Success starts with action: PM Modi at inauguration of National Games
September 29th, 10:13 pm
PM Modi declared the 36th National Games open, which is being held in Gujarat. He reiterated the importance of sports in national life. “The victory of the players in the field of play, their strong performance, also paves the way for the victory of the country in other fields. The soft power of sports enhances the country's identity and image manifold.”PM Modi declares open the 36th National Games in Ahmedabad, Gujarat
September 29th, 07:34 pm
PM Modi declared the 36th National Games open, which is being held in Gujarat. He reiterated the importance of sports in national life. “The victory of the players in the field of play, their strong performance, also paves the way for the victory of the country in other fields. The soft power of sports enhances the country's identity and image manifold.”థామస్, ఉబర్ కప్ భారత బ్యాడ్మింటన్ బృందంతో ప్రధాన మంత్రి సంభాషణ మూల పాఠం
May 22nd, 11:28 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ థామస్ కప్, ఉబెర్ కప్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ బృంద సభ్యులతో సమావేశమయ్యారు. వారు థామస్ కప్, ఉబెర్ కప్ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. క్రీడాకారులు తమ క్రీడకు సంబంధించిన వివిధ అంశాలు, బాడ్మింటన్ మాత్రమే కాకుండా తమ జీవితానికి సంబంధించిన పలు విషయాలను వారు ప్రస్తావించారు.థామస్ కప్, ఉబెర్ కప్ క్రీడాకారుల బృందంతో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
May 22nd, 11:27 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ థామస్ కప్, ఉబెర్ కప్ బాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ బృంద సభ్యులతో సమావేశమయ్యారు. వారు థామస్ కప్, ఉబెర్ కప్ సందర్భంగా తమ అనుభవాలను పంచుకున్నారు. క్రీడాకారులు తమ క్రీడకు సంబంధించిన వివిధ అంశాలు, బాడ్మింటన్ మాత్రమే కాకుండా తమ జీవితానికి సంబంధించిన పలు విషయాలను వారు ప్రస్తావించారు.‘This is India’s Finest sporting win’ PM tells the Thomas Cup 2022 winning team
May 15th, 08:31 pm
Prime Minister Narendra Modi interacted on phone with the Indian Badminton team that has scored the historic win at the Thomas Cup. He congratulated the team and said that sports analyst will have to count this as India’s finest sporting win. He said that he was especially happy that the team did not lose any round.థామస్ కప్ ను గెలిచిన భారతదేశ బాడ్మింటన్ జట్టు కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
May 15th, 05:04 pm
థామస్ కప్ ను గెలిచినందుకు భారతదేశ బాడ్ మింటన్ జట్టు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.