వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 10వ ఎడిషన్‌లో ప్రధానమంత్రి దార్శనికతను ప్రశంసించిన గ్లోబల్ బిజినెస్ లీడర్లు
January 10th, 12:28 pm
వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024కి సంబంధించిన 10వ ఎడిషన్‌ను గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సంవత్సరం శిఖరాగ్ర సదస్సుకు ఇతివృత్తం 'గేట్‌వే టు ది ఫ్యూచర్'. దీనిలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థల పాల్గొంటున్నాయి . ఈశాన్య ప్రాంతాలలో పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించడానికి ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ కూడా సమ్మిట్‌ను వేదికగా ఉపయోగిస్తోంది. ఈ సందర్భంగా పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రసంగించారు.PM Modi meets CEOs of global firms in Gandhinagar, Gujarat
January 09th, 04:30 pm
Prime Minister Narendra Modi met CEOs of various global organisations and institutes in Gandhinagar, Gujarat. These included Sultan Ahmed Bin Sulayem of DP World, Mr. Sanjay Mehrotra of Micron Technology, Professor Iain Martin of Deakin University, Mr. Keith Svendsen of A.P. Moller – Maersk and Mr. Toshihiro Suzuki of Suzuki Motor Corp.