భారత్‌లో పులుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, సమష్టి కృషికి ధన్యవాదాలు: ప్రధాని

December 03rd, 07:10 pm

పులుల సంరక్షణలో సమష్టి కృషిని ప్రశంసించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశంలో పులుల సంఖ్య క్రమేణా పెరుగుతోందని ఈ రోజు తెలిపారు. దేశంలో 57వ పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయడం, ప్రకృతిని పరిరక్షించుకోవాలనే మన శతాబ్దాల నాటి సంప్రదాయానికి అనుగుణంగా ఉందని ఆయన అన్నారు.

'హర్ ఘర్ తిరంగ అభియాన్' త్రివర్ణ పతాకం యొక్క వైభవాన్ని నిలబెట్టడంలో ఒక ప్రత్యేకమైన పండుగగా మారింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

July 28th, 11:30 am

నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీకు స్వాగతం. అభినందనలు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్‌.!!

మన్ కీ బాత్: ‘నా మొదటి ఓటు - దేశం కోసమే’...మొదటిసారి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరిన ప్రధాని మోదీ

February 25th, 11:00 am

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ 110వ ఎపిసోడ్‌కి స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీనుండి పెద్ద సంఖ్యలో వచ్చిన సూచనలు, స్పందనలు, వ్యాఖ్యలను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్‌లో ఏ అంశాలను చేర్చాలనేదే సవాలు. నేను సానుకూల వైఖరితో నిండిన అనేక స్పందనలను అందుకున్నాను. ఇతరులకు ఆశాకిరణంగా మారడం ద్వారా వారి జీవితాలను మెరుగుపరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావనలు వాటిలో ఉన్నాయి.

Chhattisgarh is going to be Congress-free soon: PM Modi in Mungeli

November 13th, 12:00 pm

Ahead of the Assembly Election, PM Modi addressed an emphatic rally in Mungeli, Chhattisgarh. He said, “It is clear in the 1st phase of polling that Chhattisgarh is going to be Congress-free soon.” He added that he is thankful to the youth and the women of the state who voted in favor of the state’s development. PM Modi stated, “Victory for BJP in Chhattisgarh means rapid development, fulfilling dreams of youth, empowerment of women, and an end to rampant corruption.”

PM Modi addresses emphatic election rallies in Mungeli and Mahasamund, Chhattisgarh

November 13th, 11:20 am

Ahead of the Assembly Election, PM Modi addressed two massive public meetings in Mungeli and Mahasamund, Chhattisgarh. He said, “It is clear in the 1st phase of polling that Chhattisgarh is going to be Congress-free soon.” He added that he is thankful to the youth and the women of the state who voted in favor of the state’s development. PM Modi stated, “Victory for BJP in Chhattisgarh means rapid development, fulfilling dreams of youth, empowerment of women, and an end to rampant corruption.”

We have converted our long-standing partnership to a Strategic Partnership between India & Tanzania: PM Modi

October 09th, 12:00 pm

PM Modi and President Hassan of Tanzania witnessed the signing of MOUs at Hyderabad House. PM Modi said that after the initiation of African Union as a full member of the G20, this is our first meeting with an African country. He added that we are converting our long-standing partnership into a strategic partnership between India and Tanzania

BRICS will be – Breaking barriers, Revitalising economies, Inspiring innovation, Creating opportunities, and Shaping the future: PM Modi

August 23rd, 03:30 pm

PM Modi addressed the BRICS Plenary Session in Johannesburg, South Africa. He elaborated at length the reforms undertaken by the Government in promoting the overall progress and development of India. PM Modi also lauded the initiatives such as the New Development Bank, Contigency Reserve Arrangement among others that have sought to promote stability and prosperity for the countries of the Global South.

జి-20 పర్యావరణం మరియు శీతోష్ణస్థితి స్థిరత్వం సంబంధి మంత్రిత్వ స్థాయి సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

July 28th, 09:01 am

చరిత్ర మరియు సంస్కృతి ల పరం గా సమృద్ధం అయినటువంటి చెన్నై నగరాని కి మీ అందరికి ఇదే ఆహ్వానం పలుకుతున్నాను. యూనెస్కో ప్రపంచ వారసత్వ స్థలం అయినటువంటి మామల్లపురమ్ ను చూడడానికి మీకు కొంత సమయం చిక్కుతుందని నేను ఆశిస్తున్నాను. అక్కడి స్ఫూర్తిదాయకం అయిన శిల్ప కళ మరియు గొప్ప శోభ ల వల్ల అది ‘‘తప్పక చూసితీరవలసిన’’ ప్రదేశం అని చెప్పుకోవచ్చును.

జి-20 కి చెందిన పర్యావరణం మరియు శీతోష్ణస్థితి మంత్రులసమావేశం చెన్నై లో జరగగా ఆ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్రధాన మంత్రి

July 28th, 09:00 am

ప్రముఖుల కు చెన్నై నగరం లోకి ఇదే స్వాగతం అని ప్రధాన మంత్రి పేర్కొంటూ చెన్నై నగరం సంస్కృతి పరం గాను మరియు చరిత్ర పరం గాను సుసంపన్నమైన నగరం గా ఉందన్నారు. యూనెస్కో ప్రపంచ వారసత్వ స్థలం అయినటువంటి మామల్లపురమ్ ‘తప్పక చూడవలసిన టువంటి ప్రదేశం’ అని, దానిని దర్శించుకోవాలని వారి కి ఆయన విజ్ఞప్తి చేశారు. అక్కడ రాళ్ల చెక్కడం పనితనం మరియు ఆ శిల్పాల సోయగం స్ఫూర్తి ప్రదాయకాలు అని ఆయన అన్నారు.

పులుల సంరక్షణ కు గల ప్రాముఖ్యాన్నిప్రముఖం గా ప్రకటించే దిశ లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు యొక్క ప్రయాస నుప్రశంసించిన ప్రధాన మంత్రి

June 01st, 10:26 am

పులుల సంరక్షణ యొక్క ప్రాముఖ్యాన్ని ప్రముఖం గా చాటే దిశ లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు నడుం కట్టిన ఒక మంచి ప్రయత్నాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. టిఒఐ (టైమ్స్ ఆఫ్ ఇండియా) గ్రూపు రూపొందించినటువంటి టైగర్ ఎంథమ్ తాలూకు వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

బాందీపుర్ మరియు ముదుమలై పులులఅభయారణ్యాల కు చెందిన ముఖ్యాంశాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి

April 09th, 10:31 pm

బాందీపుర్ మరియు ముదుమలై పులుల అభయారణ్యాల ను సందర్శించినప్పటి విశేషాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. పులుల సంరక్షణ కై కఠోర శ్రమ చేస్తున్న అటవీ అధికారులు, గార్డు లు, టైగర్ రిజర్వ్ ఫ్రంట్ లైన్ స్టాఫ్ తో పాటు ఈ పని లో నిమగ్నం అయిన వారందరి ని కూడాను అభినందించారు.

పులుల సంఖ్య లో ఉత్సాహవర్ధక వృద్ధిపట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

April 09th, 10:28 pm

పులుల సంఖ్య లో ఉత్సాహకరమైన వృద్ధి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షాన్ని వ్యక్తం చేశారు.

Highlights of PM Modi’s Southern Sojourn to Telangana, Tamil Nadu and Karnataka

April 09th, 05:53 pm

PM Modi’s Southern Sojourn encompassed an action-packed tour of the three states of Telangana, Tamil Nadu, and Karnataka. He inaugurated and laid foundation stones for various projects across sectors of infrastructure, tourism, and health among others totalling about Rs. 19,000 crores. A special highlight of this trip is PM’s visit to the Bandipur and Mudumalai wildlife sanctuaries to commemorate the 50th anniversary of “Project Tiger”.

మైసూరులో ప్రాజెక్ట్ టైగర్ 50 సంవత్సరాల స్మారకోత్సవ ప్రారంభ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగం

April 09th, 01:00 pm

కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు శ్రీ భూపేందర్ యాదవ్ జీ, శ్రీ అశ్విని కుమార్ చౌబే జీ, ఇతర దేశాల మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, ఇతర ప్రతినిధులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

కర్ణాటకలోని మైసూరులో టైగర్ ప్రాజెక్టు 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రారంభించారు

April 09th, 12:37 pm

టైగర్ పోజెక్టు 50 ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా క‌ర్ణాట‌క‌, మైసూరులోని మైసూరు విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ (ఐ.బీ.సీ.ఏ) ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. పులుల సంరక్షణ కేంద్రాల నిర్వహణ సమర్థతపై రూపొందించిన 5వ సారాంశ నివేదిక - ‘పులుల సంరక్షణ కోసం అమృత్ కాల్ దృష్టి’ ప్రచురణలను ప్రధానమంత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన అఖిల భారత పులుల (5వ) అంచనా సారాంశ నివేదికలో పులుల సంఖ్యను ప్రకటించారు. టైగర్‌ పాజెక్టు 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక స్మారక నాణేన్ని కూడా ప్రధానమంత్రి విడుదల చేశారు.

అంతర్జాతీయ పులి దినం సందర్భం లో వ్యాఘ్ర సంరక్షకుల ప్రయాసల ను ప్రశంసించినప్రధాన మంత్రి

July 29th, 02:41 pm

అంతర్జాతీయ పులి దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఘ్ర సంరక్షకుల ప్రయాసల ను ప్రశంసించారు.

‘ఇంటర్నేశనల్ టైగర్ డే’ నాడు వన్యప్రాణుల ప్రేమికుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి

July 29th, 10:37 am

వన్యప్రాణుల ను ప్రేమించే వారి కి, ప్రత్యేకించి పులుల ను సంరక్షించే విషయం లో ఎక్కువ గా మక్కువ ను కనబరచే వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంతర్జాతీయ పులుల దినం సందర్భం లో అభినందన లు తెలిపారు.

‘మన్ కీ బాత్’ రెండోవిడత 19వ సంచికలో భాగంగా 27.12.2020న ప్రధానమంత్రి ప్రసంగం

December 27th, 11:30 am

మిత్రులారా! దేశంలోని సామాన్యులు ఈ మార్పును అనుభవించారు. నేను దేశంలో అద్భుతమైన ఆశల ప్రవాహాన్ని కూడా చూశాను. చాలా సవాళ్లు ఉన్నాయి. చాలా సమస్యలు కూడా వచ్చాయి. కరోనా కారణంగా సప్లై చైన్ తో పాటు అనేక విషయాల్లో ప్రపంచంలో చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. కాని మనం ప్రతి సంక్షోభం నుండి కొత్త పాఠాలు నేర్చుకున్నాం. దేశంలో కొత్త సామర్ధ్యం కూడా ఏర్పడింది. మాటల్లో చెప్పాలనుకుంటే ఈ సామర్ధ్యం పేరు 'స్వావలంబన'.

చిరుతల సంతతి వృద్ధి చెందుతున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

December 22nd, 11:53 am

భారతదేశం లో చిరుత పులుల సంతతి వృద్ధి చెందుతున్నందుకు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆ జంతువుల సంరక్షణ దిశ లో కృషి చేస్తున్న వారందరికి ఆయన అభినందనలు తెలిపారు.

ఝాన్సిలో రాణీ ల‌క్ష్మీబాయి కేంద్రీయ వ్య‌వ‌సాయ విశ్వ‌విద్యాల‌యం క‌ళాశాల‌, పాల‌నా భ‌వ‌నాలు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ద్వారా ప్రారంభించిన సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగం పూర్తి పాఠం

August 29th, 12:31 pm

మ‌న దేశ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శ్రీ న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ జీ, కేంద్ర మంత్రివ‌ర్గంలోని నా ఇత‌ర స‌హ‌చ‌రులు, ఉత్త‌రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ జీ, విద్యార్థి మిత్రులు, ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ తిల‌కిస్తున్న దేశంలోని భిన్న ప్రాంతాల‌కు చెందిన సోద‌ర‌సోద‌రీమ‌ణులారా