ట్రాయ్ రజతోత్సవ వేడుకలలో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

May 17th, 01:54 pm

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ అశ్వినీ వైష్ణవ్ జీ, శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ జీ, డాక్టర్ ఎల్ మురుగన్ జీ, టెలికాం మరియు ప్రసార రంగంతో అనుబంధం ఉన్న నాయకులు, మహిళలు మరియు పెద్దమనుషులందరికీ!

టిఆర్ఎఐ రజతోత్సవాల కు గుర్తు గా నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్రధాన మంత్రి

May 17th, 10:07 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలికం రెగ్యులేటరి ఆథారిటి ఆఫ్ ఇండియా (టిఆర్ఎఐ.. ‘ట్రాయ్’) యొక్క రజతోత్సవాల కు సూచకం గా ఈ రోజు న ఏర్పాటైన ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భాని కి గుర్తు గా ఒక తపాలా బిళ్ళ ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భం లో హాజరైన వారి లో కేంద్ర మంత్రులు శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ దేవు సింహ్ చౌహాన్ మరియు శ్రీ ఎల్. మురుగన్ లతో పాటు టెలికమ్, ఇంకా బ్రాడ్ కాస్టింగ్ రంగాల కు చెందిన నేత లు ఉన్నారు.

మే 17న ‘ట్రాయ్‌’ రజతోత్సవాల సందర్భంగా ప్రసంగించనున్న ప్రధాని

May 16th, 04:15 pm

భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) రజతోత్సవాల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మే 17వ తేదీన ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగిస్తారు. దీంతోపాటు ప్రత్యేక తపాలా బిళ్లను కూడా ఆయన ఆవిష్కరిస్తారు.