#FitIndia- ఆరోగ్యకరమైన భారతదేశం కోసం ఒక ప్రజాఉద్యమం

March 25th, 11:31 am

2018 మార్చి 25 న 'మన్ కి బాత్' కార్యక్రమంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫిట్నెస్ మరియు వెల్నెస్ మార్గంలో దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే 'ఫిట్ ఇండియా' కోసం పిలుపునిచ్చారు.