ప్రధాన మంత్రి తో భేటీ అయిన శ్రీ లంక విదేశ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తిలక్ మరాపనా

September 09th, 07:01 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని శ్రీ లంక విదేశ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ తిలక్ మరాపనా ఈ రోజు మధ్యాహ్నం మర్యాదపూర్వకంగా కలుసుకొన్నారు.