Demand for skilled Indian youth is growing globally: PM Modi
October 19th, 05:00 pm
PM Modi launched 511 Pramod Mahajan Grameen Kaushalya Vikas Kendras in Maharashtra via video conferencing today. Established across 34 rural districts of Maharashtra, these Kendras will conduct skill development training programs across various sectors to provide employment opportunities to rural youth. The Prime Minister emphasized the need to provide training in soft skills such as basic foreign language skills, using AI tools for language interpretation which will make them more attractive for the recruiters.మహారాష్ట్రలో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు ప్రధానమంత్రి శ్రీకారం
October 19th, 04:30 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా మహారాష్ట్రలో 511 ‘ప్రమోద్ మహాజన్ గ్రామీణ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని 34 గ్రామీణ జిల్లాల్లో ఏర్పాటైన ఈ కేంద్రాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాల కల్పన దిశగా వివిధ రంగాల్లో వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాయి.Sansad Khel Pratiyogita is a great medium to unearth talented individuals and hone their skills for the nation: PM Modi
October 13th, 01:00 pm
PM Modi addressed the concluding ceremony of Amethi Sansad Khel Pratiyogita 2023 via video message. Noting that this month is auspicious for sports in the country as Indian players have scored a century of medals in the Asian Games, PM Modi pointed out that many players from Amethi have also showcased their sporting talent amidst these events by taking part in Amethi Sansad Khel Pratiyogita.అమేఠీ సాంసద్ఖేల్ ప్రతియోగిత 2023 ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
October 13th, 12:40 pm
అమేఠీ సాంసద్ ఖేల్ ప్రతియోగిత 2023 యొక్క ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా రోజ్‌గార్ మేళా కింద ప్రభుత్వ శాఖలు మరియు సంస్థలలో కొత్తగా చేరిన వారికి దాదాపు 71,000 అపాయింట్మెంట్ లెటర్ల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 20th, 10:45 am
2023లో ఇది మొదటి జాబ్ మేళా. ఉజ్వల భవిష్యత్తు కోసం కొత్త ఆశతో 2023 సంవత్సరం ప్రారంభమైంది. ప్రభుత్వ సర్వీసు అవకాశం పొందిన 71 వేల కుటుంబాలకు ఈ ఏడాది కొత్త ఆనందాన్ని అందించింది. ఈ యువకులందరికీ మరియు వారి కుటుంబాలకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.రోజ్ గార్ మేళా లో భాగం గా 71,000 నియామక లేఖల ను వీడియోకాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా అందజేసిన ప్రధాన మంత్రి
January 20th, 10:30 am
ప్రభుత్వ విభాగాల లో మరియు సంస్థల లో కొత్త గా నియామకం జరిగిన వ్యక్తుల కు దాదాపు గా 71,000 నియామక లేఖల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా అందించారు. ఉపాధి కల్పన కు అగ్రతాంబూలాన్ని కట్టబెట్టాలి అనేటటువంటి ప్రధాన మంత్రి యొక్క వాగ్దానాన్ని నెరవేర్చే దిశ లో రోజ్ గార్ మేళా ఒక ముందంజ గా ఉంది. ఈ రోజ్ గార్ మేళా ఉపాధి కల్పన ను మరింత గా వృద్ధి చెందింప చేయడం లో ఒక ఉత్ప్రేరకం గా మారగలదని, యువత ను సశక్తం చేసి దేశ నిర్మాణం లో వారి కి ప్రాతినిధ్యం లభించేందుకు సార్థక అవకాశాల ను అందించగలదన్న ఆశలు రేకెత్తుతున్నాయి.గుజరాత్లో 11వ ఖేల్ మహాకుంభ్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
March 12th, 06:40 pm
గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్జీ, రాష్ట్ర ప్రముఖ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్జీ, పార్లమెంటులో నా సహచరుడు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ చైర్మన్ సి. ఆర్.పాటిల్జీ, గుజరాత్ ప్రభుత్వంలో క్రీడల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్ష్ సంఘ్వీజీ, పార్లమెంట్లో నా సహచరులు శ్రీ హస్ముఖ్ భాయ్ పటేల్, శ్రీ నరహరి అమీన్ మరియు అహ్మదాబాద్ మేయర్ భాయ్ శ్రీ కితిత్ కుమార్ పర్మార్జీ, ఇతర ప్రముఖులు మరియు గుజరాత్ నలుమూలల నుండి వచ్చిన నా యువ స్నేహితులు !11వ ఖేల్ మహాకుంభ్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించిన ప్రధానమంత్రి
March 12th, 06:30 pm
అహ్మదాబాద్ లో 11వ ఖేల్ మహాకుంభ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.IPS Probationers interact with PM Modi
July 31st, 11:02 am
PM Narendra Modi had a lively interaction with the Probationers of Indian Police Service. The interaction with the Officer Trainees had a spontaneous air and the Prime Minister went beyond the official aspects of the Service to discuss the aspirations and dreams of the new generation of police officers.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపిఎస్ ప్రొబేషనర్ల తో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
July 31st, 11:01 am
మీ అందరితో మాట్లాడటం నాకు సంతోషంగా ఉంది. మీ ఆలోచనల గురించి తెలుసుకోవడానికి నేను ప్రతి సంవత్సరం మీలాంటి యువ స్నేహితులతో సంభాషించే ప్రయత్నం చేస్తున్నాను. మీ మాటలు, ప్రశ్నలు మరియు జిజ్ఞాస భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి నాకు కూడా సహాయపడతాయి.సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ప్రొబేషనర్లతో ప్రధానమంత్రి సంభాషణ
July 31st, 11:00 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఇవాళ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో ‘ఐపీఎస్’ ప్రొబేషనర్లను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రోబేషనర్లతో మాటామంతీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ మంత్రి శ్రీ అమిత్ షా, సహాయ మంత్రి శ్రీ నిత్యానంద రాయ్ కూడా పాల్గొన్నారు.టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న భారత అథ్లెట్లతో వర్చువల్ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
July 13th, 05:02 pm
మీ అందరితో మాట్లాడడం నాకు ఆనందంగా ఉంది. నేను మీలో ప్రతీ ఒక్కరితో విడివిడిగా మాట్లాడలేకపోయినా దేశ ప్రజలందరూ మీలో పొంగుతున్న ఉత్సాహాన్ని, ఉత్సుకతను చూస్తూనే ఉన్నారు. క్రీడా శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ ఈ కార్యక్రమంలో నాతో పాల్గొంటున్నారు. అలాగే కొద్ది రోజుల క్రితం వరకు మీ అందరి కోసం క్రీడా శాఖ మంత్రిగా ఎంతో కృషి చేసిన ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజెజు జీ కూడా ఉన్నారు. అమిత యువకుడైన శ్రీ నిశిత్ ప్రామాణిక్ క్రీడల శాఖ సహాయమంత్రిగా ప్రస్తుతం మా బృందంలో ఉన్నారు. అన్ని క్రీడా సంఘాల అధిపతులు, సభ్యులు, నా సహచరులు, టోక్యో ఒలింపిక్స్ కు వెళ్తున్న క్రీడాకారులు, వారి కుటుంబాలు అందరితో ఈ వర్చువల్ సమావేశం ఈ రోజు నిర్వహిస్తున్నాం. వాస్తవానికి మీ అందరికీ ఇక్కడ నా ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి ఉంటే ఎంతో బాగుండేది, కాని ఈ సారి వర్చువల్ గా మాత్రమే కలవగలుగుతున్నాను. గతంలో అలాగే ఆతిథ్యం ఇచ్చే వాడిని. అలాంటి సందర్భాలు నాకు చిరస్మరణీయంగా ఉండేవి. కాని కరోనా కారణంగా ఈ సారి అది సాధ్యం కావడంలేదు. మన క్రీడాకారుల్లో సగం మందికి పైగా ఇప్పటికే విదేశాల్లో శిక్షణ పొంది ఉన్నారు. మీరు తిరిగి వచ్చినప్పుడు నేను తప్పకుండా మిమ్మల్ని కలవగలనని హామీ ఇస్తున్నాను. కరోనా పరిస్థితులను ఎంతో మార్చింది. దాని ప్రభావం వల్ల ఒలింపిక్స్ నిర్వహించే సంవత్సరం, ఒలింపిక్స్ కు మీరు తయారయ్యే తీరుతెన్నులు...ఇలా అన్నీ ఎంతగానో మారిపోయాయి. ఒలింపిక్స్ ప్రారంభం కావడానికి ఇంక 10 రోజులు మాత్రమే ఉంది. టోక్యోలో కూడా గతంలో ఎన్నడూ లేని భిన్నత్వాన్ని మీరు చూడబోతున్నారు.మనమందరం # చీర్ 4 ఇండియా: ప్రధాని మోదీ
July 13th, 05:01 pm
టోక్యో ఒలింపిక్స్‌కు కట్టుబడి ఉన్న భారత అథ్లెట్ల బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. అనధికారిక మరియు ఆకస్మిక పరస్పర చర్యలో, ప్రధాన మంత్రి అథ్లెట్లను ప్రేరేపించారు మరియు వారి త్యాగానికి వారి కుటుంబాలకు కృతజ్ఞతలు తెలిపారు.టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లే భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి సంభాషణ
July 13th, 05:00 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత క్రీడాకారుల బృందంతో దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సంభాషించారు. ఈ క్రీడల్లో వారు పాల్గొనబోతున్న నేపథ్యంలో వారిలో ఉత్తేజం నింపే కృషిలో భాగంగా ప్రధానమంత్రి వారితో ముచ్చటించారు. కేంద్ర క్రీడా-యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్, సహాయమంత్రి శ్రీ నిసిత్ ప్రామాణిక్, న్యాయశాఖ మంత్రి శ్రీ కిరణ్ రిజిజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.2021వ సంవత్సరం ఫిబ్రవరి 28 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్ 2.0’ (‘మనసు లో మాట 2.0’ కార్యక్రమం) 21వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
February 28th, 11:00 am
During Mann Ki Baat, PM Modi, while highlighting the innovative spirit among the country's youth to become self-reliant, said, Aatmanirbhar Bharat has become a national spirit. PM Modi praised efforts of inpiduals from across the country for their innovations, plantation and biopersity conservation in Assam. He also shared a unique sports commentary in Sanskrit.ఐపిఎస్ ప్రొబేషనర్ల ‘దీక్షాంత్ పరేడ్’ ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి ప్రసంగం
September 04th, 11:07 am
మంత్రిమండలి లోని నా సహచరులు శ్రీ అమిత్ షా గారు, డాక్టర్ జితేంద్ర సింగ్ గారు, జి. కిషన్ రెడ్డి గారు, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి దీక్షాంత్ (స్నాతకోత్సవ) పరేడ్ సందర్బం లో హాజరైన అకాడమి అధికారుల తో పాటు ఇండియన్ పోలీస్ సర్వీస్ ను ముందుకు తీసుకుపోవడానికి యవ్వనోత్సాహం తో సన్నద్ధులైన 71 ఆర్ ఆర్ లోని నా యువ మిత్రులారా,ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడిన ప్రధాన మంత్రి
September 04th, 11:06 am
హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయి పటేల్ జాతీయ పోలీస్ అకాడమి (ఎస్ విపి ఎన్ పిఎ) లో నేడు జరిగిన ‘దీక్షాంత్ పరేడ్ కార్యక్రమం’ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఐపిఎస్ ప్రొబేషనర్లతో మాట్లాడారు.యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ ఆధికారిక పర్యటన కాలం లో సంతకాలు పూర్తయిన ఒప్పంద పత్రాలు
February 25th, 03:39 pm
యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ ఆధికారిక పర్యటన కాలం లో సంతకాలు పూర్తయిన ఒప్పంద పత్రాలుభారతదేశం లో అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుని ఆధికారిక పర్యటన సందర్భం లో ప్రధాన మంత్రి జారీ చేసిన పత్రికా ప్రకటన పాఠం
February 25th, 01:14 pm
అధ్యక్షుడు శ్రీ ట్రంప్ కు మరియు ఆయన వెంట విచ్చేసిన ప్రతినిధి వర్గాని కి మరొక్కమారు భారతదేశాని కి ఆప్యాయం గా ఆహ్వానం పలుకుతున్నాను. ఆయన కుటుంబ సమేతం గా ఈ పర్యటన కు విచ్చేయడం నాకు విశేషమైనటువంటి సంతోషాన్ని ఇచ్చింది. గడచిన 8 నెలల కాలం లో అధ్యక్షుడు శ్రీ ట్రంప్ కు మరియు నాకు మధ్య జరిగిన అయిదో సమావేశం ఇది.ఇండియా-యుఎస్ కోమ్ ప్రిహెన్సివ్ గ్లోబల్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్ కు సంబంధించిన దార్శనికత మరియు సూత్రాలు: సంయుక్త ప్రకటన
February 25th, 01:13 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించిన మీదట అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు మాన్య శ్రీ డొనాల్డ్ జె. ట్రంప్ 2020వ సంవత్సరం ఫిబ్రవరి 24వ, 25వ తేదీల లో భారతదేశం లో ఆధికారికం గా పర్యటించారు.