వాస్తవ పత్రం (ఫ్యాక్ట్ షీట్) : 2024 క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు
September 22nd, 12:06 pm
సెప్టెంబర్ 21, 2024 న, అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ డెలావేర్ లోని విల్మింగ్టన్ లో నాల్గవ క్వాడ్ నేతల శిఖరాగ్ర సదస్సు కోసం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, జపాన్ ప్రధాని కిషిడా ఫ్యూమియో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లకు ఆతిథ్యం ఇచ్చారు.శ్రీమతి దీపాలీ ఝవేరి.. మిస్టర్ ఓటాలను జపాన్‌లోని జోటో ఫైర్ స్టేషన్ సత్కరించడంపై ప్రధానమంత్రి హర్షం
April 06th, 09:47 am
టోక్యో నగరంలో నిరుడు అక్టోబరు నెలలో ‘దాండియా మస్తీ-2022’ సందర్భంగా హఠాత్తుగా స్పృహ కోల్పోయిన ఒక వ్యక్తిని ‘సీపీఆర్, ఎఇడి’ ప్రక్రియల ద్వారా ప్రవాస భారతీయురాలు శ్రీమతి దీపాలీ ఝవేరీతోపాటు జపాన్ పౌరుడు మిస్టర్ ఓటా రక్షించారు. ఈ నేపథ్యంలో జోటో అగ్నిమాపక కేంద్రం వీరిద్దరినీ ఇటీవల సత్కరించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు ప్రభుత్వ లాంఛనాల తో జరిగిన అంత్యక్రియలలో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి
September 27th, 04:34 pm
జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కు ప్రభుత్వ లాంఛనాల తో టోక్యో లోని నిప్పోన్ బుడోకన్ లో జరిగిన అంత్యక్రియల కార్యక్రమాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరు అయ్యారు. ఇరవై కి పైగా దేశాధినేతలు / ప్రభుత్వాధినేతలు సహా వంద కు పైగా దేశాల నుండి విచ్చేసిన ప్రతినిధులు ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.జపాన్ ప్రధాని తో సమావేశమైన ప్రధాన మంత్రి
September 27th, 09:54 am
జపాన్ ప్రధాని శ్రీ ఫుమియో కిశిదా తో జరిగిన ఒక ద్వైపాక్షిక సమావేశం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. కీర్తిశేషుడైన ప్రధాని భారతదేశం-జపాన్ భాగస్వామ్యాన్ని బలపరచడం తో పాటు గా ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి, అరమరికల కు తావు ఉండనటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి ఇండో-పసిఫిక్ రీజియన్ తాలూకు దార్శనికత ను రూపుదిద్దడం లో కూడా అందించిన తోడ్పాటుల ను ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ప్రస్తావించారు.జపాన్‌లోని టోక్యో చేరుకున్న ప్రధాని మోదీ
September 27th, 03:49 am
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్‌లోని టోక్యో చేరుకున్నారు. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే రాష్ట్ర అంత్యక్రియలకు ఆయన హాజరుకానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని కిషిదాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు కూడా జరుపుతారు.జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే ఆధికారిక అంత్యక్రియల లో పాలుపంచుకోవడంకోసం ఈ రోజు రాత్రి టోక్యో కు బయలుదేరి వెళ్ళనున్న ప్రధాన మంత్రి
September 26th, 06:04 pm
జపాన్ పూర్వ ప్రధాని శ్రీ శింజో ఆబే ఆధికారిక అంత్యక్రియల లో పాలుపంచుకోవడం కోసం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో కు ఈ రోజు రాత్రి బయలుదేరి వెళ్ళనున్నారు.కామన్వెల్త్ గేమ్స్-2022కి వెళ్లనున్న భారత క్రీడాకారుల బృందంతో జూలై 20న సంభాషించనున్న ప్రధానమంత్రి
July 18th, 05:06 pm
కామన్‌వెల్త్ క్రీడల్లో (సీడబ్ల్యూజీ) పాల్గొనేందుకు వెళ్లే భారత క్రీడాకారుల బృందంతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూలై 20న ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషిస్తారు. క్రీడాకారులతోపాటు శిక్షకులు కూడా ఈ ఇష్టాగోష్ఠి సమావేశంలో పాలుపంచుకుంటారు.44వ చెస్ ఒలింపియాడ్ టార్చ్ రిలే ప్రారంభం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
June 19th, 05:01 pm
ఈ అంతర్జాతీయ చెస్ ఒలింపియాడ్ ఈవెంట్‌లో కేంద్ర మంత్రి వర్గంలోని నా సహచరులు, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఆర్కాడీ డ్వోర్కోవిచ్, ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అధ్యక్షుడు, వివిధ దేశాల రాయబారులు, హైకమిషనర్లు, చెస్ మరియు ఇతర క్రీడా సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ప్రతినిధులు ఉన్నారు. , ఇతర ప్రముఖులందరూ, చెస్ ఒలింపియాడ్ జట్టు సభ్యులు మరియు ఇతర చెస్ క్రీడాకారులు, మహిళలు మరియు పెద్దమనుషులు!PM launches historic torch relay for 44th Chess Olympiad
June 19th, 05:00 pm
Prime Minister Modi launched the historic torch relay for the 44th Chess Olympiad at Indira Gandhi Stadium, New Delhi. PM Modi remarked, We are proud that a sport, starting from its birthplace and leaving its mark all over the world, has become a passion for many countries.”అమెరికా అధ్యక్షుడు జో బైడన్ తో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోది
May 24th, 11:00 am
ఆరోగ్య రంగంలో సహకారాన్ని కొనసాగించాలని రెండు దేశాలు అంగీకారానికి వచ్చాయి. వాక్సిన్ అభివృద్థి, సంబంధిత రంగాలపై కుదిరిన ఒప్పందాన్ని 2027 వరకు కొనసాగించి బయో మెడికల్ రంగంలో సంయుక్త పరిశోధన లు చేపట్టే అంశంపై కూడా రెండు దేశాల మధ్య అవగాహన కుదిరింది.భారతదేశ ప్రభుత్వాని కి మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వానికి మధ్య పెట్టుబడి ప్రోత్సాహక ఒప్పందం
May 23rd, 06:25 pm
భారతదేశ ప్రభుత్వం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం ఒక ఇన్ వెస్ట్ మెంట్ ఇన్ సెంటివ్ అగ్రిమెంట్ (ఐఐఎ) ను జపాన్ లోని టోక్యో లో ఈ రోజు న కుదుర్చుకొన్నాయి. ఈ ఒప్పంద పత్రాల పై భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల కార్యదర్శి శ్రీ వినయ్ క్వాత్రా, యు.ఎస్. ఇంటర్ నేశనల్ డెవలప్ మెంట్ ఫైనేన్స్ కార్పొరేశన్ (డిఎఫ్ సి) లో ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ స్కాట్ నైథన్ సంతకాలు చేశారు.ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ప్రకటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు - తెలుగు అనువాదం
May 23rd, 05:25 pm
ఈ రోజు ఈ ముఖ్యమైన కార్యక్రమంలో మీ అందరితో కలిసి ఉండటం నాకు సంతోషాన్నిచ్చింది. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ అనేది ప్రపంచ ఆర్థికాభివృద్ధికి ఈ ప్రాంతాన్ని సారధిగా మార్చాలనే మన సమిష్టి సంకల్పానికి ప్రతి రూపం. ఈ ముఖ్యమైన చొరవకు నేను అధ్యక్షుడు బిడెన్‌కి అనేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇండో-పసిఫిక్ ప్రాంతం తయారీ, ఆర్థిక కార్యకలాపాలు, ప్రపంచ వాణిజ్యం మరియు పెట్టుబడులకు కేంద్రం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలోని వాణిజ్య కార్యకలాపాలలో భారతదేశం శతాబ్దాలుగా ప్రధాన కేంద్రంగా ఉందనడానికి చరిత్ర సాక్ష్యం గా నిలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన వాణిజ్య నౌకాశ్రయం భారతదేశంలోని నా సొంత రాష్ట్రమైన గుజరాత్ లోని లోథాల్ లో ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందువల్ల, ఈ ప్రాంతంలోని ఆర్థిక సవాళ్లకు మనం సాధారణ మరియు సృజనాత్మక పరిష్కారాలను కనుగొనడం చాలా అవసరం.టోక్యో లో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన - ప్రధానమంత్రి
May 23rd, 04:12 pm
టోక్యో లో 2022 మే నెల, 23వ తేదీన జపాన్ వ్యాపార ప్రముఖులతో ఏర్పాటైన బిజినెస్-రౌండ్-టేబుల్ సమావేశానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.ఇండో-పసిఫిక్ ఇకానామిక్ ఫ్రేమ్ వర్క్ ఫార్ ప్రాస్ పెరిటీ (ఐపిఇఎఫ్) నుప్రారంభించడానికి ఏర్పాటైన కార్యక్రమం లో ప్రధాన మంత్రి పాల్గొన్నారు
May 23rd, 02:19 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో లో ఈ రోజు న ఇండో-పసి ఇకానామిక్ ఫ్రేమ్ వర్క్ ఫార్ ప్రాస్ పెరిటీ (ఐపిఇఫ్) ని ఏర్పాటు చేయడాని కి సంబంధించిన చర్చల ను ప్రారంభించేందుకు నిర్వహించిన ఒక కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం లో యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్, జపాన్ ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో కూడా పాల్గొన్నారు. వారితో పాటు ఇతర భాగస్వామ్య దేశాలు అయినటువంటి ఆస్ట్రేలియా, బ్రునెయి, ఇండోనేశియా, కొరియా గణతంత్రం, మలేశియా, న్యూజీలేండ్, ఫిలీపీన్స్, సింగపూర్, థాయీలేండ్ ఇంకా వియత్ నామ్ ల నేతలు కూడాను వర్చువల్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.ఎన్ఇసి కార్పొరేశన్ చైర్ మన్ డాక్టర్ నొబుహిరొ ఎండో తో సమావేశమైన ప్రధాన మంత్రి
May 23rd, 12:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎన్ఇసి కార్పొరేశన్ చైర్ మన్ డాక్టర్ నోబుహిరో ఎండో తో టోక్యో లో ఈ రోజు న సమావేశమయ్యారు. భారతదేశం యొక్క టెలికమ్యూనికేశన్ రంగం లో ఎన్ఇసి పోషించినటువంటి పాత్ర ను, ప్రత్యేకించి చెన్నై- అండమాన్ & నికోబార్ దీవులు (సిఎఎన్ఐ) మరియు కోచి-లక్షద్వీప్ దీవుల (కెఎల్ఐ) కి సంబంధించిన ఒఎఫ్ సి ప్రాజెక్టుల లో ఎన్ఇసి యొక్క పాత్ర ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకం (పిఎల్ఐ) పథకం లో భాగం పెట్టుబడి కి ఉన్నటువంటి అవకాశాల ను గురించి కూడా ఆయన ప్రముఖం గా ప్రస్తావించారు.జపాన్ పర్యటన నేపథ్యంలో - ప్రధానమంత్రి ప్రకటన
May 22nd, 12:16 pm
జపాన్ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ ఫుమియో కిషిడా ఆహ్వానం మేరకు, నేను 2022 మే నెల 23, 24 తేదీలలో జపాన్ లో పర్యటిస్తున్నాను.చిన్న ఆన్‌లైన్ చెల్లింపులు పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
April 24th, 11:30 am
కొత్త అంశాలతో, కొత్త స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలతో, కొత్త కొత్త సందేశాలతోమీకు నా ‘మనసులో మాట’ చెప్పేందుకు మరోసారి వచ్చాను. ఈసారి నాకు ఎక్కువ ఉత్తరాలు, సందేశాలు వచ్చిన అంశం గురించి మీకు తెలుసా? ఈ విషయం చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు- ఈ మూడింటికి సంబంధించింది. కొత్త ప్రధానమంత్రి మ్యూజియం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి మ్యూజియం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమైంది. దీన్ని దేశప్రజల సందర్శనార్థం తెరిచారు. సార్థక్ గారు ఒక శ్రోత. ఆయన గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు.14వ భారతదేశం జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం (19 మార్చి 2022; న్యూ ఢిల్లీ)
March 17th, 08:29 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించిన మీదట జపాన్ ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో 14వ భారతదేశం- జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం కోసం 2022వ సంవత్సరం లో మార్చి నెల 19వ, 20వ తేదీల లో న్యూ ఢిల్లీ కి ఆధికారిక యాత్ర ను చేపట్టనున్నారు. ఈ శిఖర సమ్మేళనం ఇద్దరు నేత ల మధ్య జరిగే ఒకటో సమావేశం అవుతుంది. ఇంతకు మునుపు భారతదేశం- జపాన్ వార్షిక శిఖర సమ్మేళనం 2018వ సంవత్సరం లో అక్టోబరు నెల లో చోటు చేసుకొంది.భారతీయ పారాలింపిక్ దళాని కి ప్రధాన మంత్రి తన నివాసం లో విందు ను ఇచ్చారు
September 09th, 02:41 pm
టోక్యో 2020 పారాలింపిక్స్ లో పాల్గొన్న భారతీయ పారాలింపిక్స్ దళాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున తన నివాసం లో విందు ఇచ్చారు. ఈ దళం లో పారా-ఎథ్ లీట్ లతో పాటు కోచ్ లు కూడా ఉన్నారు.ప్రత్యేకమైన ఫోటోలు: పారాలింపిక్ ఛాంపియన్‌లతో చిరస్మరణీయమైన పరస్పర చర్య!
September 09th, 10:00 am
2020 టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొని దేశాన్ని ప్రపంచ వేదికపై గర్వపడేలా చేసిన భారత పారాలింపిక్ ఛాంపియన్‌లను ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు.