విశ్వకర్మ జయంతి సందర్భం లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ నాడు సాంప్రదాయక చేతివృత్తుల వారు మరియుశిల్పకారుల కోసం ‘పిఎమ్ విశ్వకర్మ’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

September 15th, 12:36 pm

విశ్వకర్మ జయంతి సందర్భం లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ నాడు ఉదయం సుమారు 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని ద్వారక లో గల ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పిఎమ్ విశ్వకర్మ’ అనే పేరు తో ఒక క్రొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు.

59 minute loan portal to enable easy access to credit for MSMEs: PM Modi

November 02nd, 05:51 pm

Prime Minister Narendra Modi today launched the ‘Support and Outreach Programme’ for Micro, Small and Medium Enterprise (MSME) sector of the country. At this event, PM Modi also announced twelve major decisions to accelerate growth in the MSMEs of India. PM Modi called these decisions as ‘Diwali Gifts’ from the government to the MSMEs of India.

ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి స‌హాయం చేసే మ‌రియు ఆ సహాయం సంబంధిత ప్ర‌చారాన్ని చేపట్టే ఒక చ‌రిత్రాత్మ‌కమైన కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

November 02nd, 05:50 pm

సూక్ష్మ, ల‌ఘు, ఇంకా మ‌ధ్య త‌ర‌హా సంస్థ‌ ల (ఎమ్ఎస్ఎమ్ఇ స్) రంగానికి స‌హాయాన్ని అందించే మ‌రియు త‌త్సంబంధిత ప్ర‌చారాన్ని నిర్వ‌హించే ఓ చ‌రిత్రాత్మ‌క‌ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం లో భాగంగా దేశం అంతటా ఎమ్ఎస్ఎమ్ఇ ల వృద్ధి కి, విస్త‌ర‌ణ కు మ‌రియు సౌల‌భ్యానికి తోడ్ప‌డేట‌టువంటి 12 కీల‌క‌మైన కార్య‌క్ర‌మాల‌ ను సైతం ప్ర‌ధాన మంత్రి ఆవిష్కారించారు.

వారణాసి త్వరలోనే తూర్పు కు ద్వారం కానుందని తెలిపిన ప్రధాని మోదీ

September 18th, 12:31 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది రాయి వేషామృ మరియు ప్రారంభించారు. గత నాలుగు సంవత్సరాలలో, వారణాసి సాటిలేని పురోగతి సాధించిందని ప్రజా సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు, ఈ చర్యలు కాశీలో ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు. కొత్త కాశీ మరియు న్యూ ఇండియాని సృష్టించడంలో ఉద్యమంలో చేరడానికి ఆయన ప్రజలను కోరారు.

వారాణ‌సీ లో కీల‌క‌మైన అభివృద్ధి ప‌థకాల‌ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి

September 18th, 12:30 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న వారాణ‌సీ లోని బనారస్ హిందూ యూనివ‌ర్సిటీ లో జ‌రిగిన ఒక జ‌న స‌భ లో అనేక ముఖ్య‌మైన అభివృద్ధి ప‌థ‌కాల‌ను ప్రారంభించారు; అలాగే పలు పథకాలకు శంకుస్థాపన చేశారు కూడా.

ఆజంఘడ్ లో పూర్వాన్చల్ ఎక్స్ప్రెస్వేకి పునాది వేసిన సందర్భంగా ప్రధాని ప్రసంగ పాఠం

July 14th, 04:14 pm

ఆజంఘడ్ పూర్వాంచల్ ఎక్స్ప్రెస్వే కు పునాది వేసిన సందర్భంగా మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఎన్డిఎ ప్రభుత్వం గురించి మాట్లాడారు, ఈ ప్రాంతంలోని ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు అనుసంధానతను పెంచడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, కేంద్రం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. పార్లమెంటులో ట్రిపుల్ తలాక్ పై బిల్లును అడ్డుకుంటున్నారని కూడా పేర్కొన్నారు.

అజామ్‌ఘ‌డ్‌లో పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వేకు శంకుస్థాప‌న చేసిన ప్ర‌ధాన‌మంత్రి శ్రీ‌న‌రేంద్ర‌మోదీ

July 14th, 04:00 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఈరోజు (జూలై 14,2018) ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అజామ్‌ఘ‌డ్‌లో పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్‌వే కు శంకుస్థాప‌న చేశారు.

PM Modi launched various projects at DLW Grounds in Varanasi, Uttar Pradesh

December 22nd, 12:34 pm

PM Narendra Modi laid foundation stone of the ESIC Super Speciality Hospital in Varanasi. He also inaugurated the new Trade Facilitation Centre and Crafts Museum. Speaking at the event, the PM said that land of Kashi is of spiritual importance and has tremendous tourism potential. He also urged that sports must be made an essential part of our lives.