొక్క పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడం కోసం నేత ల యాత్ర
June 08th, 12:24 pm
సాధారణ ఎన్నికలు- 2024 పూర్తి అయిన దరిమిలా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు మంత్రిమండలి యొక్క పదవీప్రమాణ స్వీకారం కార్యక్రమం 2024 జూన్ 9వ తేదీ న జరుగనున్నది. ఈ సందర్భం లో, విశిష్ట అతిథులు గా హాజరు కావలసిందంటూ భారతదేశాని కి ఇరుగు పొరుగున ఉన్న దేశాల నేతల ను మరియు హిందూ మహాసముద్ర ప్రాంత దేశాల నేతల ను హృదయపూర్వకం గా ఆహ్వానించడమైంది.PM Modi inaugurates Gyaltsuen Jetsun Pema Wangchuck Mother & Child Hospital
March 23rd, 08:58 am
PM Modi and Tshering Tobgay, PM of Bhutan, inaugurated the Gyaltsuen Jetsun Pema Wangchuck Mother and Child Hospital, a state-of-the-art hospital, built with the assistance of the Government of India in Thimphu. The Gyaltsuen Jetsun Pema Wangchuck Mother and Child Hospital stands as a shining example of India-Bhutan partnership in health-care.భూటాన్ కుచేరుకొన్న ప్రధాన మంత్రి
March 22nd, 09:53 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం మార్చి నెల 22వ తేదీ నుండి 23 వ తేదీ వరకు భూటాన్ లో ఆధికారిక పర్యటన కై ఈ రోజు న పారో కు చేరుకొన్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇస్తూ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.భూటాన్ ను 2024మార్చి 21 వ , 22 వ తేదీల లో సందర్శించనున్న ప్రధాన మంత్రి
March 22nd, 08:06 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 మార్చి నెల 21 వ మరియు 22 వ తేదీల లో భూటాన్ లో ఆధికారికంగా పర్యటించనున్నారు. ఈ యాత్ర భారతదేశాని కి మరియు భూటాన్ కు మధ్య ఒక క్రమం లో జరుగుతూ ఉన్న ఉన్నత స్థాయి ఆదాన ప్రదానాల సంప్రదాయాని కి మరియు ఇరుగు పొరుగు దేశాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాని కి అనుగుణం గా ఏర్పాటైంది.భూటాన్ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన గౌరవనీయ షెరింగ్ టొబగే.. ‘పిడిపి’కి ప్రధాని అభినందన
January 09th, 10:22 pm
భూ టాన్‌లో పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన గౌరవనీయ షెరింగ్ టొబగే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.భూటాన్ యొక్క ప్రధాని ట్షెరింగ్ టోబ్గయ్ ను కలిసిన ప్రధాని మోదీ
July 06th, 01:10 pm
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని భూటాన్ ప్రధానమంత్రి ట్షెరింగ్ టోబ్గయ్ కలిశారు. వారు భారతదేశం మరియు భూటాన్ మధ్య ప్రత్యేక స్నేహాన్ని పెంచేలా చర్చించారు.ఆక్ట్ ఈస్ట్ పాలసీలో ఈశాన్య ప్రాంతం చాలా ముఖ్యమైనది, 'అడ్వాంటేజ్ అస్సాం’ సదస్సులో ప్రధాని మోదీ
February 03rd, 02:10 pm
గుజరాతీలోని అస్సాం మొట్టమొదటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు 'అడ్వాంటేజ్ అస్సాం' ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు దాని తయారీ అవకాశాలను, జియోస్ట్రాటజిక్ ప్రయోజనాలను ప్రదర్శించే లక్ష్యంతో చేపట్టబడింది.‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం
February 03rd, 02:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అస్సాం లోని గువాహాటీ లో జరిగిన ‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రసంగించారు.అంతరీక్షం వరకు సహకారం!
May 05th, 11:00 pm
5 మే 2017, దక్షిణాసియా సహకారం బలమైన ప్రోత్సాహాన్ని పొందిన రోజుగా చరిత్రలో నిలిచిపోతుంది – అది దక్షిణ ఆసియా ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన రోజు, భారతదేశం రెండు సంవత్సరాల క్రితం చేసిన నిబద్ధతను నెరవేర్చింది.భారతదేశం ప్రయోగించిన దక్షిణాసియా ఉపగ్రహంను ప్రశంసించిన దక్షిణ ఆసియా నాయకులు
May 05th, 06:59 pm
దక్షిణాసియా ఉపగ్రహం విజయం సబ్కా సాత్, సబ్కా వికాస్ వైపు భారతదేశం యొక్క నిబద్ధతను దక్షిణ ఆసియా నాయకులు ప్రశంసించారు.దక్షిణాసియాలో సహకారం కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్ మార్గదర్శక కాంతి ఉంటుంది: ప్రధాని
May 05th, 06:38 pm
దక్షిణాసియా ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైనందుకు నరేంద్ర మోదీ దక్షిణ ఆసియా నాయకులను అభినందించారు. “దక్షిణాసియాలో సహకారం కోసం సబ్కా సాత్, సబ్కా వికాస్ మార్గదర్శక కాంతి ఉంటుంది.” అని ఆయన అన్నారు.మన ప్రాంతంలోని ప్రజల మనసున తాకిన అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానం: దక్షిణ ఆసియా ఉపగ్రహం ప్రయోగం వద్ద ప్రధాని
May 05th, 04:02 pm
దక్షిణాసియా ఉపగ్రహాన్ని చారిత్రాత్మకమైనదిగా ప్రస్తావిస్తూ, ఇస్రోకు అభినందించి, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో స్పేస్ టెక్నాలజీ మా మనసులను తాకిందని చెప్పారు. ఈ ఉపగ్రహం సమర్థవంతమైన కమ్యూనికేషన్, మెరుగైన పరిపాలన, మెరుగైన బ్యాంకింగ్ సేవలు మరియు మారుమూల ప్రాంతాలలో మంచి విద్యను సాధించటానికి సహాయపడుతుందని ఆయన చెప్పారు. దక్షిణాసియా నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ, మన ప్రజల అవసరాలకు ప్రాధాన్యతనివ్వటానికి మ అసంబద్ధమైన పరిష్కార సంకేతమే ఈ మన కలయిక. అన్నారు.PM Modi meets Prime Minister of Bhutan in Goa
October 16th, 11:49 am
PM Narendra Modi today met Prime Minister of Bhutan, Tshering Tobgay in Goa. The leaders discussed several avenues of cooperation between both countries.PM’s engagements in New York City – September 25th, 2015
September 25th, 11:27 pm